Free SMS And Earn Part Time Money







11/22/10

Nagachaitanya family mohan babu family celebrate a party in 23rd


అక్కినేని ఫ్యామిలి మోహన్ బాబు ఫ్యామిలి కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాయి నాగ చైతన్యా , మంచు విష్ణు పుట్టిన రోజులు రెండు [నవంబర్ 23] ఈ రోజె కావటం తో పార్టి జరుపుకుంటున్నాౠ ఇదే కాకుండా మంచు మనొజ్, జూనియర్ యన్.టి.ఆర్ పుట్టిన రోజులు కూడ ఒకే రోజు మే 20

మంచు vishnu ఇప్పుడు తన భార్య వైర్ణికా నిర్మాతగా "వస్తాడు నా రాజు "షూటింగ్ తో బిజిగా ఉన్నాడు ఈ సంవత్సరం హిట్ లేక తెలుగు ఇండస్ట్రి లొ బ్యాడ్ పొజిషన్ లొ ఉన్న vishnu ఈ సినిమా తొ నైనా హిట్ చూద్దామనుకుంటున్నాడు నాగ చైతన్య " సుకుమార్ "దర్శకత్వం లొ బిజిగా ఉన్నాడు

ఈ పుట్టిన రోజుతో మనోజ్ 31 నాగ చైతన్య 24 గు లొకి వస్తారు

విళ్ళ ముగ్గురిలో ఎవరి సినిమా ముందు :వెంకటేష్ ఫ్రీ అయ్యాడు


వెంకటేష్ నటించిన "నాగవల్లి" డిసెంబర్ 16న విడుదలకు సిద్దమవటం తో వెంకటేష్ ఫ్రీ అయ్యాడు. కొత్త సినిమాలు ఒప్పుకుంటున్నాడు ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు సమచారం. ఒకటి తేజ దర్శకత్వం వహించనున్నాడు రెండవది త్రివిక్రం శ్రీనివాస్.

ఎలాగైతె నేం మళ్ళి వెంకటేష్ త్రివిక్రం తొ చేయటానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటె కొత్తగా త్రివిక్రం తీసిన సినిమా బాక్స్ ఆఫీస్ ముందు డిజస్టర్ ఫ్లేప్ అయి నిర్మాతలకు చాల నష్టం వచ్చింది

మరి కొత్త న్యూస్ ఎంటి అంతే చంద్రశేఖర్ ఏలేటి తొ వెంకటేష్ సినిమా తీయబోతున్నాడు చంద్ర శేఖర్ తీసినా "ఐతే , అనుకోకుండా ఒకరోజు" హిట్ అవడంతో వెంకటేష్ ఈ సినిమా తీయటానికి ఒప్పుకున్నాడని సమచారం. మొత్తనికి ముగ్గురు డైరక్టర్స్ తొ తీయటానికి సిద్దంగా ఉన్నాడు వెంకటేష్ .విళ్ళ ముగ్గురిలో ఎవరి సినిమా ముందు విడుదలవుతుందో వేచి చూడండి

నాగ చైతన్య కూడా అల్లు అర్జున్ మాదిరి తన పేరు ని ఓవర్ నైట్ మార్చుకుంటాడ


నాగ చైతన్య కూడా అల్లు అర్జున్ మాదిరి తన పేరు ని ఓవర్ నైట్ మార్చుకుంటాడ అనేది ఇప్పుడు అక్కినేని ఫ్యామిలి ఎదురు చూస్తోంది. మొట్ట మొదటిసారి అల్లు అర్జున్ ఫిల్మ్ గంగోత్రి తెలుగు తెర పై హిట్ అయినప్పటికి ఆ క్రెడిట్ అంతా రాఘవేంద్ర రావు కి వెళ్ళిపోయింది. అ సినిమా లో బన్ని లుక్ కూడ బాలేదనే టాక్ వచ్చింది దానితో వరీ అయిపోయిన అల్లు అర్జున్ "ఆర్య" మూవీ లొ సుకుమార్ చూపించిన లుక్ తొ ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చుకున్నాడు .

