11/13/10
రక్తచరిత్ర-2 తెరపైకి డిసెంబర్ 3న రావచ్చని అంచనా
రాంగోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర-1 అందరి కాంట్రవర్సి ల మధ్య రిలీజ్ అయె అందరి అంచనాలను తారుమారు చేస్తు హిట్ కొట్టిన రక్తచరిత్ర దానికి సీక్వెల్ గా రాబోతున్న రక్తచరిత్ర-2 ఆడియో హీరొ సూర్య లాంచ్ చేయనున్నాడు ఈ సినిమా రెండవ భాగంలో కూడ పరిటాల రవి[ ]ఆధారితంగానే చిత్రికరించబడింది సెకండ్ పార్ట్ లోని నటులు సూర్య వివేక్ ఒబ్రాయ్ ,
,ప్రియమణీ దీనికి సంగీతం దర్మె సందీప్ ఈ సినిమా తెరపైకి డిసెంబర్ 3న రావచ్చని అంచనా...!
కరీనా కపూర్ అంత సిద్దం చేసుకుంది తన పెళ్ళికి
కరీనా కపూర్ అంత సిద్దం చేసుకుంది తన పెళ్ళికి సైఫ్ తో వచ్చే సంవత్సరం లో జరగుతుంది అని మిడియాకి వెల్లడించింది ఇది మి ఇద్దరి ఫ్యామిలి వారికి తెలుస అని అడిగితె సైఫ్ కుటుంబానికి మా కుటుంబానికి తెలుసు సైఫ్ కూడా ఒప్పుకున్నాడు సైఫ్ తన షూటింగ్ తో బిజిగా ఉండటంతో పెళ్ళి వచ్చే సంవత్సరం దాక పెట్టవల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది
While many actresses her age are still dodging marriage queries, Kareena Kapoor is all set to tie the knot. The actress, who has been in a serious relationship with Saif Ali Khan, has stated that she is very committed to the idea of marriage and will get hitched after a year.
నమిత ఎగబడి చూసేటంతట :వేటికోసం వెతుకుతోందని మళ్లీ అడక్కండి...
తనపై వచ్చే గాలి కబుర్లను చూసి నమిత ఎంజాయ్ చేస్తుందట. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి ఇతరత్రా మసాలాలు దట్టించి పిచ్చి రాతలు రాసేవారు కొందరున్నారని నమిత అంటోంది.
ఇంతకీ అటువంటి రాతలను ఎక్కడ చూశావని అడిగితే నవ్వుతూ... ఇంకెక్కడ చూస్తాం. ఇపుడందరూ నెట్ వార్తలేగా ఎక్కువ చూస్తున్నది. వాటిలోనే వెతుకుతుంటా అని చెప్పింది.
నమిత ఎగబడి చూసేటంతట గాలి వార్తలు ఎవరు రాస్తున్నారో కానీ... ఆమె మాత్రం చూడండి.. ఇలా కంప్యూటర్‌లో వెతుక్కుంటోంది. వేటికోసం వెతుకుతోందని మళ్లీ అడక్కండి...
బెజవాడ రౌడిలలో రాం చరణ్ అల్లు అర్జున్ Ram Gopal Varma
మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ నటించబోతున్న 150వ చిత్రానికి డైరెక్షన్ చేయాలని ఉబలాటపడిన రామ్‌గోపాల్ వర్మ ఆ కోరిక నెరవేరదని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన చిరు కుమారుడు రామ్‌చరణ్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తను ఎంతో కాలంగా కష్టపడి పక్కాగా స్క్రిప్టు సిద్ధం చేసుకున్న "బెజవాడ రౌడీలు" చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో తీస్తే ఎలా ఉంటుందని ఆయన తన సన్నిహితుల వద్ద చర్చించినట్లు భోగట్టా. ఈ చర్చల్లో మరో ఆసక్తికరమైన విషయం ఇంకోటి చోటుచేసుకున్నదట. అదేంటయా... అంటే, బెజవాడ రౌడీల్లోని రెండు వర్గాలు పోటాపోటీగా ఉండాలి కనుక రామ్‌చరణ్ ప్రత్యర్థిగా అల్లు అర్జున్‌ను నటింపజేస్తే చిత్రంపై మరింత క్రేజ్ పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. మరి "ఆరెంజ్" బోయ్, "భద్రీనాథ్"లకు వర్మ ప్లాన్ తెలిస్తే ఏమంటారో చూడాలి...
