Free SMS And Earn Part Time Money







Showing posts with label Akkineni Family Mohan Babu Family. Show all posts
Showing posts with label Akkineni Family Mohan Babu Family. Show all posts

11/22/10

Nagachaitanya family mohan babu family celebrate a party in 23rd


అక్కినేని ఫ్యామిలి మోహన్ బాబు ఫ్యామిలి కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాయి నాగ చైతన్యా , మంచు విష్ణు పుట్టిన రోజులు రెండు [నవంబర్ 23] ఈ రోజె కావటం తో పార్టి జరుపుకుంటున్నాౠ ఇదే కాకుండా మంచు మనొజ్, జూనియర్ యన్.టి.ఆర్ పుట్టిన రోజులు కూడ ఒకే రోజు మే 20 న

మంచు vishnu ఇప్పుడు తన భార్య వైర్ణికా నిర్మాతగా "వస్తాడు నా రాజు "షూటింగ్ తో బిజిగా ఉన్నాడు ఈ సంవత్సరం హిట్ లేక తెలుగు ఇండస్ట్రి లొ బ్యాడ్ పొజిషన్ లొ ఉన్న vishnu ఈ సినిమా తొ నైనా హిట్ చూద్దామనుకుంటున్నాడు నాగ చైతన్య " సుకుమార్ "దర్శకత్వం లొ బిజిగా ఉన్నాడు

ఈ పుట్టిన రోజుతో మనోజ్ 31 నాగ చైతన్య 24 గు లొకి వస్తారు
Powered by web analytics software.