అలాగే నాగ చైతన్య చేసిన మూవీ "జోష్" పెద్ద హిట్ కాకపోవడం "యే మాయ చేశావే" క్రెడిట్ సమంతా డైరక్టర్ గౌతం మీనన్ కి వెళ్ళి పోవడం తొ నాగ చైతన్య తను తీస్తున్న మూడో సినిమా సుకుమార్ దర్శకత్వం లొ తన ఫేం మార్చు కుందామనుకుంటున్నాడు

నాగ చైతన్య ఇంకా తెలుగు ఇండస్ట్రి లొ తనకంటు ఒక పేరు తెచ్చుకోలేదు దీని కోసమై నాగ చైతన్య కొత్త లుక్ తొ ప్రేక్షకుల మదిలొ తెలుగు ఇండస్ట్రి లొ ఒక పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు

సినిమా చేసే వ్యక్తిని నేను. ముందు నేను సంతృప్తి చెందాలి:[Bommarillu Bhaskar]



ఒకే మూస పద్ధతిలో పోవడం చరణ్‌ కు ఇష్టం లేదు. భిన్నమైన రోల్స్‌ చేయాలనే తపన ఉన్న కథానాయకుడు. ఆయనతో కలిసినప్పుడు 'నాకు తగినట్టుగా మీ స్టైల్లో చెయ్యండి' అని అన్నారు మగధీర తర్వాత కొత్తగా ఏదైనా చేయాలని తపన పడుతున్నాడు. . తను ప్రత్యేకంగా విదేశీ నేపథ్యంలో కథ అయితే బాగుంటుందని చెప్పారు అలా తయారైందే ఆరెంజ్ చిత్రం అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే..సినిమా చేసే వ్యక్తిని నేను. ముందు నేను సంతృప్తి చెందాలి. చరణ్‌ను ఏ కోణంలో చూపిస్తే కొత్తగా ఉంటుందనే విషయం గురించి ఆలోచించా. చిరుత, మగధీరలో మాస్‌ను మెప్పించే అంశాలు చాలా ఉన్నాయి. నాశైలిలో ఉండే ప్రేమకథ ఇది.ఇక కథ విషయానికి వస్తే..ముందు కథను సిద్ధం చేసుకుంటా. ఆ తర్వాతే నటీనటుల ఎంపిక.

కానీ ఇక్కడ...అందుకు భిన్నంగా జరిగింది. చరణ్‌ను కలిసినపుడు ఓ సినిమా చేద్దాం అన్నారు. నా దగ్గరున్న కథ వినిపించా. అందుకు తగ్గట్టుగా ఆరెంజ్‌ కథ తయారైంది అన్నారు. రామ్‌చరణ్ తేజ్, జెనీలియా కాంబినేషన్‌లో భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన చిత్రం ఆరెంజ్. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.

"ఓ మై ఫ్రెండ్ "Hero Siddardha


వేణు శ్రీరాం కొత్త డైరక్టర్ గా తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం కాబోతున్నాడు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు , హీరొ సిద్దార్ధ ఈ సినిమా టైటిల్ "ఓ మై ఫ్రెండ్ " వేణు చాల రోజుల నుంచి దిల్ రాజు తొ కలిసి పని చేశాడు చాల సినిమాలకు భాస్కర్ , పైడిపల్లి వంశీ, సుకుమార్ , శ్రీకాంత్ అడ్డాల వీరి మాదిరిగానే దిల్ రాజు తో కలసి పని చేశాడు

వేణు దిల్రాజు కి స్టోరి లైన్ చెప్పగానే వెంటనే ఈ సినిమాకి డైరక్టర్ గా వేణు ని ఎనౌన్స్ చేశాడు ఈ సినిమా కి హైలెట్ గా రాహుల్ రాజ్ మ్యూజిక్ నిలుస్తుంది రాహుల్ రాజ్ మళయాళం లొ "రీతు"అనే సినిమాకి కేరళ స్టేట్ అవార్డ్2010 గాను తీసుకున్నాడు

స్టోరి లైన్ :ఈ కధంతా ఫ్రెండ్షిప్ మీదగా జరుగుతుంది డైరక్టర్ నిజజీవితం లోని సంఘటనలతో REAL స్టోరి గా రూపుదిద్దుకుంటోంది

తెలుగు ఇండస్ట్రి సినిమా చరిత్రలో ఇంత వరకూ తీయనన్ని లొకేషన్స్ :SAKTHI



జూనియర్ యన్.టి.ఆర్ నటిస్తున్న శెక్తి యాక్షన్ సీన్స్ అన్నపూర్ణ స్టుడియోస్ షూటింగ్ పూర్తయింది ఈ సినిమా లోని యాక్షన్ సీన్స్ దీని కొసమై వేసిన భారీ సెట్స్[ఐదు కోట్లు] మధ్య జరిగింది ఈ సెట్ ఆనంద్ సాయి డిజైన్ చేశాడు.

