Free SMS And Earn Part Time Money







2/19/11

అభిమానుల సమక్షం లో శక్తి ఆడియో విడుదల


జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై టాలెంటెడ్‌ డైరక్టర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో మెగాప్రొడ్యూసర్‌ సి.అశ్వనీదత్‌ నిర్మించిన చిత్రం 'శక్తి'. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'శక్తి' చిత్రం బిజినెస్‌పరంగా కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 27వ తేదీన హైదరాబాద్‌లోని లలితకళాతోరణంలో జరగనున్న పబ్లిక్‌ ఫంక్షన్‌లో అభిమానుల సమక్షంలో శక్తి ఆడియో ఆవిష్కరణ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్‌ మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడుతూ.. మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అయ్యాయి. మా బేనర్‌లో వచ్చిన చాలా సినిమాలకు మణిశర్మ హిట్‌ మ్యూజిక్‌ను అందించారు. ఎన్టీఆర్‌ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'శక్తి' చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని మణిశర్మ సమకూర్చారన్నారు. అభిమానుల సమక్షంలో మా శక్తి ఆడియో ఫంక్షన్‌ని గ్రాండ్‌గా చేయనున్నామన్నారు. దర్శకుడు మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన పాటలు చాలా ఎక్స్‌లెంట్‌గా ఉన్నాయి. ఆడియో చాలా పెద్ద రేంజ్‌లో వుంటుంది. ఈ సినిమాకు మ్యూజిక్‌ పెద్ద ఎస్సెట్‌ అవుతుంది. ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో చేస్తున్న శక్తి డెఫినెట్‌గా మరో సెస్సేషనల్‌ మూవీ అవుతుంది అన్నారు. ఇలియానా, మంజరి, ఎస్‌పి.బాబు, మంజుభార్గవి, సోనూసూద్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్‌రమేష్‌.

బాల అరుంధతి ఇప్పుడు హిరోయిన్


గత 2009వ సంవత్సరం ప్రారంభంలో పరిశ్రమనంతా ఒక్కసారిగా తనవైపు తిప్పుకునేలా చేసిన చిత్రం 'అరుంధతి'. ఆ చిత్రంలో నటి అనుష్కకు ఎంత పేరు వచ్చిందో, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే అరుంధతి ఎపిసోడ్‌లో బాల అరుంధతి పాత్రలో నటించిన దివ్యకు కూడ అంత పేరొచ్చింది. అరుంధతి తర్వాత బాల నటిగా ఎన్నో ఆఫర్స్‌ వచ్చిన వాటిని సున్నితంగా తిరస్కరించి త్వరలో హీరోయిన్‌గా మనముందుకు రాబోతోంది. 'బాల' చిత్రంతో దర్శకుడిగా మనకు పరిచయమైన 'గోవింద్‌ వరహా' దర్శకత్వంలో శ్రీ రాజ రాజేశ్వరి సోమేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.నాగిరెడ్డి సమర్పణలో 'శుభప్రదం' చిత్ర నిర్మాతల్లో ఒకరైన పి.ఎన్‌.తిలక్‌ నిర్మాతగా అరుంధతి ఫేం దివ్య, ఫోటో ఫేం నందు హీరో, హీరోయిన్లుగా రూపొందనుంది. ప్రేమ కథా చిత్రాల్లో ఒక డిఫరెంట్‌ ఫీల్‌ ఉన్న సబ్జెక్ట్‌తో రూపొందనున్న ఈ చిత్రం ఈ నెల 24న అన్నపూర్ణ స్టూడియోలో పలువురు సినీ ప్రముఖుల మధ్య ప్రారంభించనున్నామని దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రానికి చిన్ని చరణ్‌ సంగీతం అందిస్తుండగా ఆర్ట్‌ డైరెక్టర్‌‌గా చిన్న వ్యవహరిస్తున్నారు. మిగతా వివరాలు ఓపెనింగ్‌ రోజున తెలియపరుస్తామని నిర్మాతలు తెలిపారు.