మళ్ళి ఒక చారిత్రక సినిమ:హీరో నాగర్జున
అన్నమయ్య [based on the cinematic of life of famous composer Annamacharya], శ్రీరామదాసు[based on the life story of great devotee-musician Bhakta Ramadasu] తరవాత మళ్ళి ఒక చారిత్రక సినిమ తీయటానికి సిద్దమవుతున్నాడు హీరో నాగర్జున దీని పేరు రాజన్న ఈ చిత్రం యొక్క కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం విజయేంద్ర ప్రసాద్ [రాజమౌళీ ఫాదర్ ]ఈ చిత్రంలోని యాక్షన్ మాత్రం రాజమౌళి దర్శకత్వం వహిస్తాడు ఈ చిత్రం నాగర్జున సొంత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ నుండి విడుదల కాబోతోంది ఇందులోని కధంశం అంత తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది నిజాం నవాబ్ ల కాలంలోని ఆర్మి స్ట్రగుల్స్ ఆంధ్ర 1946-1956
ముందు జాగ్రత్తగా ఈ చిత్రం స్క్రిప్ట్ కె.సి.ఆర్[TRS president] చూపించారు ఒప్పుకున్నాడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ పోయిన నెలలో జరిగింది ఈ చిత్రం లో హీరోయిన్ స్నేహ నాగర్జునాతో రెండవ చిత్రంలో చేస్తోంది ఇటువంటి చిత్రాలకు ఎక్కువగా స్నేహ ఎంపికవుతోంది
సోషియో-ఫేంటసి చిత్రం శక్తి:శక్తి షూటింగ్ లో భారీ సెట్
jr.NTR తీస్తున్న నాలుగో యాక్షన్ ఆధరంగా సోషియో-ఫేంటసి చిత్రం శక్తి షూటింగ్ లో భారీ సెట్ వేశారు అది దుర్గా దేవి యొక్క విగ్రహం అక్కడ ఈ సినిమా యొక్క క్లైమాక్స్ తీస్తున్నారు దీని తరవాతి షెడ్యూల్ కర్ణటకలోని [హంప్ బదాని] లలో జరుగుతుంది
శక్తి డైరక్టర్ మెహర్ రమేష్
ప్రోడ్యుసర్ అశ్విని దత్
బ్యానర్:వైజయంతి మూవీస్
ఇతర తారగణం:సూపర్ స్టార్ క్రిష్ణ , విజయ నిర్మల ,బాలీవుడ్ యాక్టర్ జాకీ షరాఫ్ ,తమిళ్ యాక్టర్ ప్రభు గణేశెన్ , సోను సుద్ ,పూజ
ఇందులో హీరోయిన్ ఇలియాన
మణి శర్మ దీనికి సంగీతం అందించనున్నాడు.
అందరూ brundavanam అనుకున్నంత హిట్ అవ్వకపొయేసరికి ఈ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారూ.........!
యఫ్.సి.సి.ఐ యొక్క చైర్మెన్ కమల్ హసన్ అద్వర్యంలో జరుగుతున్న ఈ చర్చ
Ficci will organize a ‘Media and Entertainment Business Conclave’ from 1-2 December in Hyderabad.
డిసెంబర్ ఒకటి రెండు తారీఖులలొ యఫ్ సి సి ఐ మిడియా ఎంటర్ టైన్మెంట్ మనదేశంలోని ప్రముఖూలయినటువంటి 800 మందిని మిడియా ఎంటర్ టైన్మెంట్ వారిని పిలిచి వారితోపాటు మన ఆంద్రప్రదేష్ రాజకీయ ప్రముఖులను సెంట్రల్ గవర్నమెంట్ వారిని అందరిని ఇతర రాష్టం వారిని పిలిచి మిడియా డెవెలప్ మెంట్ గురుంచి చర్చించబోతున్నారు.