ఈ సినిమా దర్శకత్వం మెహర్ రమేష్ ,

ప్రోడ్యుసర్ అశ్విని దత్


ప్రొడ్యుసర్ అశ్విని దత్ ఈ సినిమా కొసం చాల శ్రద్ద తీసుకుంటున్నాడు సినిమా షూటింగ్ లొ స్వయంగా పాల్గొంటున్నాడు ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రిలొ పెట్టనంత బడ్జెట్ ఈ సినిమా కై అశ్విని దత్ ఖర్చు చేస్తున్నాడు ఈ సినిమా కొసమై మొత్తం కొత్త లొకేషన్స్ తెలుగు ఇండస్ట్రి సినిమా చరిత్రలో ఇంత వరకూ తీయనన్ని లొకేషనెన్స్ లొ తీశారు

ఒక యాక్షన్ సీన్ లొ యన్.టి..ఆర్ తో పాటు నాజర్,సోను సూద్ , ఇలియాన , పూజ బేడి పాల్గొన్నారు

మణి శర్మ ఇ సినిమా కి సంగీతం అందిస్తున్నాడు ఈ సోష్యో ఫేంటసి మూవీ గా రూపుదిద్దు కుంటోంది.

సీరియల్‌ గురించి అక్కినేని నాగార్జున మాట్లాడుతూ,



అమ్మానాన్న, తమ్ముడు...ఇదే ప్రపంచంగా భావించే ఓ అమ్మాయి జీవితం విధి బలీయంతో ఎలాంటి తీరాలకు చేరింది. పసుపు, కుంకుమలకు విలువనిస్తూ, సంప్రదాయాల్నీ, సంస్కృతిని పరిరక్షిస్తూ తనవారి కోసం పాటుపడే ఆ మహిళ ఇతివృత్తమే 'పసుపు-కుంకుమ' సీరియల్‌. జీతెలుగు టీవీ, అన్నపూర్ణా స్టూడియోస్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ మెగా డైలీ సీరియల్‌ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7-30 గంటలకు ప్రసారమవుతోంది.

ఈ సందర్భంగా సీరియల్‌ గురించి అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, 'ఓ చక్కటి కుటుంబ కథతో రూపొందిస్తున్న ఈ సీరియల్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది. ఎన్నో జీవితాల మలుపులను ఇందులో చూడవచ్చు' అని చెప్పగా, ప్రతి మహిళకు నచ్చే, మెచ్చే ఎన్నో అంశాలు ఈ సీరియల్‌లో ఉన్నాయని జీ తెలుగు బిజినెస్‌ హెడ్‌ జి.అనురాధ తెలిపారు.

"ఆరెంజ్" అనేది ఓ రంగు:పవన్ కల్యాణ్‌ కి కథ నచ్చలేదు.


"ఆరెంజ్" అనేది ఓ రంగు. ఈ పేరునే రామ్‌చరణ్ మూడో సినిమాకు పెట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆరెంజ్ పండుని వలిచినట్లుండేట్లుగా ముందుగా పోస్టర్లను తీర్చిదిద్దారు. అయితే అది బాగోలేదని మార్చారు.

ఇక కథ గురించి చెప్పాలంటే... ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు జరిగాయి. వాటిని కథగా అల్లి దర్శకుడు భాస్కర్, నిర్మాత నాగబాబు ముందుంచాడు. ముందుగా పవన్ కల్యాణ్‌తో ఈ చిత్రాన్ని చేయాలనుకున్నారు. ఆయనకు ఆ కథ నచ్చలేదు. "ఖుషి" తరహాలో తీర్చిదిద్దే ప్రయత్నం కనబడింది. అయితే రొటీన్‌గా ఉంటుందని తిరస్కరించాడట.

