Free SMS And Earn Part Time Money







7/2/09

అల్లు అర్జున్ తల్లిగా వెటరన్ నటి



సుహాసిని తాజాగా
అల్లు అర్జున్ తల్లిగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా పతాకంపై గుణశేఖర్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో సుహాసిని పాత్రకు మంచి ప్రాధ్యాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఆసక్తికరంగా ఇదే చిత్రంలో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ తొలిసారి ఓ పూర్తి నిడివి పాత్రను పోషిస్తున్నారు.దాదాపు 79 సంవత్సరాల వయస్సు ఉన్న సింగీతం ఇప్పటికీ ఘటోత్కచ వంటి యానిమేషన్ చిత్రాలను రూపొందింస్తూ యువ దర్శకులకు పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు కూడా సింగీతం కొన్ని చిత్రాల్లో గెస్ట్ పాత్రలు చేసారు. కానీ పూర్తి స్దాయి పాత్రను చేయటం మాత్రం ఇదే మొదటసారి. ఐదు రోజుల పాటు జరిగే వివాహం నేపద్యంలో జరిగే ఈ చిత్రం భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతోందని సమాచారం

తెలుగు ప్రేక్షకుల టేష్ట్ ని పరీక్షించబొతున్న క్రేజి చిత్రాలు


మగధీర: "చిరుత"నయుడి మలిచిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబొతోంది ఒటమి ఎరుగని వీరుడు రాజ మౌళి దర్శకత్వం వహించడం చిరంజీవి ఒక పాటలో కనిపించడం చిత్ర అంచనాలని ఎవరెష్టు స్తాయికి చేర్చాయి

రొబొ:రజని కాంత్ చిత్రం విడుదలౌతోందంటే తమిళనాడులో పండగ వాతవరణం ఈమద్య జాతీయ మీడియా పెంచిన క్రేజ్ శంకర్ లాంటి ఉద్దండుడి ప్రతిభ మరొ సారి సంచలనం ఖాయం గా కనబడుతోంది
ఆంజనేయులు:రవితేజ చిత్రమనగానే మినిమం గ్యారెంటి నయనతార కాంబినేషన్ మరికొంత స్పైస్ యాడ్ చెసింది
జొష్: నాగర్జున అభిమానులలో మహిళలు అత్యదికంగా ఉంటారు ఇక నాగ్ పొలికలని పుణికి పుచ్చుకున్న ఈ యంగ్ తరంగ్ తొలి చిత్రం కొసం ఆంద్ర ప్రదేశ్ సినీ అభిమానులు మొత్తం ఎదురు చూస్తున్నరు
ఈనాడు:ఒకరు విలక్షణ నటుడు ఇంకొకరు భారి మాస్ ఫాలొయింగ్ గల హీరొ వెంకటెష్ , కమల్ ఇలా తెరవిందు చెయ్యడం తెలుగు సినిమాకి మంచి సంకేతాలు పంపుతోంది
వరుడు :రెండున్నరేళ్ళుగా రెస్టు తీసుకుంటున్న హాలివుడ్ స్తాయి ఇమేజ్ ఉన్న తెలుగు హీరొ మహెష్ బాబు క్రీజి దర్శకుడు త్రివిక్రం ల కాంబినేషన్ తో అంచనాలు ఆకశాన్నంటుతున్నాయి
పులి:యువ రాజ్యం అధినేత పవర్ స్టార్ .యస్ జె సూర్య కాంబినేషన్లో వచ్చిన ఖుషి స్రుష్టించిన ప్రబంజనం అందరికి గుర్తుండే ఉంటుంది ఇక యాక్షన్ పందాలొ సందేశాత్మకం గా ఉండబొతున్న ఈ పవర్ ఫుల్ మూవి ఎన్ని రికార్డులు బ్రేక్ చెస్తుందో


ఆర్య-2:హాలివుడ్ లొలా పార్ట్-2 ల కల్చర్ తెలుగు సినిమాని తాకింది ఈ సిమా గురించి ప్రెక్షకులలొ బాగ చర్చ జరుగుతొంది

అదుర్స్: యువ హీరొల్లొ బాక్సఫీసుని బెదరగొట్టే యన్.టి.ఆర్ చిత్రమంటే ఈ మద్య సినిరంగం తో బాటు రాజకీయ రంగం లొను చర్చ జరుగుతోంది యువ రాముడి గెటప్ కూడా వెరైటీగా ఉండబోతోంది


Powered by web analytics software.