మళ్ళి టచ్ లోకి వచ్చిన సిద్దార్ధ శౄతి


అనగనగా ఒక ధీరుడు చిత్రం కాంబినేషన్ మరో సారి రిపీట్ కానుంది. సిద్దార్ధ సరసన శృతిహాసన్ మరోసారి మెరవనుంది. భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నా ఈ జంటకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో దిల్ రాజు తన తాజా చిత్రంలో వీరిని తీసుకున్నాడు. మొదట ఈ పాత్రకు అమృతారావుని అనుకున్నారు. కానీ ఆమె ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెట్టిన రూల్స్ కి ఒప్పుకోకపోవటంతో తప్పించారు. దాంతో అలా మొదలైంది హీరోయిన్ నిత్యా మీనన్ లైన్ లోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆమెను కూడా కాదనుకుని శృతిని సీన్ లోకి రప్పించారు. శృతిని సిద్దార్ధ రికమెండేషన్ మీద తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ అనే నూతన దర్సకుడు డైరక్షన్ చేస్తున్నాడు. ఓ మై ప్రెండ్ అనే టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టాడు. వేణు శేరామ్ గతంలో బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు. ఇక ఈ చిత్రం స్క్రిప్టు గత సంవత్సర కాలంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రానికి రాహుల్ రాజ్ అనే మళయాళి సంగీతం అందించనున్నారు. రాహుల్ రాజ్ సంగీతం అందించిన రితు చిత్రం సంగీతం విని ఈ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది.

పెళ్ళయింది ఎక్స్ పోజింగ్ చేయనుంటున్న బాలీవుడ్ సెక్సీ తార


చార్మి ని చూడలేని మహిళలు


ఇంకా శ్రీదేవి చిన్నపిల్ల అనుకుంటోంది పాత అందాలు ప్రదర్శిస్తోంది


రాణ కి ఆ ఆంటీతో సంభంధం ఏంటి


తన కన్నా 7,8 ఏళ్ళ చిన్న కుర్రాడితో


బాలయ్య హిరోగా పరమ చెత్త అనిపించుకున్న చిత్రంలో హిరోయింగా నటించిన హిరోయిన్ అమీషాపటేల్ ప్రస్తుతం కొత్త కుర్రాడితో చెట్టపట్టాలేసుకొని తిరుగుతోంది అది అట్ల ఉంచితే అసలు తన మాజీ బాయ్ ఫ్రెండ్ కనవ్ పురితో ఎందుకు విడిపోయిందోనని బాలీవుడ్ గుసగుసలు అదంతా పక్కన పెడితే తన కన్నా 7,8 ఏళ్ళ చిన్న కుర్రడితో ఇలా తిరగడమేంటి అని ప్రశ్నిస్తే కస్సు బుస్సులాడుతోంది ఆఫర్లు తగ్గిన పొగరు తగ్గలేదని బాలీవుడ్ వర్గాలు తమ కోపం చూపిస్తున్నాయి ఈ హిరోయిన్ పై

యూజ్ ఆండ్ త్రో డైరక్టర్ వలలో పడని హిరోయిన్


యూజ్ అండ్ త్రో డైరక్టర్ సెల్వ రాఘవన్ నుంచి అప్పల్రాజు హీరోయిన్ కలర్స్ స్వాతి తప్పించుకుంది. హీరోయిన్ల వద్ద యూజ్ అండ్ త్రో పాలసీని పాటించే తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఆఫర్లను ఈ మధ్య కథానాయికలు వద్దు బాబోయ్ అంటున్నారట. ఇదే తరహాలో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు సినిమాలో నటించిన స్వాతికి కూడా సెల్వరాఘవన్‌కి మధ్య ఏదో జరుగుతుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. కానీ సెల్వరాఘవన్‌కు గీతాంజలితో నిశ్చితార్థం అయిపోవడంతో స్వాతి ఆ దర్శకుని ప్రేమాట నుంచి తప్పించుకుందని సన్నిహిత వర్గాలు గుసగుసలాడుకుంటున్నారట. కాగా, "7జీ బృందావనం కాలనీ" చిత్రంలో నటించిన సోనియా అగర్వాల్‌ను ప్రేమించి పెళ్లాడిన సెల్వరాఘవన్ మూడేళ్ల తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూజ్ అండ్ త్రో పాలసీని పాటిస్తున్న సెల్వరాఘవన్‌ను మైండ్‌ను గీతాంజలి అయినా మార్చుతుందో లేదో వేచి చూడాల్సిందే..!!

