Free SMS And Earn Part Time Money







3/1/11

deeksha debut in kollywood with vikram


దీక్ష సేత్ టాలీవుడ్ లో కొద్దిరోజులలోనే స్టార్ హిరోయిన్ గా పేరు తెచ్చుకున్న హిరోయిన్స్ లో ఒక హిరోయిన్ ఇప్పుడు కోలివుడ్ లో కూడ తన హవా చూపించటానికి అరగేట్రం చేస్తోంది విక్రం తో కలసి ఒక సినిమాలో నటించటానికి రెడి అవుతోంది ఈ సినిమా పేరు కొద్దిరోజులలో యెనౌన్స్ చేస్తారు ఈ సినిమా దర్శకత్వం సుసీంద్రన్ చేస్తున్నాడు ఈ సినిమా లో దీక్షా సేత్ మోడ్రన్ కాలేజ్ గార్ల్ గా చేస్తోంది అభినయ రెండవ హిరోయింగా నటిస్తోంది ఈ సినిమా కి యువన్ శంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు మరి కొన్ని వవరాలు మరి కొద్ది రోజులలో తెలుపుతారని దర్శకుడు చెబుతున్నాడు....!!

సెక్స్ టీచర్ అయిన రాఖీ


సెక్స్ బాంబ్ అన్న పదాని అచ్చంగా సరిపోయె విధంగా కనిపించే బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ సెక్స్ పాఠాలు చెప్పటానికి రెడి అవుతుంది రియల్ లైఫ్ లో కాదులేండి ఖసం అనే సినిమాలో ఈ సినిమా లో సెక్స్ పాఠాలు నేర్పే టీచర్ గా తన పాత్ర ఉండబోతోంది.రాఖీ సావంత్ సెక్స్ టీచర్ అంటే ఇంటర్నెట్ లో కార్టూన్ ఫొర్నోగ్రఫిలోని సవిత బాబీ టైపు పాత్ర అన్నమాట ఈ విషయాని రాఖీ పరోక్షంగా ప్రస్తావించింది ఓ సంధర్భంలో సినిమా సెక్సీగా ఉంటుందని వల్గారిటి అసలు ఉండదు నేను చెప్పబోయే సెక్స్ పాఠాలు కుర్రకారుకి కిక్కెంచే విధంగా ఉంటాయంటోంది రాఖీ చెబుతున్నట్టు ఈ సినిమా తెలుగు ,తమిళ, హింది,కన్నడ బాషలలో అనువదించబోతున్నారు అన్ని భాషలలో రాఖీ కున్న పాపులారిటి ని చూసుకొని నిర్మాతలు ఈ దైర్యం చేస్తున్నారు.

నిత్యామీనన్‌ను తొలగించి ఆమె స్థానంలో సమంత


సెక్సీ పెదవుల సుందరి సమంత మరోసారి నాగచైతన్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు ఫిలింనగర్ న్యూస్. "ఏ మాయ చేసావె" చిత్రంతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న ఇద్దర్నీ కలిపి తన చిత్రంలో నటింపజేసేందుకు నిర్మాత కె. అచ్చిరెడ్డి ఉత్సుకత చూపిస్తున్నట్లు తెలిసింది. అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి "ఆటోనగర్ సూర్య" అనే పేరును కూడా ఖరారు చేశారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన తొలుత నిత్యామీనన్ నటింపజేయాలని అనుకున్నారు. కానీ హఠాత్తుగా మధ్యలో సమంత పేరు తెరపైకి వచ్చింది. మరి నిత్యామీనన్‌ను తొలగించి ఆమె స్థానంలో సమంతను నటింపజేస్తున్నారా...? లేదంటే నిత్యతో సహా సమంత కూడా నటిస్తోందా...అన్నది తేలాల్సిన విషయం. అయితే చైతు సరసన నటించడానికి తొలుత సమంత తల అడ్డంగా ఊపినట్లు సమాచారం. ఎందుకనో... నాగచైతన్య కంటే తను పెద్దదానిలా కనిపిస్తుందనా...?

