2/19/11
యంగ్ టైగర్ తో జతకడుతున్న శౄతిహసన్
2010లో అదుర్స్, బృందావనం వంటి సూపర్‌హిట్ చిత్రాల్ని ఇచ్చిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'సింహా' వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన హ్యాట్రిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌పై యువనిర్మాత అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నెం.1' షూటింగ్ ఫిబ్రవరి 18 ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనుకు అందించారు. అనంతరం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, సమర్పకులు కె.ఎస్.రామారావు కెమెరా స్విచాన్ చెయ్యగా, తొలిషాట్‌ను హీరోహీరోయిన్లు ఎన్టీఆర్, శృతిహాసన్‌లపై చిత్రీకరించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు శ్రీనువైట్ల, మెహర్‌రమేష్, సురేందర్‌రెడ్డి, ప్రముఖ నిర్మాతలు డా|| కె.ఎల్.నారాయణ, కొడాలి నాని, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బి.బాపినీడు, గణేష్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ - ''బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మంచి సినిమా చెయ్యాలని చాలా కాలం నుండి అనుకుంటున్నాను. ఇప్పటికి మా కాంబినేషన్‌కి తగ్గ పవర్‌ఫుల్ సబ్జెక్ట్ సెట్ అయింది. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావుగారి సమర్పణలో అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు. భద్ర, తులసి, సింహా చిత్రాల ఘనవిజయాలతో హ్యాట్రిక్ సాధించిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 4వ చిత్రం ఇది. ఈ చిత్రం గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''ఎన్టీఆర్ హీరోగా నా తొలి చిత్రమే చెయ్యాల్సి వుంది. కొన్ని కారణాలవల్ల అప్పుడు అది మెటీరియలైజ్ అవలేదు. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అలాగే కె.ఎస్.రామారావుగారు గత ఐదేళ్ళుగా నాతో సినిమా చెయ్యాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళకు కుదిరింది. క్రియేటివ్ కమర్షియల్స్‌లాంటఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ భారీ చిత్రం ప్రారంభిం ప్రెస్టీజియస్ బేనర్‌లో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు. సింహాద్రి, సింహా కలిసి సినిమా చేస్తున్నారంటే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హైగా వుంటాయి కదా.. అని అంటే ''తప్పకుండా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యే మంచి సినిమా చెయ్యడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చేసే ప్రతి సినిమాని మొదటి సినిమాలా భావిస్తాను. అలాగే ఈ సినిమాని నా మొదటి సినిమాలా భావించి హార్డ్ వర్క్ చేసి ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే సినిమా చెయ్యడానికి సిన్సియర్‌గా కృషి చేస్తాను'' అన్నారు. హీరోల తనయులు హీరోలుగా సక్సెస్ అవుతున్నట్టు.. నిర్మాతల తనయులు కూడా నిర్మాతలుగా రంగంలోకి దిగి సక్సెస్ అవుతున్నారు. ఈ కోవలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా వల్లభ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్, బోయపాటి శ్రీనుల ఫస్ట్ కాంబినేషన్‌లో తీస్తున్న ఈ సెన్సేషనల్ మూవీకి నేను నిర్మాతని అవడం చాలా హ్యాపీగా వుంది. క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. చాలా హై రేంజ్‌లో, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి 16 వరకు తొలి షెడ్యూల్ జరుగుతుంది. ఎన్టీఆర్ సరసన తొలిసారిగా శృతిహాసన్ నాయికగా నటిస్తోంది. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది'' అన్నారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: యం.రత్నం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: యం.యం.కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్: ఆనంద్‌సాయి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టిల్స్: అన్బు, మేకప్: ఆర్.వి.రాఘవ, కాస్ట్యూమ్స్: రత్నాజీ, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, ఛీఫ్ కో-డైరెక్టర్: పి.వి.వి.సోమరాజు, సమర్పణ: కె.ఎస్.రామారావు, నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను.010లో అదుర్స్, బృందావనం వంటి సూపర్‌హిట్ చిత్రాల్ని ఇచ్చిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'సింహా' వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన హ్యాట్రిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌పై యువనిర్మాత అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నెం.1' షూటింగ్ ఫిబ్రవరి 18 ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనుకు అందించారు. అనంతరం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, సమర్పకులు కె.ఎస్.రామారావు కెమెరా స్విచాన్ చెయ్యగా, తొలిషాట్‌ను హీరోహీరోయిన్లు ఎన్టీఆర్, శృతిహాసన్‌లపై చిత్రీకరించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు శ్రీనువైట్ల, మెహర్‌రమేష్, సురేందర్‌రెడ్డి, ప్రముఖ నిర్మాతలు డా|| కె.