ఆ తర్వాత కథను కొద్దిగా మార్చి రామ్‌చరణ్‌కు చెప్పాడు. అందులో కొద్దిగా క్లారిటీ దెబ్బతినడంతో మళ్లీ కొత్త వర్షెన్ రాసుకుని వచ్చాడు. అప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. దాన్ని నాగబాబుకు వినిపించారు. నాగబాబు కాంప్రమైజ్ కాలేదు. చెప్పే విధానంలోనూ తీసే విధానంలో కొత్తదనాన్ని జోడించి మరోసారి ముందుకు వచ్చాడు. దాంతో నాగబాబు అంగీకరించారు. ప్రధానంగా చరణ్‌ను కొత్తగా చూపించే విధానం నచ్చింది.

ఈ ఆరెంజ్ సినిమాలో రామ్‌చరణ్ పేరు రామ్. ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఒక వ్యాపకం ఉంటుంది. కానీ మరోవైపు గోడలపై బొమ్మలు గీయడం అతని వృత్తి. ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో అవి నిషిద్ధం. అలాంటిచోట గీచిన బొమ్మల వల్ల పోలీసులతో చిక్కుల్లో పడతాడు. అదే సమయంలో జెనీలియా పరిచయమవుతుంది. ఆమె అక్కడ కాలేజీ స్టూడెంట్. చాలా ఎనర్జెటిక్. ఫాస్ట్. అక్కడ విద్యార్థులపై జరిగిన దాడుల్లో వారికి సహాయం చేసే క్రమంలో ఇద్దరు కలుస్తారు. అలా ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ

భక్తవత్సలం [Mohan Babu] వచ్చి 35 ఏళ్లు గడిచింది.


భక్తవత్సలం నుంచి తన గురువు దాసరి ద్వారా పేరు మార్చుకున్న ఎవర్‌గ్రీన్ నటుడు మోహన్‌బాబు సినిమా రంగానికి వచ్చి 35 ఏళ్లు గడిచింది. గురువు దాసరి పెట్టిన భిక్ష "స్వర్గం - నరకం". అందులో మోహన్ బాబు జీవించాడు. ఎవడురా... ఇంతటి విలనిజాన్ని పండించినవాడని ఇండస్ట్రీ యావత్తూ ఆయనపై దృష్టి పెట్టింది. గాత్రంతోపాటు శారీరక ఆకర్షణ విలనిజానికి ప్రత్యేకతను చూపించాడు.

ఢీ అంటే ఢీ అన్నట్లు ఎన్టీఆర్‌తో ధీటుగా నటించి మెప్పించిన నటుడు ఆయనే. చిరంజీవితోకూడా కలిసి నటించినా మోహన్‌బాబు ధాటికి చిరంజీవి కూడా తట్టుకోలేకపోయాడు. తెల్లదొర పాత్రలోనూ ఒదిగిపోయాడు. ప్రస్తుతం తన కుటుంబాన్ని ఈ పరిశ్రమకే అంకితం చేశాడు. అడపాదడపా తనూ నటిస్తూ తనలోని నటుడిని బయటపెడుతున్నాడు.

విష్ణు, మనోజ్‌లు కథానాయకులుగా నటిస్తుండగా కుమార్తె లక్ష్మీప్రసన్న నిర్మాతగా సాగుతోంది. మోహన్‌బాబు మార్చి 19, 1952లో జన్మించారు. చెన్నైలో పి.డి కోర్సు చదివారు. ఆ తర్వాత డ్రిల్ మాస్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి... ఆ తర్వాత సినీరంగంలో ప్రవేశించారు. డైరెక్టర్ డిపార్ట్‌మెంట్‌లో 1970లో ప్రవేశించారు. 1975 నవంబరు 22న ఆయన నటించిన తొలిచిత్రం స్వర్గం - నరకం చిత్రం విడుదలైంది.

35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మజిలీలు. విలన్‌గా, కథానాయకునిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా, విద్యాసంస్థల అధినేతగా ఎదిగిన ఆయన కెరీర్‌లో పద్శశ్రీ అవార్డును కూడా పొందారు. భరతముని, వంశీబర్కిలీ వంటి పలు కల్చరల్ అవార్డులను పొందారు. "మా" అధ్యక్షునిగా కూడా పనిచేశారు.