వంట వండుకుంటు ముక్కుచీదు కుంటు ఉంటే ఎవరు చూస్తారు కాస్త ఎక్స్ పోజ్ చేయాలి


అన్ని నిశ్చితార్దం తరవాతే అంటున్న కరీనా


దొంగే ఆ షోలో డ్యాన్సర్


లేట్ నైట్ షోలకు ప్రసిద్దిగాంచినటువంటి షో డేవిడ్ లెటర్ మ్యాన్స్ షో. ఈ షో లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వాలని చాలా మంది తాపత్రయం. ఐతే ఈసారి అనుకోకుండా మీన్ గర్ల్స్ హీరోయిన్ లిండ్సే లోహాన్‌ను వరించింది. 2011గ్రామీ అవార్డులు సాధించినటువంటి పది టాప్ సెలబ్రిటీలకు లెటర్ మ్యాన్స్ ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయడం జరిగింది. ఈషోలో లిండ్సే లోహాన్‌ని డాన్స్ చేయడానికి కూడా అంగీకరించిందని సమాచారం. ఇటీవల కాలంలో లిండ్సే లోహాన్ మీద లాస్ ఏంజిల్స్ జ్యాయలరీ షాపులో కొట్ల రూపాయల విలువ కలిగేటటువంటి నక్లెస్ దోంగతనం చేసిందంటూ కేసు పెట్టడం జరిగింది. ఆకేసు పరిశీలన ఉండగానే లిండ్సే లోహాన్ ఈ డేవిడ్ లెటర్ మ్యాన్స్ నైట్ షోలో చిందేయడానికి ఒప్పకున్నారంటే ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్లు తెలిపారు.

గగనం + _


డివోషనల్ గా తీయాలన్నా,రొమాంటిక్ గా తియ్యాలన్నా,వెరైటీగా తీయలన్నా ఉన్న ఓకే ఓక హీరో టాలీవుడ్ కి మన నాగార్జున గారు. మరి గగనం విషయానికి వస్తే ఓ ప్యాన్ గా ఎలాంటి మూవి తీసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేక మూవీ ఒక ఒక్క దమ్ము లేదు అని ఫీల్ అవ్వాలో తెలియడం లేదు. నా విశ్లేషణ చూసి మీరు నిర్ణయించండి.. ప్లస్ ల విషయానికి వస్తే... మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంది మరియు స్క్రీన్ ప్లే కూడా బావుంది. మైనస్ ... 1. రాజమౌళి సినిమాల లో ఒక చిన్న రౌడీని కూడా చాలా వైలెంట్ గా చూపిస్తారు. అలాంటిది ఈ సినిమాలో కనపించే హైజాకర్స్ ని చాలా సింపుల్ చూపిస్తారు. నిజానకి హైజాకర్స్ చాలా క్రూయల్ గా ఉంటారు..కదా 2.విలనిజమ్ కూడా హీరోకి ఈక్వెల్ గా ఉంటేనే కదా పండుతుంది. అలాంటిది ఈ సినిమాలో నాగార్జున కి ఈక్వెల్ గా హైజాక్ర్స్ ని ఎలివేట్ చెయ్యలేదు. 3. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బోర్ కొడుతుంది. 4. తాముండే ప్లైట్ హైజాక్ అయ్యిందని తెలిసిన వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు.. అలాంటిది ఈ సినిమాలో ప్లైట్ లో ఉండే ప్యాసింజర్ లో హైజాకర్స్ ధ్రెట్ అనేది ఎక్కువ కనపడదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూంటారు. 5.అందులో ఒక పెయిర్ అయితే (డాక్టర్) తాము హైజాక్ అయిన విషయాన్నే పట్టనట్లు హ్యాపీగా లవ్ చేసుకొంటూ ఉంటారు. 6. కథలో కీలక మలుపు అయిన హైజాకర్స్ ని బ్లప్ చెయ్యకుండా వేరే కాన్సెప్ట్ ఏదైనా ఆలోచించి ఉంటే బాగుండను..అది రియల్ లైప్ సినేరియో కి చాలా దగ్గరగా ఉండేది..ఎందుకంటే హైజాకర్స్ అంతా సినిమాలో చూపించినంత వీక్ మైండెడ్ ఉండరు కూడా. 7. క్లైమాక్స్ బాంబ్ సీన్స్ ఏదో నాగార్జున హీరోయిజమ్ చూపించటానకి పెట్టారు అనిపిస్తుంది ఇలాంటి రొటీన్ సీన్స్ ఎన్నో తెలుగు మూవీస్ లలో ఇప్పటికే చూసేసాము.

