Free SMS And Earn Part Time Money







12/19/10

కాజల్ అగర్వాల్ రఫ్ ఆడిస్తుందని చెల్లెలు నిషా అగర్వాల్ చెప్పుకొస్తోంది ఎవరిని....?



ఎన్టీఆర్ నట విన్యాసానికి ముక్కున వ్రేలు వేసుకుంద:బాలీవుడ్ సెక్స్ ఐటం బాంబ్


బాలీవుడ్ సెక్స్ ఐటం బాంబ్ గా పేరు తెచ్చుకున్న మలైకా అరోరా..కొద్ది రోజుల క్రితం జండూ భామ్ ఎడ్వర్టైజ్మెంట్ కోసం జూ.ఎన్టీఆర్ తో కలసి స్టెప్స్ వేసింది. అయితే తనతో ఇప్పటివరకూ హృతిక్ రోషన్ తప్ప సమానంగా స్టెప్స్ వేయలేరనే ఆమె ఎన్టీఆర్ నట విన్యాసానికి ముక్కున వ్రేలు వేసుకుందని చెప్తున్నారు. ముంబైలో జరిగిన ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ తో పాటు సూర్య కూడా పాల్గొన్నారు. అయితే ఎన్టీఆర్ డాన్స్ స్పీడు, మూవ్ మెంట్స్ చూసిన ఆమె అతన్ని తెగ మెచ్చుకుందని చాలా సేపు అతనితోనే మాట్లాడుతూ ఉండిపోయిందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్..మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి చిత్రం చేస్తున్నారు. అలాగే సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రచ్చ చిత్రం కమిటయ్యారు. ఇక రచ్చ చిత్రంలో ఎన్టీఆర్ నుండి ప్రేక్షకులు, అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటూనే సరికొత్త టైప్ లో సాగే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది అని ఈ చిత్రం గురించి దర్శకుడు సురేంద్రరెడ్డి చెప్తున్నారు. ఎన్టీఆర్ సరసన తమన్నా ఓ హీరోయిన్. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. జనవరి 8 నుండి ఏకధాటిగా షేడ్యూల్ చేస్తారు

పవన్, మహేష్ ఒకే పోస్టర్ పై కనపడటం ఫాన్స్ కు పండగే.


సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన గూఢచారి 116 చిత్రాన్ని ఇప్పటికాలానికి అణుగుణంగా మార్చి కొద్ది పాటి మార్పులతో మహేష్ బాబు తో చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించాలని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ప్రభాస్ తో చేసిన భిళ్లా తరహా స్టైలిష్ టేకింగ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని మెహర్ రమేష్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో శోభన్ బాబు చేసిన పాత్ర పవన్ కళ్యాణ్ చేస్తే బావుంటుందని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.అయితే ఆ పాత్ర చిత్రంలో గెస్ట్ గా వచ్చి చనిపోతుంది. హీరోయిజం పెద్దగా ఉండదు. దానిని కొద్దిగా మార్చి పవన్ ని అడగాలనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.

అయితే క్యారెక్టర్ పరిధిని బట్టి కాకుండా ప్రాధాన్యతని బట్టి చేసే అవకాసం ఉందని పవన్ కి చెందిన వారు చెప్పినట్లు చెప్పుకుంటున్నారు. అయితే స్క్రిప్టు వర్క్ పూర్తయిన తర్వాతే ఈ ప్రపోజల్ పెడదామని భావిస్తున్నారు. అనుకున్నట్లే అన్నీ జరిగితే పవన్, మహేష్ ఒకే పోస్టర్ పై కనపడటం ఫాన్స్ కు పండగే.

అనుష్క అన్న పేరులోనే ఏదో మహత్యం హాజరైన ఓ ప్రెస్‌మీట్‌లో అనుష్క ఇలా తన అందాలను ఆరబోసింది


అనుష్క అన్న పేరులోనే ఏదో మహత్యం ఉన్నట్లుంది. తెలుగు, తమిళ భాషల్లో అనుష్క శెట్టి చెలరేగిపోతుంటే.. హిందీలో అనుష్క శర్మ అనే భామ దూసుకుపోతోంది. ఈ ఇద్దరు అనుష్కలది ఒకే రాష్ట్రం కావడం ఇక్కడ గమనార్హం. బెంగుళూరుకు చెందిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తమ అందచందాలతో అందరినీఆకట్టుకుంటున్నారు. షారుక్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘రబ్‌ నే బనాది జోడి’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన అనుష్క శర్మ, ఆ తర్వాత ‘బద్మాష్‌ కంపెనీ’ అనే చిత్రంలోనూ నటించినప్పటికీ చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు.