ప్రతిజ్ఞ, అల్లుడుగారు, రౌడీపెళ్లాం, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న, రాయలసీమ రామన్న చౌదరి, యమదొంగ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన కెరీర్లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలే ఘనవిజయాలు సాధించిపెట్టాయి.

ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కల ఆయన తన తోటి నటీనటులతోనూ అదేవిధంగా ప్రవర్తిస్తాడు. సెట్ లో ఉండాలంటే నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది. నేడు దర్శకులు చాలామంది నేర్చుకోవలసిన అంశమిది. యమదొంగలో ఆయన డెడికేషన్ చూసి రాజమౌళి దంపతులే ఆశ్చర్యపోయారు. ఆ మధ్య ఓ సందర్భంలో ఆయనను ఇంటర్య్వూ చేయడం జరిగింది.

మిమ్మల్ని చూసి అందరూ భయపడుతుంటారట.. కారణం...?

ఇది ఇండస్ట్రీలో నెలకొన్న ధోరణి. ఎక్కడ సిన్సియారిటీ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. అది ఒక్కోసారి మైనస్‌గాను ఉంటుంది. అంటూ... ప్రక్కనే ఉన్న బ్రహ్మానందాన్ని పిలిచి, ఇదిగో... బ్రహ్మీ.. నేనంటే నీకు భయమా..? అని అడిగారు. వెంటనే బ్రహ్మానందం.. మీరంటే ఎవరికి భయమెవరకి ఉండదండీ... అందుకే అందరూ సైలెన్స్‌గా ఉంది.

మీతో నటించడం టెన్షన్‌గా కూడా ఉంటుంది. పేమెంట్ ఇస్తారో లేదోనని.. అంటూ అధినేత షూటింగ్‌లో బ్రహ్మానందం చెప్పాడు. దానికి మోహన్‌బాబు స్పందిస్తూ... కొన్ని సీక్రెట్లు బయటకు చెప్పకూడదయ్యా. అయితే నీకు పేమెంట్‌లో కొంత కట్ అంటూ.. ఏదో నవ్వులాటకు అన్నాను అంటూ స్పందించారు మోహన్ బాబు.

చాలా సరదాగా సెట్లో జోకులతో ఉండే మోహన్ బాబు తేడా వస్తే తన కన్నకొడుకుల్నైనా వదలడు. ఝుమ్మంది నాదం షూటింగ్‌కు మనోజ్ కాస్త లేట్‌గా వస్తే.. చడామడా తిట్టేసి.. రాత్రంతా తిరగడం, తాగడం.. డిసిప్లిన్ తప్పాడంటూ.. అందరి ముందే వేలెత్తి చూపాడు. ఇలా చెపితే.. ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. కానీ, తన నటగురువు ఎన్టీఆర్ గురించి మాత్రం గొప్పగా చెపుతారు. నడకలో, నడతలోనూ, ఆంగికాభినయాల్లో అన్న ఎన్టీఆరే తనకు ఆదర్శం అని చెపుతారు మోహన్‌బాబు





అనంత శ్రీ రాం నవంబర్ 17 న పెళ్ళీ కొడుకయ్యాడు


తెలుగు ఇండస్ట్రి లొ ఇప్పుడిప్పుడే తన కంటు ఒక పేరు తెచ్చుకున్న అనంత శ్రీ రాం నవంబర్ 17 న పెళ్ళీ కొడుకయ్యాడు శ్రీ రాం పెళ్ళి "రామచంద్ర గార్డెన్స్" పాలకొల్లు లొ జరిగింది అనంత శ్రీ రాం భర్య పేరు "కతి నిది స్వాతి"

అనంత శ్రీరాం" అవునంటె కాదనిలే" అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లొ అడుగు పెట్టాడు.
అనంత్ రాసే పాటలలో అన్ని భాషలు కలగలిపి రాసే తీరు అందరికి ఎంతోబాగ నచ్చుతుంది తిను రాసిన సినిమాలలో "బొమ్మరిల్లు,స్టాలిన్,చందమామ,పరుగు కొత్త బంగారు లోకం ఇంకా బౄందావనం....!ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టాయి

Powered by web analytics software.