మహేష్ బాబు ఫ్యాన్స్ కి కిరెత్తించిన సిద్దర్ధ్ ఫ్యాన్స్


ఒక స్టార్ పాపులారిటీ ఎంతనేది కౌంట్ చేయడానికి ట్విట్టర్ ఫాలోవర్ కౌంట్ ని కొలమానంగా తీసుకుంటూ ఉండడంతో ఆయా హీరోల అభిమానులంతా తమ హీరో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడమే ఆలస్యం వెంటనే ఫాలో అయిపోతున్నారు. సౌత్ ఇండియన్ హీరోల్లో ఇంతకాలం లీడ్ లో ఉన్న మహేష్ మరోసారి సిద్దార్థ్ కంటే మెనుకబడ్డాడు. గతంలో వీరిద్దరి మధ్య ‘ఫాలోవర్స్ వార్’ హోరాహోరీగా చివరకు మహేష్ దే ఆధిపత్యమయింది. అయితే సిద్దార్థ్ కూడా అంతగా వెనుకబడిపోలేదు. నిత్యం యాక్టివ్ గా ఉంటూ చాప కింద నీరులా మరోసారి మహేష్ ని అధిగమించాడు. ఇది కొందరు మహేష్ అభిమానులకి రుచించడం లేదు. సిద్దార్థ్ ని ఫాలో అయ్యేవారిలో మహేష్ అభిమానులు కూడా ఉంటారు కనుక వారందరికీ అతడిని అన్ ఫాలో అవ్వండంటూ సందేశఆలు పంపుతున్నారు. సహజంగానే ఇది సిద్దార్థ్ కి తిక్క రేపింది. అయితే వారిపై మాటల యుద్దం చేయకుండా ఆయా ట్వీట్లని రీట్వీట్ చేసి కసి తీర్చుకున్నాడు. దాంతో మహేష్ అభిమానుల పన్నాగం అందరికీ తెలిసిపోయింది.
దీనిపై అల్లు శిరీష్ స్పందిస్తూ ‘ఒకరిని తగ్గిస్తే మన హీరో పెరగడం ఏమిటి?ఇది మూర్ఖత్వం’అన్నాడు. అలాగే మహేష్ గో క్లాష్ రాకుండా సిద్దార్థ్ తెలివిగా మణిరత్నం సినిమా చేస్తున్నందుకు అతనికి కంగ్రాట్స్ చెప్పేశాడు.
అయితే మహేష్ అభిమానులు ఇక్కడ మరిచిపోతున్న సంగతి ఒకటుంది. సిద్దార్త్ కి కేవలం సౌతిండియన్ ఫాన్స్ మాత్రమే కాక ఆలిండియా నుంచి అభిమానులున్నారు. అందుకే అతని ఫాలోవర్ కౌంట్ అంత ఉంది. కేవలం తెలుగులోనే సినిమాలు చేసిన మహేష్ కి సోలోగా నంబర్ వన్ స్థానం సుస్థిరంగానే ఉంది.ఆధిపత్యం కోసం మరో హీరోని ఫాలో అయ్యేవారిని అడ్డుకోవాల్సిన అగత్యం ఇప్పుడు ప్రిన్స్ కి లేదు. ఇది ఫ్యాన్స్ గుర్తించాలి.

Follow mahesh babu on twitter:

urstrulyMahesh


Follow siddardh on twitter

Actor_Siddharth



అటువంటిదేమైనా ఉంటే సిగ్గులేకుండా చెప్తా:రీమాసేన్


"చిత్రం"తో టీనేజ్ కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన బ్యూటీ రీమాసేన్. ఆ తర్వాత రెండు మూడు చిత్రాలతో మురిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతానికి టాలీవుడ్ కు దూరమైంది. అయితే నిత్యం వార్తల్లో నానుతూ ఉంటోంది. ఇటీవల ఈ భామ ఓ పురుషునితో ఎఫైర్ సాగిస్తోందనీ, ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయిందనీ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ వార్తలను రీమాసేన్ లైట్ తీసుకుంది. పైగా వీటిపై ఆమెను కదిలిస్తే పకపక నవ్వుతూ... ఆ గాలివార్తలు నా చెవికీ చేరాయని చెప్పింది. కాకపోతే తనకిప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదనీ, అసలు తనకు సినీ ఫ్రెండ్స్ తప్ప బాయ్‌ఫ్రెండ్స్ లేనేలేరని తెగేసి చెప్పింది. ఒకవేళ అటువంటిదేదైనా ఉంటే చెప్పేందుకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గుపడననీ, సిగ్గు లేకుండా చెప్పేస్తానని చెప్పుకొచ్చింది.
Powered by web analytics software.