ఎర్ర గులాబీలు చూడటానికి హైదరాబాద్ వస్తున్న స్టార్ జంట


గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన 'ఎర్ర గులాబీలు' చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ ధియోటర్ లో శ్రీదేవి,బోనీ కపూర్ దంపతులు తిలకించారు. సమీరారెడ్డి,సమంత ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా శుక్రవారం విడదలైంది. గులాబి చిత్రం హీరోయిన్ మహేశ్వరి సోదరుడు కార్తీక్‌ ఈ చిత్రంలో నటించారు.మహేశ్వరి..శ్రీదేవికి సోదరి కావటంతో ఈ షోకు శ్రీదేవి దంపతులు వచ్చారు.అందులోనూ శ్రీదేవి గతంలో భారతీరాజా దర్శకత్వంలో కమల్ సరసన 'ఎర్ర గులాబీలు' చిత్రంలో చేసింది. దాంతో ఆ సినిమాని కూడా శ్రీదేవి గుర్తు చేసుకున్నారు. ఇక ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

యంగ్ టైగర్ తో జతకడుతున్న శౄతిహసన్


2010లో అదుర్స్‌, బృందావనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని ఇచ్చిన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా 'సింహా' వంటి సెన్సేషనల్‌ హిట్‌ ఇచ్చిన హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ బేనర్‌పై యువనిర్మాత అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్న 'ప్రొడక్షన్‌ నెం.1' షూటింగ్‌ ఫిబ్రవరి 18 ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనుకు అందించారు. అనంతరం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, సమర్పకులు కె.ఎస్‌.రామారావు కెమెరా స్విచాన్‌ చెయ్యగా, తొలిషాట్‌ను హీరోహీరోయిన్లు ఎన్టీఆర్‌, శృతిహాసన్‌లపై చిత్రీకరించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు శ్రీనువైట్ల, మెహర్‌రమేష్‌, సురేందర్‌రెడ్డి, ప్రముఖ నిర్మాతలు డా|| కె.ఎల్‌.నారాయణ, కొడాలి నాని, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, బి.బాపినీడు, గణేష్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మంచి సినిమా చెయ్యాలని చాలా కాలం నుండి అనుకుంటున్నాను. ఇప్పటికి మా కాంబినేషన్‌కి తగ్గ పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ సెట్‌ అయింది. సీనియర్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావుగారి సమర్పణలో అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు. భద్ర, తులసి, సింహా చిత్రాల ఘనవిజయాలతో హ్యాట్రిక్‌ సాధించిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 4వ చిత్రం ఇది. ఈ చిత్రం గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌ హీరోగా నా తొలి చిత్రమే చెయ్యాల్సి వుంది. కొన్ని కారణాలవల్ల అప్పుడు అది మెటీరియలైజ్‌ అవలేదు. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అలాగే కె.ఎస్‌.రామారావుగారు గత ఐదేళ్ళుగా నాతో సినిమా చెయ్యాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళకు కుదిరింది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌లాంటఎన్టీఆర్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ భారీ చిత్రం ప్రారంభిం ప్రెస్టీజియస్‌ బేనర్‌లో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు. సింహాద్రి, సింహా కలిసి సినిమా చేస్తున్నారంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ చాలా హైగా వుంటాయి కదా.. అని అంటే ''తప్పకుండా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యే మంచి సినిమా చెయ్యడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చేసే ప్రతి సినిమాని మొదటి సినిమాలా భావిస్తాను. అలాగే ఈ సినిమాని నా మొదటి సినిమాలా భావించి హార్డ్‌ వర్క్‌ చేసి ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే సినిమా చెయ్యడానికి సిన్సియర్‌గా కృషి చేస్తాను'' అన్నారు. హీరోల తనయులు హీరోలుగా సక్సెస్‌ అవుతున్నట్టు.. నిర్మాతల తనయులు కూడా నిర్మాతలుగా రంగంలోకి దిగి సక్సెస్‌ అవుతున్నారు. ఈ కోవలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు తనయుడు అలెగ్జాండర్‌ వల్లభ ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా వల్లభ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌, బోయపాటి శ్రీనుల ఫస్ట్‌ కాంబినేషన్‌లో తీస్తున్న ఈ సెన్సేషనల్‌ మూవీకి నేను నిర్మాతని అవడం చాలా హ్యాపీగా వుంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ బేనర్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. చాలా హై రేంజ్‌లో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఏప్రిల్‌ 1 నుంచి 16 వరకు తొలి షెడ్యూల్‌ జరుగుతుంది. ఎన్టీఆర్‌ సరసన తొలిసారిగా శృతిహాసన్‌ నాయికగా నటిస్తోంది. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది'' అన్నారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, శృతి హాసన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: యం.