మిడియా అంటే మొత్తం మిడియాఎంటర్ టైన్ మెంట్ సినిమాలు,టి.వి,రేడియో [డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్]యానిమేషన్,గేమింగ్,మరియు విజువల్ ఎఫెక్ట్స్
యఫ్.సి.సి.ఐ యొక్క చైర్మెన్ కమల్ హసన్ అద్వర్యంలో జరుగుతున్న ఈ చర్చలో ముఖ్య చర్చ అన్ని రాష్టలలో సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల పరిష్కరం గురించి
దీనికి గాను కమల్ హసన్,
యాష్ చోప్ర,
అల్లూరవింద్,
మా సి.యి.ఒ షరత్ మరర్,
కరన్ జోహర్,
టి.వి9 సి.యి.ఒ రవి ప్రకాష్ చౌదరి,
జెమిని టి.వి.సి.యి.ఒ సంజయ్ రెడ్డి,
జీ 24 సి.యి.ఒ శైలేష్ రెడ్డి,
యక్టర్ మోహన్ లాల్,
కిరణ్ రెడ్డి ,
పాల్గొనబోతున్నారు.
ఈ మొత్తం కార్యక్రమన్ని 4 సెక్షన్స్ గా విడదీసి వేటివి వాటిగా సమస్యలు చర్చిస్తారు
The various sessions, spread over two days, will review, analyse and make predictions for the future for the entire gamut of Indian media and entertainment in general, followed by a micro-view of South Indian entertainment.
Another session on The Royal Middle Path: Safeguarding Vernacular Cinema will have Indian film-makers talking about the insatiable appetite of the Indian audience for entertainment, influx of foreign movies in India and opportunities for international movies dubbed in regional and local languages and strategies and the best practices to adopt to meet the competition.
The session on Rethinking content : The holy grail of a TV channel's success will be a discussion between content creators, and media industry experts to learn the secret behind creating winning content.

రోషన్ మూడునెలలపాటు జిం మానేసి సమోసా{ఫ్రేడ్ కట్లెట్ బ్రేడ్ వడ పావ్ తో తినవలసి వచ్చింది????
హ్రుతిక్ రోషన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మంచి బాడీ ప్రతి సినిమాలో అతని వేరియేషన్ సినిమా సినిమాకి అతను చూపించే వేరియేషన్ వల్లే అతను బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ పర్ ఫర్మర్ గా టాప్ హీరోగా కొనసాగుతున్నాడు ఇలా ఎందుకంటున్నారంటే కొంచం ఇమేజ్ రాగనే రెచ్చిపోయే కుర్రహీరోలున్న ఇప్పుడు అంత ఇమేజ్ ఉంచుకొని కూడ అతను తన కొత్త సినిమా గుజారిష్ కొరకు చాల "Weight" తగ్గాడు అతను ఈ సినిమాలో మ్యాజిక్ ప్లేచేసే మ్యజిషియన్ గా నటించాడు.ఈ పాత్రలో తను ఒక డిసీస్ తో బాధపడుతూ ఉంటాడు. దీనికోసమై రోషన్ మూడునెలలపాటు జిం మానేసి సమోసా{ఫ్రేడ్ కట్లెట్ బ్రేడ్ వడ పావ్ తో తినవలసి వచ్చింది. ఇలా కష్టపడ్డడు కాబట్టే ఆ చిత్రం హిట్ కోసం వేచి చూస్తున్నాడు.
movie releasing date november19th
ప్రముఖ సినీ నిర్మాత డీవీఎస్ రాజు శనివారం వేకువ జామున కన్నుమూశారు
ప్రముఖ సినీ నిర్మాత డీవీఎస్ రాజు శనివారం వేకువ జామున కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. డీవీఎస్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో జన్మించిన రాజు అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ముఖ్యంగా 60 - 70 దశకాల్లో నటరత్న ఎన్టీఆర్ హీరోగా "ధనమా...? దైవమా..?" చిత్రంతోపాటు గండికోట రహస్యం, మంగమ్మ శపథం, పిడుగు రాముడు వంటి చిత్రాలను నిర్మించారు.
