సంక్రాంతికి మిరపకాయ్ చిత్రంతో అభిమానులను అలరించిన
రవితేజ త్వరలో
చార్మితో జతకట్టునున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు
Ramgopalvarma దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకుగాని రవితేజగానీ, చార్మిగానీ రెమ్యూనేషన్ తీసుకోవటం లేదు. అయితే ఈ చిత్రాన్ని ఐదురోజుల్లో పూర్తి చేయడానికి దర్శకులు Ramgopalvarma ఆలోచిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందంట. ఈ చిత్రానికి దొంగలముఠా అనే పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.