రత్నం, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: యం.యం.కీరవాణి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఆనంద్‌సాయి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, స్టిల్స్‌: అన్బు, మేకప్‌: ఆర్‌.వి.రాఘవ, కాస్ట్యూమ్స్‌: రత్నాజీ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, ఛీఫ్‌ కో-డైరెక్టర్‌: పి.వి.వి.సోమరాజు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: అలెగ్జాండర్‌ వల్లభ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను.010లో అదుర్స్‌, బృందావనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని ఇచ్చిన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా 'సింహా' వంటి సెన్సేషనల్‌ హిట్‌ ఇచ్చిన హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ బేనర్‌పై యువనిర్మాత అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్న 'ప్రొడక్షన్‌ నెం.1' షూటింగ్‌ ఫిబ్రవరి 18 ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనుకు అందించారు. అనంతరం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, సమర్పకులు కె.ఎస్‌.రామారావు కెమెరా స్విచాన్‌ చెయ్యగా, తొలిషాట్‌ను హీరోహీరోయిన్లు ఎన్టీఆర్‌, శృతిహాసన్‌లపై చిత్రీకరించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు శ్రీనువైట్ల, మెహర్‌రమేష్‌, సురేందర్‌రెడ్డి, ప్రముఖ నిర్మాతలు డా|| కె.ఎల్‌.నారాయణ, కొడాలి నాని, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, బి.బాపినీడు, గణేష్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మంచి సినిమా చెయ్యాలని చాలా కాలం నుండి అనుకుంటున్నాను. ఇప్పటికి మా కాంబినేషన్‌కి తగ్గ పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ సెట్‌ అయింది. సీనియర్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావుగారి సమర్పణలో అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు. భద్ర, తులసి, సింహా చిత్రాల ఘనవిజయాలతో హ్యాట్రిక్‌ సాధించిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 4వ చిత్రం ఇది. ఈ చిత్రం గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌ హీరోగా నా తొలి చిత్రమే చెయ్యాల్సి వుంది. కొన్ని కారణాలవల్ల అప్పుడు అది మెటీరియలైజ్‌ అవలేదు. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అలాగే కె.ఎస్‌.రామారావుగారు గత ఐదేళ్ళుగా నాతో సినిమా చెయ్యాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళకు కుదిరింది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌లాంటఎన్టీఆర్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ భారీ చిత్రం ప్రారంభిం ప్రెస్టీజియస్‌ బేనర్‌లో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు. సింహాద్రి, సింహా కలిసి సినిమా చేస్తున్నారంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ చాలా హైగా వుంటాయి కదా.. అని అంటే ''తప్పకుండా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యే మంచి సినిమా చెయ్యడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చేసే ప్రతి సినిమాని మొదటి సినిమాలా భావిస్తాను. అలాగే ఈ సినిమాని నా మొదటి సినిమాలా భావించి హార్డ్‌ వర్క్‌ చేసి ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే సినిమా చెయ్యడానికి సిన్సియర్‌గా కృషి చేస్తాను'' అన్నారు. హీరోల తనయులు హీరోలుగా సక్సెస్‌ అవుతున్నట్టు.. నిర్మాతల తనయులు కూడా నిర్మాతలుగా రంగంలోకి దిగి సక్సెస్‌ అవుతున్నారు. ఈ కోవలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు తనయుడు అలెగ్జాండర్‌ వల్లభ ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా వల్లభ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌, బోయపాటి శ్రీనుల ఫస్ట్‌ కాంబినేషన్‌లో తీస్తున్న ఈ సెన్సేషనల్‌ మూవీకి నేను నిర్మాతని అవడం చాలా హ్యాపీగా వుంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ బేనర్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. చాలా హై రేంజ్‌లో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఏప్రిల్‌ 1 నుంచి 16 వరకు తొలి షెడ్యూల్‌ జరుగుతుంది. ఎన్టీఆర్‌ సరసన తొలిసారిగా శృతిహాసన్‌ నాయికగా నటిస్తోంది. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది'' అన్నారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, శృతి హాసన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: యం.రత్నం, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: యం.యం.