Free SMS And Earn Part Time Money







12/19/10

ఎన్టీఆర్ నట విన్యాసానికి ముక్కున వ్రేలు వేసుకుంద:బాలీవుడ్ సెక్స్ ఐటం బాంబ్


బాలీవుడ్ సెక్స్ ఐటం బాంబ్ గా పేరు తెచ్చుకున్న మలైకా అరోరా..కొద్ది రోజుల క్రితం జండూ భామ్ ఎడ్వర్టైజ్మెంట్ కోసం జూ.ఎన్టీఆర్ తో కలసి స్టెప్స్ వేసింది. అయితే తనతో ఇప్పటివరకూ హృతిక్ రోషన్ తప్ప సమానంగా స్టెప్స్ వేయలేరనే ఆమె ఎన్టీఆర్ నట విన్యాసానికి ముక్కున వ్రేలు వేసుకుందని చెప్తున్నారు. ముంబైలో జరిగిన ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ తో పాటు సూర్య కూడా పాల్గొన్నారు. అయితే ఎన్టీఆర్ డాన్స్ స్పీడు, మూవ్ మెంట్స్ చూసిన ఆమె అతన్ని తెగ మెచ్చుకుందని చాలా సేపు అతనితోనే మాట్లాడుతూ ఉండిపోయిందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్..మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి చిత్రం చేస్తున్నారు. అలాగే సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రచ్చ చిత్రం కమిటయ్యారు. ఇక రచ్చ చిత్రంలో ఎన్టీఆర్ నుండి ప్రేక్షకులు, అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటూనే సరికొత్త టైప్ లో సాగే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది అని ఈ చిత్రం గురించి దర్శకుడు సురేంద్రరెడ్డి చెప్తున్నారు. ఎన్టీఆర్ సరసన తమన్నా ఓ హీరోయిన్. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. జనవరి 8 నుండి ఏకధాటిగా షేడ్యూల్ చేస్తారు
Powered by web analytics software.