నేషనల్ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సుదీర్ఘకాలంపాటు పనిచేశారు. అంతేకాదు కొన్ని సినిమాల్లో ఆయన అతిథి పాత్రలలో కూడా నటించారు. ఆయన నిర్మించిన "జీవన జ్యోతి" చిత్రానికి బంగారు నంది అవార్డు దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గాను 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డుతో సత్కరించింది.
కాగా డీవీఎస్ రాజు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పరిశ్రమలోని ప్రముఖులు అన్నారు. మంచి నిర్మాతను, గొప్ప వ్యక్తిని పరిశ్రమ కోల్పోయిందని అన్నారు.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ను విరక్తి ఆవహించిందా..?కండలవీరుడికి సోని కంపెని కూడ ఒక జలక్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ను విరక్తి ఆవహించిందా..? అంటే అవుననే చెప్పాల్సిన పరిస్థితి. తన పెళ్లి గురించి ఏదైనా ప్రశ్నలడిగితే మూడీగా మారిపోతున్నాడు. అసలు ఈ జన్మలో తాను పెళ్లి చేసుకుంటానో... లేదో అని అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నాడు.
సల్మాన్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడని ఆయన సన్నిహితుల వద్ద వాకబు చేస్తే... వారిలా చెప్పుకొస్తున్నారట. పెళ్లి చేసుకుందామని మా సల్లు, తొలుత ఓ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడనీ, అయితే సదరు గాళ్ ఫ్రెండ్ సల్లుకు చేయిచ్చి మరొకరిని వివాహమాడిందనీ, దాంతో అతడి హృదయానికి గాయమైందని అంటున్నారు.
ఆ గాయం మానకుండా అలాగే ఉన్న సమయంలో మరికొంతమంది సల్మాన్‌తో క్లోజ్‌గా ఉండేందుకు యత్నించి ఆయన మనసు తమవైపు తిప్పుకునేందుకు యత్నించారంటున్నారు.
సల్మాన్‌ను అంతగా గాయపరిచిన ఆ అమ్మాయి ఎవరంటారా...? అది సల్మాన్‌కు తెలుసు... సల్మాన్‌ను వెర్రిగా అభిమానించే అభిమానులు ఇంకా బాగా తెలుసు. అయితే బాలీవుడ్ ఫిలిమ్ జనం మాత్రం దీనిపై మరోలా స్పందిస్తున్నారు. సల్మాన్ చేతినిండా గాళ్‌ఫ్రెండ్సుండగా ఇక పెళ్లెందుకు అని అంటున్నారట.
సల్మన్ ఖాన్ కి అన్ని చెడ్డవార్తలే వినిపిస్తున్నాయ్ అతని పెళ్ళి విషయం ఎత్తితే తెగ విసుగు పడుతున్న ఈ కండలవీరుడికి సోని కంపెని కూడ ఒక జలక్ ఇచ్చే టట్టు ఉంది అతను ఈ చానల్ లో చేసే దస్ క దం ప్రోగ్రం సంజయ్ దత్ కో అనిల్ కపూర్ కొ ఇచ్చే ప్రయత్నలలో ఉన్నట్టు సమాచారం.దేని కంటే మొదటి రెండు సీజన్లు బాగ హిట్ అయ్యేసరికి సోని కంపెనివారు ఇతడికి 2.5కోట్లు ఎపిసోడ్ కి సమర్పించుకున్నారు మూడో సిజన్ స్టార్ట్ చేయటానికి సోని కంపెని కొంచం ఆలోచిస్తోంది ఇతనికి అంత పే చేద్దామావద్ద అని సల్మాన్ మాత్రం బిగ్బాస్ అనే ప్రోగ్రాం కి అక్షరాల 2కోట్లు తీసుకుంటున్నాడు అందుచేత దీనికి పెంచాడు మరి ఇతనికి బదులుగా
Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |