12/19/10
సిల్క్ స్మిత పాత్ర కోసం ఇద్దరు హిరోయిన్ లా తగువులాట
విద్యభాలన్ కి సెక్స్ ఆపిల్ అంటే ఏం తెలుసు..?సెక్స్ బాంబ్ జీవిత కధను తెరకెక్కిస్తునప్పుడు మరోసెక్స్ బాంబ్ ని వెతకాలి కాని విద్యాబాలన్ లాంటి సాద సీదా హీరోయిన్ ని తీసుకుంటే ఏం లాభం అని ప్రశ్నిస్తోంది బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ
నిన్నటితరం సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవిత కధను బాలీవుడ్ లో తెరకెక్కిస్తుంటే ఈ సినిమాలో విద్యాబాలన్ హీరోయిన్ గా నటిస్తోన సంగతి అందరికి తెలిసిన విషయమే
సిల్క్ స్మిత పాత్రలో తన అందాలు ఏవిధంగా ప్రేక్షకులను అలరించలో అన్న తాపత్రయంతో ఆ పాత్రలో ఎలా ఒదిగి పోవాలో నని విధ్యబాలన్ నాన తంటాలు పడుతు తన అద్దం ముందు కుస్తి పడుతుంటే అంత సీన్ అక్కర్లేదు నాకిస్తే ఆ పాత్ర ని ఎంతో సునాయాసంగా చేస్తా అని సెటైర్లు విసురుతోంది నేటి తరం సెక్స్ బాంబ్ రాఖీ
దానికి తగ్గితే బాగోదనట్టు విద్యబాలన్ కూడ రాఖీ సావంత్ పై సెటైర్లు విసురుతోంది సెక్స్ బాంబ్ జీవిత కధంటే అంతా ఎక్స్పోజింగే ఉండదని అందులో సెక్స్ తో పాటు నటన కూడ ప్రదర్శించాల్సి ఉంటుందని అది అసలు రాఖీ కి తెలియదని కొంచం నటన గురించి తెలుసుకొని వాగితే బాగుంటుందని ఘాటుగా నే స్పందించింది విద్యబాలన్.
మన తెలుగు అలనాటి సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత క్రేజ్ మళ్ళి బాలీవుడ్ లో తెగ పెరిగిపోతోంది అంతా ఇంతా కాదండోయ్ కొట్టూ కునెంతగా
Powered by web analytics software. |