ఏదోరకంగా మీడియా దృష్టినాకర్షించకపోతే కెరీర్‌ కుంటుపడడం ఖాయమని కాస్తంత ఆలస్యంగా గ్రహించిన అనుష్క శర్మ తను తాజాగా నటించిన ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’ చిత్రం కోసం ప్రచారం చేస్తూ.. పనిలో పనిగా తన అందాలు మీడియాకు ఆరబోస్తూ తనకు కూడా వ్యక్తిగత ప్రచారం సంపాదించుకుంటోంది. ఇటీవల హాజరైన ఓ ప్రెస్‌మీట్‌లో అనుష్క ఇలా తన అందాలను ఆరబోసింది.

వెంకటేష్ మాట్లాడుతూ :ఫెంటాస్టిక్ జాబ్ అని రజనీకాంత్ న్నారు.


వెంకటేష్ ఈ చిత్రంలోని రాజు పాత్రకు, వృద్ధుడి పాత్రకు చాలా హోమ్‌వర్క్ చేశారు. ముఖ్యంగా వృద్ధుడి పాత్రకు గొంతులో రుమాలు పెట్టుకుని యాక్ట్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు పి.వాసు. వెంకటేష్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన నాగవల్లి ఈ గురువారం విడుదలైంది. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో పి.వాసు పై విధంగా స్పందించారు.

ఆ తర్వాత వెంకటేష్ మాట్లాడుతూ...నాగవల్లి సినిమాని చూసి, వెంకీ చాలా బాగా చేశావ్. ఫెంటాస్టిక్ జాబ్ అని రజనీకాంత్ న్నారు. అంతకుమించిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏం ఉంటాయి అంటున్నారు వెంకటేష్. ఈ చిత్రాన్ని వాసుగారు ఎంతో పకడ్బందీగా తీశారు. మా అందరి కృషికి తగిన ప్రతిఫలాన్నిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు[ha ha ha...అట్టర్ఫ్లేప్ అని ప్రేక్షకులు అన్నారు !!!!] అన్నారు.

అలాగే నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... ఈ సినిమాని రజనీ చెన్నయ్‌లో చూసి, సినిమా అద్భుతంగా ఉంది. నిర్మాణం విలువలు బాగున్నాయి అని అభినందించారు. ఆయన చేయాల్సిన సినిమా వేరే హీరో చేసినప్పటికీ రజనీ ఫోన్ చేసి అభినందించడం ఆయన సంస్కారానికి నిదర్శనం అన్నారు. అలాగే చంద్రముఖి కి సీక్వెల్ అయిన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అన్నారు.

అలాగే ఇప్పటివరకు సాధించిన వసూళ్ల ప్రకారం నైజాంలో టాప్ 5లో ఓ సినిమాగా నిలిచింది నాగవల్లి . విడుదలైన అన్ని థియేటర్లలో భారీ వసూళ్లు[వసూళ్లు వస్తాయి నిర్మాత డిస్ట్రిబ్యూటర్లు డమాల్ ] వస్తున్నాయి అన్నారు. సమావేశంలో పాల్గొన్న రిచా, కమలిని, శ్రద్ధా.. ఇంతటి ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించడంపట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

తను నగ్నంగా, సెక్స్‌లో పాల్గొన్నప్పుడు తీసిన వీడియో టేపు దృశ్యాలు బయటకు రావడం జెన్నిఫర్ లోపేజ్ మండిపడుతోంది


తను నగ్నంగా, సెక్స్‌లో పాల్గొన్నప్పుడు తీసిన వీడియో టేపు దృశ్యాలు బయటకు రావడంపై సింగర్ జెన్నిఫర్ లోపేజ్ మండిపడుతోంది. ఆ వెధవ పని చేసింది తన మాజీభర్తేనని ఆమె పళ్లు పటపట కొరుకుతూ చెపుతోంది. వాటిని ఆపేందుకు న్యాయపరమైన యుద్ధానికి దిగింది.

లోపేజ్ మాజీభర్త మాత్రం ఒకదాని వెంట ఒకటి జెన్నిఫర్‌తో అతను పాల్గొన్న సెక్స్ నగ్న వీడియో టేపులను బయటపెడుతున్నాడట. ఆ వీడియోల్లో లోపేజ్ తన వ్యక్తిగత భాగాలను ఫ్లాష్ చేస్తూ అదేపనిగా వాటిని చూపిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడట. జెన్నిఫర్ ఒక వీడియోను నిలువరిస్తే మరుసటి రోజుకి మరో కొత్త నగ్న వీడియోను విడుదల చేస్తున్నాడట.

