అమీర్ ఖాన్ నటించి, బాలీవుడ్ లో విజయఢంకా మ్రోగించిన..త్రీ ఇడియట్స్’ చిత్రాన్ని రోబో డైరెక్టర్ శంకర్ తెలుగు, తమిళ, భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మెయిన్ ఇడియట్ గా మహేష్ నటించనున్నాడని వార్తలొచ్చాయి. అందరూ మహేష్ ఈ చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యాడని కూడా అంతా అనుకున్నారు..కానీ చివరికి ఈ చిత్రం మహేష్ చేయడంలేదని కన్ ఫర్మ అయిపోయింది. ఐతే ప్రస్తుతం శ్రీను వైట్ల రూపొందిస్తున్న ‘దూకుడు’లో నటిస్తున్న మహేష్ మరొక తమిళ చిత్రంలో నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాియి..అదీ సెకండ్ హీరోగా..
‘విలన్’ పరాజయంతో పట్టువదలని విక్రమార్కుడిలా..తమిళ రచయిత కల్కీ కృష్ణమూర్తి రచించిన..ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా మణిరత్నం రూపొందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ని సెకండ్ హీరోగా సెలక్ట్ చేసుకుని, మహేష్ ని సంప్రదిస్తే..ఇంత వరకు మణికి మహేష్ బాబు ఏం చెప్పకుండా..విసిగించడంతో చేసేది లేక మణిరత్నం కూడా ఆ పాత్రను సూర్యకు కేటాయించినట్లుగా సమాచారం. ఇక వీరితో పాటు ఓ ప్రధాన పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్, హీరోయిన్ గా త్రిషను సెలక్ట్ చేశారని సమాచారం. అత్యంత భారీ స్థాయిలో ‘రోబో’ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ ఈ భారీ చిత్రాన్ని దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..శంకర్, మణిరత్నంలతో ఒక్క చిత్రం చేసినా చాలు అని నేటి హీరోలంతా అనుకంటుంటే..కోరి మరీ తన వద్దకు వచ్చిన ఈ అగ్ర దర్శకులతో అవకాశంను..ప్రిన్స్ ఎందుకు కాదనుకుంటున్నట్లో.అమీర్ ఖాన్ నటించి, బాలీవుడ్ లో విజయఢంకా మ్రోగించిన..త్రీ ఇడియట్స్’ చిత్రాన్ని రోబో డైరెక్టర్ శంకర్ తెలుగు, తమిళ, భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మెయిన్ ఇడియట్ గా మహేష్ నటించనున్నాడని వార్తలొచ్చాయి. అందరూ మహేష్ ఈ చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యాడని కూడా అంతా అనుకున్నారు..కానీ చివరికి ఈ చిత్రం మహేష్ చేయడంలేదని కన్ ఫర్మ అయిపోయింది. ఐతే ప్రస్తుతం శ్రీను వైట్ల రూపొందిస్తున్న ‘దూకుడు’లో నటిస్తున్న మహేష్ మరొక తమిళ చిత్రంలో నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాియి..అదీ సెకండ్ హీరోగా..
‘విలన్’ పరాజయంతో పట్టువదలని విక్రమార్కుడిలా..తమిళ రచయిత కల్కీ కృష్ణమూర్తి రచించిన..ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా మణిరత్నం రూపొందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ని సెకండ్ హీరోగా సెలక్ట్ చేసుకుని, మహేష్ ని సంప్రదిస్తే..ఇంత వరకు మణికి మహేష్ బాబు ఏం చెప్పకుండా..విసిగించడంతో చేసేది లేక మణిరత్నం కూడా ఆ పాత్రను సూర్యకు కేటాయించినట్లుగా సమాచారం. ఇక వీరితో పాటు ఓ ప్రధాన పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్, హీరోయిన్ గా త్రిషను సెలక్ట్ చేశారని సమాచారం. అత్యంత భారీ స్థాయిలో ‘రోబో’ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ ఈ భారీ చిత్రాన్ని దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..శంకర్, మణిరత్నంలతో ఒక్క చిత్రం చేసినా చాలు అని నేటి హీరోలంతా అనుకంటుంటే..కోరి మరీ తన వద్దకు వచ్చిన ఈ అగ్ర దర్శకులతో అవకాశంను..ప్రిన్స్ ఎందుకు కాదనుకుంటున్నట్లో.