తను నగ్నంగా, సెక్స్‌లో పాల్గొన్నప్పుడు తీసిన వీడియో టేపు దృశ్యాలు బయటకు రావడంపై సింగర్ జెన్నిఫర్ లోపేజ్ మండిపడుతోంది. ఆ వెధవ పని చేసింది తన మాజీభర్తేనని ఆమె పళ్లు పటపట కొరుకుతూ చెపుతోంది. వాటిని ఆపేందుకు న్యాయపరమైన యుద్ధానికి దిగింది.
లోపేజ్ మాజీభర్త మాత్రం ఒకదాని వెంట ఒకటి జెన్నిఫర్‌తో అతను పాల్గొన్న సెక్స్ నగ్న వీడియో టేపులను బయటపెడుతున్నాడట. ఆ వీడియోల్లో లోపేజ్ తన వ్యక్తిగత భాగాలను ఫ్లాష్ చేస్తూ అదేపనిగా వాటిని చూపిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడట. జెన్నిఫర్ ఒక వీడియోను నిలువరిస్తే మరుసటి రోజుకి మరో కొత్త నగ్న వీడియోను విడుదల చేస్తున్నాడట.
అతని వద్ద అటువంటి నగ్న+సెక్స్ వీడియో టేపులు ఎన్ని ఉన్నాయో కూడా అంతబట్టడం లేదట. ఒక్కో వీడియోలో జెన్నిఫర్‌ను ఒక్కో యాంగిల్‌లో చూపిస్తూ ఆమె అభిమానులను పిచ్చెక్కిస్తున్నాడట మాజీభర్త. అతడిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని లోపేజ్ పోరాటం చేస్తోంది. కానీ అతడు మాత్రం లోపేజ్ అందాలను రకరకాల కోణాల్లో చూపించడాన్ని మాత్రం మానుకోవడం లేదట. మరి అతడి పనులకు జెన్నిఫర్ ఎలా బ్రేక్ వేస్తుందో చూడాలి.