అతని వద్ద అటువంటి నగ్న+సెక్స్ వీడియో టేపులు ఎన్ని ఉన్నాయో కూడా అంతబట్టడం లేదట. ఒక్కో వీడియోలో జెన్నిఫర్‌ను ఒక్కో యాంగిల్‌లో చూపిస్తూ ఆమె అభిమానులను పిచ్చెక్కిస్తున్నాడట మాజీభర్త. అతడిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని లోపేజ్ పోరాటం చేస్తోంది. కానీ అతడు మాత్రం లోపేజ్ అందాలను రకరకాల కోణాల్లో చూపించడాన్ని మాత్రం మానుకోవడం లేదట. మరి అతడి పనులకు జెన్నిఫర్ ఎలా బ్రేక్ వేస్తుందో చూడాలి.

ఇలియాన కొసం బాలీవుడ్ హిరోల తంటా: ఇలియాన సుడితిరిగింది

సిల్క్ స్మిత పాత్ర కోసం ఇద్దరు హిరోయిన్ లా తగువులాట



విద్యభాలన్ కి సెక్స్ ఆపిల్ అంటే ఏం తెలుసు..?సెక్స్ బాంబ్ జీవిత కధను తెరకెక్కిస్తునప్పుడు మరోసెక్స్ బాంబ్ ని వెతకాలి కాని విద్యాబాలన్ లాంటి సాద సీదా హీరోయిన్ ని తీసుకుంటే ఏం లాభం అని ప్రశ్నిస్తోంది బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ

నిన్నటితరం సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవిత కధను బాలీవుడ్ లో తెరకెక్కిస్తుంటే ఈ సినిమాలో విద్యాబాలన్ హీరోయిన్ గా నటిస్తోన సంగతి అందరికి తెలిసిన విషయమే

సిల్క్ స్మిత పాత్రలో తన అందాలు ఏవిధంగా ప్రేక్షకులను అలరించలో అన్న తాపత్రయంతో ఆ పాత్రలో ఎలా ఒదిగి పోవాలో నని విధ్యబాలన్ నాన తంటాలు పడుతు తన అద్దం ముందు కుస్తి పడుతుంటే అంత సీన్ అక్కర్లేదు నాకిస్తే ఆ పాత్ర ని ఎంతో సునాయాసంగా చేస్తా అని సెటైర్లు విసురుతోంది నేటి తరం సెక్స్ బాంబ్ రాఖీ

దానికి తగ్గితే బాగోదనట్టు విద్యబాలన్ కూడ రాఖీ సావంత్ పై సెటైర్లు విసురుతోంది సెక్స్ బాంబ్ జీవిత కధంటే అంతా ఎక్స్పోజింగే ఉండదని అందులో సెక్స్ తో పాటు నటన కూడ ప్రదర్శించాల్సి ఉంటుందని అది అసలు రాఖీ కి తెలియదని కొంచం నటన గురించి తెలుసుకొని వాగితే బాగుంటుందని ఘాటుగా నే స్పందించింది విద్యబాలన్.
మన తెలుగు అలనాటి సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత క్రేజ్ మళ్ళి బాలీవుడ్ లో తెగ పెరిగిపోతోంది అంతా ఇంతా కాదండోయ్ కొట్టూ కునెంతగా

exclusive interview wit nagarjuna





Anaganaga Oka Dheerudu audio was released today at Novotel, Hyderabad


Anaganaga Oka Dheerudu audio was released today at Novotel, Hyderabad. The audio launch was done in a grand manner and many of Tollywood bigwigs attended this event and wished for the success of Anaganaga O Dheerudu.

Mohanbabu, NTR Jr., Ram Charan, Prabhas, Rana Daggubati, Sumanth, SS Rajamouli, Krish and many other celebs along with Anaganaga O Dheerudu unit attended this audio launch function.

Four music directors composed songs for Anaganaga O Dheerudu. MM Keeravani, Koti, Mickey J Meyer and Saleem Suleiman duo composed music for this movie.
Speaking on this occasion Ram Charan said that this film has the substance to outperform Magadheera. He said that Anaganaga O Dheerudu is a mix of Magadheera and Jagadeka Veerudu Atiloka Sundari.

Rajamouli stated that Lakshmi Manchu has the talent to compete with her father Mohanbabu. NTR said he is jealous of Siddarth for bagging such a prestigious film. Rana told about his friendship with director Kovelamudi Prakash and hoped for his friend’s success.

Anaganaga O Dheerudu audio songs will be out in markets within short time. Walt Disney presents this film starring Siddharth, Shruthi Haasan and Lakshmi Manchu in the main roles.
Powered by web analytics software.