కీరవాణి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఆనంద్‌సాయి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, స్టిల్స్‌: అన్బు, మేకప్‌: ఆర్‌.వి.రాఘవ, కాస్ట్యూమ్స్‌: రత్నాజీ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, ఛీఫ్‌ కో-డైరెక్టర్‌: పి.వి.వి.సోమరాజు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: అలెగ్జాండర్‌ వల్లభ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను.010లో అదుర్స్‌, బృందావనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని ఇచ్చిన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా 'సింహా' వంటి సెన్సేషనల్‌ హిట్‌ ఇచ్చిన హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ బేనర్‌పై యువనిర్మాత అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్న 'ప్రొడక్షన్‌ నెం.1' షూటింగ్‌ ఫిబ్రవరి 18 ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనుకు అందించారు. అనంతరం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, సమర్పకులు కె.ఎస్‌.రామారావు కెమెరా స్విచాన్‌ చెయ్యగా, తొలిషాట్‌ను హీరోహీరోయిన్లు ఎన్టీఆర్‌, శృతిహాసన్‌లపై చిత్రీకరించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు శ్రీనువైట్ల, మెహర్‌రమేష్‌, సురేందర్‌రెడ్డి, ప్రముఖ నిర్మాతలు డా|| కె.ఎల్‌.నారాయణ, కొడాలి నాని, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, బి.బాపినీడు, గణేష్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మంచి సినిమా చెయ్యాలని చాలా కాలం నుండి అనుకుంటున్నాను. ఇప్పటికి మా కాంబినేషన్‌కి తగ్గ పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ సెట్‌ అయింది. సీనియర్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావుగారి సమర్పణలో అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు. భద్ర, తులసి, సింహా చిత్రాల ఘనవిజయాలతో హ్యాట్రిక్‌ సాధించిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 4వ చిత్రం ఇది. ఈ చిత్రం గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌ హీరోగా నా తొలి చిత్రమే చెయ్యాల్సి వుంది. కొన్ని కారణాలవల్ల అప్పుడు అది మెటీరియలైజ్‌ అవలేదు. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అలాగే కె.ఎస్‌.రామారావుగారు గత ఐదేళ్ళుగా నాతో సినిమా చెయ్యాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళకు కుదిరింది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌లాంటఎన్టీఆర్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ భారీ చిత్రం ప్రారంభిం ప్రెస్టీజియస్‌ బేనర్‌లో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు. సింహాద్రి, సింహా కలిసి సినిమా చేస్తున్నారంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ చాలా హైగా వుంటాయి కదా.. అని అంటే ''తప్పకుండా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యే మంచి సినిమా చెయ్యడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చేసే ప్రతి సినిమాని మొదటి సినిమాలా భావిస్తాను. అలాగే ఈ సినిమాని నా మొదటి సినిమాలా భావించి హార్డ్‌ వర్క్‌ చేసి ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే సినిమా చెయ్యడానికి సిన్సియర్‌గా కృషి చేస్తాను'' అన్నారు. హీరోల తనయులు హీరోలుగా సక్సెస్‌ అవుతున్నట్టు.. నిర్మాతల తనయులు కూడా నిర్మాతలుగా రంగంలోకి దిగి సక్సెస్‌ అవుతున్నారు. ఈ కోవలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు తనయుడు అలెగ్జాండర్‌ వల్లభ ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా వల్లభ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌, బోయపాటి శ్రీనుల ఫస్ట్‌ కాంబినేషన్‌లో తీస్తున్న ఈ సెన్సేషనల్‌ మూవీకి నేను నిర్మాతని అవడం చాలా హ్యాపీగా వుంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ బేనర్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. చాలా హై రేంజ్‌లో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఏప్రిల్‌ 1 నుంచి 16 వరకు తొలి షెడ్యూల్‌ జరుగుతుంది. ఎన్టీఆర్‌ సరసన తొలిసారిగా శృతిహాసన్‌ నాయికగా నటిస్తోంది. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది'' అన్నారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, శృతి హాసన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: యం.రత్నం, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: యం.యం.కీరవాణి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఆనంద్‌సాయి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, స్టిల్స్‌: అన్బు, మేకప్‌: ఆర్‌.