Free SMS And Earn Part Time Money







1/10/11

సల్మాన్ ఎవరిని వదలడు:కత్రినా







చిరుత పులి వస్తోంది


వరుణ్ సందేశ్ ఆమెకు తన సినిమాలో గెస్ట్ గా ఆఫర్ ఇప్పించాడు. అదే మహా ప్రసాదం


కొత్త బంగారులోకం'తో ఒక్కసారిగా రాత్రికి రాత్రి స్టార్ గా మారిన శ్వేత బసు ప్రసాద్ ఆ తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయింది. సరైన సినిమాలు ఎంపికచేసుకోలేక, శరీరాన్ని సరిగ్గా మెయింటైన్ చేయక మిగిలిపోయింది. దాంతో రైడ్, కాస్కో, కళావర్ కింగ్ అంటూఒక్కో సినిమాకూ వెనక్కి వెళ్ళిపోసాగింది. ఇక ఆమె ఉదయ కిరణ్ తో చేసిన నువ్వేక్కడుంటే-నేనక్కడుంటా అయితే రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియని సిట్యువేషన్. ఇక ఆమె పరిస్ధితి ఎంత స్దాయికి వచ్చిందంటే...న్యూ ఇయర్ నైట్ వేడుకల్లో కాకినాడలో స్టేజి పై డాన్స్ చేసే స్ధితికి చేరుకుంది. ఈ పరిస్ధితుల్లో ఆమెతో చేసిన తొలి హీరో వరుణ్ సందేశ్ ఆమెకు తన సినిమాలో గెస్ట్ గా ఆఫర్ ఇప్పించాడు. అదే మహా ప్రసాదం అనుకుంటోందామె. అది పరిస్ధితి.

టార్చర్ ఛాంబర్ కి మానేసాను...నో పెయిన్...నో వెయిట్ లాస్.:Trisha


యోగా క్లాస్ మానేసాను. అదే టార్చర్ ఛాంబర్ కి మానేసాను...నో పెయిన్...నో వెయిట్ లాస్...అంటూ నిట్టూరుస్తూ ట్వీట్ చేసింది త్రిష. ఆమె గత కొద్ది రోజులుగా పవర్ యోగా క్లాసులకు వెళ్తోంది. ఆ మధ్య నా అంతట నేనుగా తీసుకున్న డెసిషన్‌ పవర్‌ యోగా. అది మొదలు పెట్టిన తర్వాత నా శరీరాకృతిలో చాలా మార్పు వచ్చింది. ఈ మధ్య నన్ను చూసిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు అని అడిగితే ‘పవర్‌ యోగా ఈజ్‌ ది సీక్రెట్‌ ఆఫ్‌ ఫిట్‌ నెస్‌’ అని చెబుతున్నాను అంటూ తన ఫిట్‌ నెస్‌ గురించి బోల్డు కబుర్లు చెప్పింది. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమో గానీ ఇలా నెగిటివ్ పబ్లిసిటీ ప్రారంభించింది. త్రిష ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ‘లవ్ లీ’ చిత్రంలో హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నటుడు గణేష్‌ బాబు నిర్మిస్తున్నారు.

రవితేజ ఎక్కువ హైలైట్ అయిపోయి అప్పల్రాజు’ వివాదాల టాపిక్ డీవియెట్ అయిపోవడం గమనార్హం


‘అప్పల్రాజు’ని అడ్డం పెట్టుకుని రామూ ఏ రేంజ్ లో రెచ్చిపోయాడో ‘అప్పల్రాజు’ని ఆయుదంగా చేసుకొని సినీజనాన్ని తనెంతగా గుచ్చుతున్నాడ్ ఆల్ రెడీ ఆ సినిమా స్టిల్స్, బ్రోచర్ ప్రూవ్ చేసేశాయి. దాంతో రామ్ గోపాల్ వర్మ సిల్వర్ స్క్రీన్ పైకి పంపుతోన్న ఆ ‘అప్పల్రాజు’ ముందు ముందు ఎవరికెన్ని తిప్పలు తెచ్చిపెడతాడో..ఎన్ని వివాదాలకు తెరతీస్తాడోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే వెలుగులోకి వచ్చిన మరో ముఖ్య విశేషం ఏంటంటే మాస్ రాజా రవితేజ ‘అప్పల్రాజు’లో అతిథి పాత్రను పోషించారట.

అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకూ రామూ కానీ, రవితేజకానీ అధికారికంగా దృవీకరించలేదు..అలాగని ఖండించనూ లేదు. ఇక ఇండస్ట్రీ పీపుల్ కి ఆమాత్రం గ్యాప్ దొరికితే చాలుగా..అప్పల్రాజు’లో రవితేజ గెస్ట్ రోల్ చేసిన మాట నిజమేననీ, అప్పల్రాజు’ సంక్రాంతికి వస్తుందన్నారు. కనుక తన ‘మిరపకాయ్’ని డిసెంబర్ ఎండింగ్ లోనే రిలీజ్ చెయ్యాలనుకున్నాడనీ, ఇప్పుడు అప్పుల్రాజు’ రిలీజ్ లేనందునే ‘మిరపకాయ్’ని సంక్రాంతికి జరిపాడనీ..ఇలా ఎవరికి వారు తమ మేథస్సు మేరకు తోచిన కథనాన్ని తొణక్కుండా చెప్పేసుకుంటున్నారు. మొత్తానికీ చర్చల్లో రవితేజ ఎక్కువ హైలైట్ అయిపోయి అప్పల్రాజు’ వివాదాల టాపిక్ డీవియెట్ అయిపోవడం గమనార్హం..

నయనతార గురించి లీక్ చేస్తున్న శింబు ప్రభుదేవా వార్నింగ్


ఇంతకి మించి ఏమి కావలట నయనాకి
నయనతార, తానూ డేటింగ్ లో ఉన్నప్పుడు జరిగిన విషయాలను ఇప్పుడు లీక్ చేస్తున్న శింబుకి ప్రభుదేవా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. తాము పెళ్ళి చేసుకుని ఒకటవుతున్న ఈ సమయంలో ఇటువంటి పనులు ఎంతవరకూ సబబు అని ప్రశ్నించినట్లు దానికి శింబు రెక్లస్ గా సమాధానమిచ్చాడని చెప్తున్నారు.ఇక నయనతార విషయంలో కలగ చేసుకోవద్దు, అవాకులు చెవాకులు పేలవద్దని అన్నాట్ట. అయితే శింబు ఇవేమీ పట్టించుకోకుండా తన స్నేహితుల వద్ద ఆమె గురించి చెప్పటం, అవి కావాలని లీక్ చేయటం చేస్తున్నాడు. దాంతో నయనతార తాను అలాంటిదాన్ని కాదని, అటువంటిదేమీ తమ మధ్య జరగలేదని నయనతార పనిగట్టుకుని మరీ ప్రభుదేవాకు చెప్పటంతో అతను ఎంబ్రాసింగ్ ఫీలై ఇలా వార్నింగ్ స్టేజికి వచ్చాట్ట.

రోజా సినిమా ఆశలకి బాలకృష్ణ హ్యాండ్


రాజకీయాల్లో తన పాత్ర ఏంటో తనకే తెలీక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న రోజా కనీసం సినీ రంగంలో అయినా నిలదొక్కుకోవాలని ఆశపడుతున్నా ఇంతదాకా రోజా రీఎంట్రీలో కరెక్ట్ సినిమా పడలేదు. ‘శంభో శివ శంభో’ లో మరీ చిన్న క్యారెక్ట్ చేయడంతో అది ఎవరి గుర్తింపుకీ నోచుకోలేకపోయింది. ‘గోలీమార్’లో ఇంపార్టెంట్ రోల్ చేసినా కానీ అది కాస్తా ఓవర్ అయిందని విమర్శలు అందుకుంది. దాంతో ఇప్పుడు రోజా టీవీల్లో డాన్స్ షోలకి జడ్జిగా వెళుతూ కాలక్షేపం చేస్తోంది.

ఈ తరుణంలో రోజా సినిమా ఆశలకి ఊపిరిపోస్తూ బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’లో ఆమెకి ముఖ్య పాత్ర దక్కింది. బాలయ్యతో రోజా హీరోయిన్ గా నటించిన చిత్రాల్లో చాలా వరకు విజయం సాధించాయి. ‘భైరవద్వీపం’, ‘బొబ్బిలిసింహం’ తదితర బాలకృష్ణ సినిమాలతోనే రోజా అగ్ర కథానాయికగా ఎదిగింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ కావడానికి కూడా బాలకృష్ణ హ్యాండ్ తనకి అచ్చివస్తుందని ఆశిస్తోంది

ఐశ్వర్య ని వదలని సల్మాన్


రాయటం అసలు ఇష్టం ఉండదు


చట్టం ఎవరి చుట్టం:విమల రామన్


నా శక్తి మించిన పని చేపితా ఒప్పుకోను :రిచా


ఎంత ఎక్స్ పోజింగ్ చేసినా అవకాశలు లేవు అంతా బాలీవుడ్ లోనే




హైదరబాద్ తెగ నచ్చింది అమ్మడికి




Exclusive interview with vijay yesudas

click image for clear view

హద్దులు దాటిన ప్రేమ తరుణ్ విమల రామన్


Ranga Di Donga Triple Platinum Disk Function


Powered by web analytics software.