Free SMS And Earn Part Time Money







3/5/09

కాంగ్రెస్ లొ అక్కినేని సుమంత్


పైకి సినిగ్లామర్ పనిచేయదని చెబుతూనె కాంగ్రెస్ సినిమా వాళ్ళకి గాలం వెస్తొంది ఇప్పటికే ప్రభుత్వ పధకాలకు తన మద్దతు ప్రకటించిన నాగర్జున, ప్రచార కార్యక్రమాలలొ పాల్గొన వలసిందిగా వై.యస్ చేసిన ఆహ్వనాన్ని సున్నితంగా తిరస్కరించి ఆ బాద్యతను సుమంత్ కి అప్పగించాడు త్వరలొ సుమంత్ లాంచనంగా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకొబొతున్నాడు ఎమైన నాగ్ స్టైలే వేరు అధికారంలొ ఎవరుంటే అదే అభిమాన పార్టి , ఇప్పటికే క్రిష్ణ ,రాజశేఖర్, దాసరి, నాగార్జున, మహెష్ బాబులతో కాంగ్రెస్ సినీగ్లమర్ లొ కూడా బలంగా కనిపిస్తొంది  


  • ఆంద్రుల అందాల రాముడు వై.యస్.ఆర్ just for fun
  • రజని కాంత్, నాగార్జున, వై.యస్.ఆర్ సరదాగ !
  • నేనూ చిరంజీవి అభిమానినే : రొజా
  • మహా కూటమి సీట్ల తిప్పలు
  • పులివెందులలొ పోటీ చెస్తా : శొభారాణి
  • సాక్షిలొ నవ్వు తెప్పించే కార్టూన్
  • సాక్షి టీవి అప్పుడే భజన మొదలు పెట్టెసింది
  • రెహమాన్ కి డాక్టరేట్ల పంట !


    స్వర మాంత్రికుడు ఇక నుంచి డాక్టర్ రెహ్మాన్ గ పిలవబడతాడు అన్నా యునివర్సిటి , అలిఘడ్ యునివర్సిటీలు పొటి పడి రెహ్మాన్ కి డాక్టరేట్లు ప్రదానం చెయ్యబొతున్నయి తమిళ తెలుగు , హింది చిత్ర పరిస్రమలు త్వరలొ రెహ్మాన్ని ఘనంగా సత్కరించబొతున్నయి ఇదివరకే పద్మశ్రీ పొందిన రెహ్మాన్ కి ఈ సారి మరొ పద్మం లభించె అవకాశాలు మెండుగా ఉన్నాయి రెండు ఆస్కార్లు గొల్డెన్ గ్లొబులతొ పాటు ఈ సంవత్సరం రెహ్మాన్ అవార్డు ఫంక్షన్లతో బిజి బిజి ఈ మెజిషియన్ భరతరత్నకి కూడా అర్హుడే జయహొ రెహ్మాన్
    Powered by web analytics software.