వి.రాఘవ, కాస్ట్యూమ్స్‌: రత్నాజీ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, ఛీఫ్‌ కో-డైరెక్టర్‌: పి.వి.వి.సోమరాజు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: అలెగ్జాండర్‌ వల్లభ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను.010లో అదుర్స్‌, బృందావనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని ఇచ్చిన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా 'సింహా' వంటి సెన్సేషనల్‌ హిట్‌ ఇచ్చిన హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ బేనర్‌పై యువనిర్మాత అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్న 'ప్రొడక్షన్‌ నెం.1' షూటింగ్‌ ఫిబ్రవరి 18 ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనుకు అందించారు. అనంతరం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, సమర్పకులు కె.ఎస్‌.రామారావు కెమెరా స్విచాన్‌ చెయ్యగా, తొలిషాట్‌ను హీరోహీరోయిన్లు ఎన్టీఆర్‌, శృతిహాసన్‌లపై చిత్రీకరించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు శ్రీనువైట్ల, మెహర్‌రమేష్‌, సురేందర్‌రెడ్డి, ప్రముఖ నిర్మాతలు డా|| కె.ఎల్‌.నారాయణ, కొడాలి నాని, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, బి.బాపినీడు, గణేష్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మంచి సినిమా చెయ్యాలని చాలా కాలం నుండి అనుకుంటున్నాను. ఇప్పటికి మా కాంబినేషన్‌కి తగ్గ పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ సెట్‌ అయింది. సీనియర్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావుగారి సమర్పణలో అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు. భద్ర, తులసి, సింహా చిత్రాల ఘనవిజయాలతో హ్యాట్రిక్‌ సాధించిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 4వ చిత్రం ఇది. ఈ చిత్రం గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌ హీరోగా నా తొలి చిత్రమే చెయ్యాల్సి వుంది. కొన్ని కారణాలవల్ల అప్పుడు అది మెటీరియలైజ్‌ అవలేదు. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అలాగే కె.ఎస్‌.రామారావుగారు గత ఐదేళ్ళుగా నాతో సినిమా చెయ్యాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళకు కుదిరింది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌లాంటఎన్టీఆర్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ భారీ చిత్రం ప్రారంభిం ప్రెస్టీజియస్‌ బేనర్‌లో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు. సింహాద్రి, సింహా కలిసి సినిమా చేస్తున్నారంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ చాలా హైగా వుంటాయి కదా.. అని అంటే ''తప్పకుండా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యే మంచి సినిమా చెయ్యడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చేసే ప్రతి సినిమాని మొదటి సినిమాలా భావిస్తాను. అలాగే ఈ సినిమాని నా మొదటి సినిమాలా భావించి హార్డ్‌ వర్క్‌ చేసి ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే సినిమా చెయ్యడానికి సిన్సియర్‌గా కృషి చేస్తాను'' అన్నారు. హీరోల తనయులు హీరోలుగా సక్సెస్‌ అవుతున్నట్టు.. నిర్మాతల తనయులు కూడా నిర్మాతలుగా రంగంలోకి దిగి సక్సెస్‌ అవుతున్నారు. ఈ కోవలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు తనయుడు అలెగ్జాండర్‌ వల్లభ ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా వల్లభ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌, బోయపాటి శ్రీనుల ఫస్ట్‌ కాంబినేషన్‌లో తీస్తున్న ఈ సెన్సేషనల్‌ మూవీకి నేను నిర్మాతని అవడం చాలా హ్యాపీగా వుంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ బేనర్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. చాలా హై రేంజ్‌లో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఏప్రిల్‌ 1 నుంచి 16 వరకు తొలి షెడ్యూల్‌ జరుగుతుంది. ఎన్టీఆర్‌ సరసన తొలిసారిగా శృతిహాసన్‌ నాయికగా నటిస్తోంది. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది'' అన్నారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, శృతి హాసన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: యం.రత్నం, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: యం.యం.కీరవాణి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఆనంద్‌సాయి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, స్టిల్స్‌: అన్బు, మేకప్‌: ఆర్‌.వి.రాఘవ, కాస్ట్యూమ్స్‌: రత్నాజీ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, ఛీఫ్‌ కో-డైరెక్టర్‌: పి.వి.వి.