Free SMS And Earn Part Time Money







3/3/09

ప్రతీ సారి మహెష్ బాబు, భూమికలకేనా ?

వరుసగా మూడొ సారి మహేష్ బాబు వంశి అవార్డు అందుకోబొతున్నాడు 2005-అతడు -2006-పొకిరి చిత్రాలకి ఈ అవార్డు గెలుచుకున్న ప్రిన్స్ ఈ సారి అతిధి చిత్రంలొ నటనకు ఈ అవార్డు పొందాడు ఉత్తమ నటి కెటగిరీలొ భూమిక వరుసగా మూడొ సారి ఈ అవార్డు గెలుచుకొంది సత్యభామ చిత్రం లొ నటనకి గాను భూమికని ఈ అవార్డు వరించింది 2008 లొ మహెష్ బాబు కి చిత్రలు లేవు మరి అవార్డు కొసం వంశి సంస్థ వేరె వాళ్ళని వెతుక్కొవలసిందే


Powered by web analytics software.