సోమరాజు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: అలెగ్జాండర్‌ వల్లభ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను.010లో అదుర్స్‌, బృందావనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని ఇచ్చిన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా 'సింహా' వంటి సెన్సేషనల్‌ హిట్‌ ఇచ్చిన హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ బేనర్‌పై యువనిర్మాత అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్న 'ప్రొడక్షన్‌ నెం.1' షూటింగ్‌ ఫిబ్రవరి 18 ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనుకు అందించారు. అనంతరం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, సమర్పకులు కె.ఎస్‌.రామారావు కెమెరా స్విచాన్‌ చెయ్యగా, తొలిషాట్‌ను హీరోహీరోయిన్లు ఎన్టీఆర్‌, శృతిహాసన్‌లపై చిత్రీకరించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు శ్రీనువైట్ల, మెహర్‌రమేష్‌, సురేందర్‌రెడ్డి, ప్రముఖ నిర్మాతలు డా|| కె.ఎల్‌.నారాయణ, కొడాలి నాని, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, బి.బాపినీడు, గణేష్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మంచి సినిమా చెయ్యాలని చాలా కాలం నుండి అనుకుంటున్నాను. ఇప్పటికి మా కాంబినేషన్‌కి తగ్గ పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ సెట్‌ అయింది. సీనియర్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావుగారి సమర్పణలో అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు. భద్ర, తులసి, సింహా చిత్రాల ఘనవిజయాలతో హ్యాట్రిక్‌ సాధించిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 4వ చిత్రం ఇది. ఈ చిత్రం గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌ హీరోగా నా తొలి చిత్రమే చెయ్యాల్సి వుంది. కొన్ని కారణాలవల్ల అప్పుడు అది మెటీరియలైజ్‌ అవలేదు. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అలాగే కె.ఎస్‌.రామారావుగారు గత ఐదేళ్ళుగా నాతో సినిమా చెయ్యాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళకు కుదిరింది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌లాంటఎన్టీఆర్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ భారీ చిత్రం ప్రారంభిం ప్రెస్టీజియస్‌ బేనర్‌లో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు. సింహాద్రి, సింహా కలిసి సినిమా చేస్తున్నారంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ చాలా హైగా వుంటాయి కదా.. అని అంటే ''తప్పకుండా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యే మంచి సినిమా చెయ్యడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చేసే ప్రతి సినిమాని మొదటి సినిమాలా భావిస్తాను. అలాగే ఈ సినిమాని నా మొదటి సినిమాలా భావించి హార్డ్‌ వర్క్‌ చేసి ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే సినిమా చెయ్యడానికి సిన్సియర్‌గా కృషి చేస్తాను'' అన్నారు. హీరోల తనయులు హీరోలుగా సక్సెస్‌ అవుతున్నట్టు.. నిర్మాతల తనయులు కూడా నిర్మాతలుగా రంగంలోకి దిగి సక్సెస్‌ అవుతున్నారు. ఈ కోవలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు తనయుడు అలెగ్జాండర్‌ వల్లభ ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా వల్లభ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌, బోయపాటి శ్రీనుల ఫస్ట్‌ కాంబినేషన్‌లో తీస్తున్న ఈ సెన్సేషనల్‌ మూవీకి నేను నిర్మాతని అవడం చాలా హ్యాపీగా వుంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ బేనర్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. చాలా హై రేంజ్‌లో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఏప్రిల్‌ 1 నుంచి 16 వరకు తొలి షెడ్యూల్‌ జరుగుతుంది. ఎన్టీఆర్‌ సరసన తొలిసారిగా శృతిహాసన్‌ నాయికగా నటిస్తోంది. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది'' అన్నారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, శృతి హాసన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: యం.రత్నం, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: యం.యం.కీరవాణి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఆనంద్‌సాయి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, స్టిల్స్‌: అన్బు, మేకప్‌: ఆర్‌.వి.రాఘవ, కాస్ట్యూమ్స్‌: రత్నాజీ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, ఛీఫ్‌ కో-డైరెక్టర్‌: పి.వి.వి.సోమరాజు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: అలెగ్జాండర్‌ వల్లభ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను.
Powered by web analytics software.