ఎల్.నారాయణ, కొడాలి నాని, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బి.బాపినీడు, గణేష్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ - ''బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మంచి సినిమా చెయ్యాలని చాలా కాలం నుండి అనుకుంటున్నాను. ఇప్పటికి మా కాంబినేషన్‌కి తగ్గ పవర్‌ఫుల్ సబ్జెక్ట్ సెట్ అయింది. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావుగారి సమర్పణలో అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు. భద్ర, తులసి, సింహా చిత్రాల ఘనవిజయాలతో హ్యాట్రిక్ సాధించిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 4వ చిత్రం ఇది. ఈ చిత్రం గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''ఎన్టీఆర్ హీరోగా నా తొలి చిత్రమే చెయ్యాల్సి వుంది. కొన్ని కారణాలవల్ల అప్పుడు అది మెటీరియలైజ్ అవలేదు. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అలాగే కె.ఎస్.రామారావుగారు గత ఐదేళ్ళుగా నాతో సినిమా చెయ్యాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళకు కుదిరింది. క్రియేటివ్ కమర్షియల్స్‌లాంటఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ భారీ చిత్రం ప్రారంభిం ప్రెస్టీజియస్ బేనర్‌లో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు. సింహాద్రి, సింహా కలిసి సినిమా చేస్తున్నారంటే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హైగా వుంటాయి కదా.. అని అంటే ''తప్పకుండా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యే మంచి సినిమా చెయ్యడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చేసే ప్రతి సినిమాని మొదటి సినిమాలా భావిస్తాను. అలాగే ఈ సినిమాని నా మొదటి సినిమాలా భావించి హార్డ్ వర్క్ చేసి ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే సినిమా చెయ్యడానికి సిన్సియర్‌గా కృషి చేస్తాను'' అన్నారు. హీరోల తనయులు హీరోలుగా సక్సెస్ అవుతున్నట్టు.. నిర్మాతల తనయులు కూడా నిర్మాతలుగా రంగంలోకి దిగి సక్సెస్ అవుతున్నారు. ఈ కోవలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా వల్లభ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్, బోయపాటి శ్రీనుల ఫస్ట్ కాంబినేషన్‌లో తీస్తున్న ఈ సెన్సేషనల్ మూవీకి నేను నిర్మాతని అవడం చాలా హ్యాపీగా వుంది. క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. చాలా హై రేంజ్‌లో, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి 16 వరకు తొలి షెడ్యూల్ జరుగుతుంది. ఎన్టీఆర్ సరసన తొలిసారిగా శృతిహాసన్ నాయికగా నటిస్తోంది. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది'' అన్నారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: యం.రత్నం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: యం.యం.కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్: ఆనంద్‌సాయి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టిల్స్: అన్బు, మేకప్: ఆర్.వి.రాఘవ, కాస్ట్యూమ్స్: రత్నాజీ, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, ఛీఫ్ కో-డైరెక్టర్: పి.వి.వి.సోమరాజు, సమర్పణ: కె.ఎస్.రామారావు, నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను.010లో అదుర్స్, బృందావనం వంటి సూపర్‌హిట్ చిత్రాల్ని ఇచ్చిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'సింహా' వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన హ్యాట్రిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌పై యువనిర్మాత అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నెం.1' షూటింగ్ ఫిబ్రవరి 18 ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనుకు అందించారు. అనంతరం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, సమర్పకులు కె.ఎస్.రామారావు కెమెరా స్విచాన్ చెయ్యగా, తొలిషాట్‌ను హీరోహీరోయిన్లు ఎన్టీఆర్, శృతిహాసన్‌లపై చిత్రీకరించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు శ్రీనువైట్ల, మెహర్‌రమేష్, సురేందర్‌రెడ్డి, ప్రముఖ నిర్మాతలు డా|| కె.ఎల్.నారాయణ, కొడాలి నాని, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బి.బాపినీడు, గణేష్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ - ''బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మంచి సినిమా చెయ్యాలని చాలా కాలం నుండి అనుకుంటున్నాను. ఇప్పటికి మా కాంబినేషన్‌కి తగ్గ పవర్‌ఫుల్ సబ్జెక్ట్ సెట్ అయింది. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావుగారి సమర్పణలో అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు. భద్ర, తులసి, సింహా చిత్రాల ఘనవిజయాలతో హ్యాట్రిక్ సాధించిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 4వ చిత్రం ఇది. ఈ చిత్రం గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''ఎన్టీఆర్ హీరోగా నా తొలి చిత్రమే చెయ్యాల్సి వుంది. కొన్ని కారణాలవల్ల అప్పుడు అది మెటీరియలైజ్ అవలేదు. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అలాగే కె.ఎస్.రామారావుగారు గత ఐదేళ్ళుగా నాతో సినిమా చెయ్యాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళకు కుదిరింది. క్రియేటివ్ కమర్షియల్స్‌లాంటఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ భారీ చిత్రం ప్రారంభిం ప్రెస్టీజియస్ బేనర్‌లో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు. సింహాద్రి, సింహా కలిసి సినిమా చేస్తున్నారంటే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హైగా వుంటాయి కదా.. అని అంటే ''తప్పకుండా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యే మంచి సినిమా చెయ్యడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చేసే ప్రతి సినిమాని మొదటి సినిమాలా భావిస్తాను. అలాగే ఈ సినిమాని నా మొదటి సినిమాలా భావించి హార్డ్ వర్క్ చేసి ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే సినిమా చెయ్యడానికి సిన్సియర్‌గా కృషి చేస్తాను'' అన్నారు. హీరోల తనయులు హీరోలుగా సక్సెస్ అవుతున్నట్టు.. నిర్మాతల తనయులు కూడా నిర్మాతలుగా రంగంలోకి దిగి సక్సెస్ అవుతున్నారు. ఈ కోవలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా వల్లభ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్, బోయపాటి శ్రీనుల ఫస్ట్ కాంబినేషన్‌లో తీస్తున్న ఈ సెన్సేషనల్ మూవీకి నేను నిర్మాతని అవడం చాలా హ్యాపీగా వుంది. క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. చాలా హై రేంజ్‌లో, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి 16 వరకు తొలి షెడ్యూల్ జరుగుతుంది. ఎన్టీఆర్ సరసన తొలిసారిగా శృతిహాసన్ నాయికగా నటిస్తోంది. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది'' అన్నారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: యం.రత్నం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: యం.యం.కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్: ఆనంద్‌సాయి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టిల్స్: అన్బు, మేకప్: ఆర్.వి.రాఘవ, కాస్ట్యూమ్స్: రత్నాజీ, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, ఛీఫ్ కో-డైరెక్టర్: పి.వి.వి.సోమరాజు, సమర్పణ: కె.ఎస్.రామారావు, నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను.010లో అదుర్స్, బృందావనం వంటి సూపర్‌హిట్ చిత్రాల్ని ఇచ్చిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'సింహా' వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన హ్యాట్రిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌పై యువనిర్మాత అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నెం.1' షూటింగ్ ఫిబ్రవరి 18 ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనుకు అందించారు. అనంతరం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, సమర్పకులు కె.ఎస్.రామారావు కెమెరా స్విచాన్ చెయ్యగా, తొలిషాట్‌ను హీరోహీరోయిన్లు ఎన్టీఆర్, శృతిహాసన్‌లపై చిత్రీకరించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు శ్రీనువైట్ల, మెహర్‌రమేష్, సురేందర్‌రెడ్డి, ప్రముఖ నిర్మాతలు డా|| కె.ఎల్.నారాయణ, కొడాలి నాని, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బి.బాపినీడు, గణేష్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ - ''బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మంచి సినిమా చెయ్యాలని చాలా కాలం నుండి అనుకుంటున్నాను. ఇప్పటికి మా కాంబినేషన్‌కి తగ్గ పవర్‌ఫుల్ సబ్జెక్ట్ సెట్ అయింది. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావుగారి సమర్పణలో అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు. భద్ర, తులసి, సింహా చిత్రాల ఘనవిజయాలతో హ్యాట్రిక్ సాధించిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 4వ చిత్రం ఇది. ఈ చిత్రం గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''ఎన్టీఆర్ హీరోగా నా తొలి చిత్రమే చెయ్యాల్సి వుంది. కొన్ని కారణాలవల్ల అప్పుడు అది మెటీరియలైజ్ అవలేదు. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అలాగే కె.ఎస్.రామారావుగారు గత ఐదేళ్ళుగా నాతో సినిమా చెయ్యాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళకు కుదిరింది. క్రియేటివ్ కమర్షియల్స్‌లాంటఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ భారీ చిత్రం ప్రారంభిం ప్రెస్టీజియస్ బేనర్‌లో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు. సింహాద్రి, సింహా కలిసి సినిమా చేస్తున్నారంటే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హైగా వుంటాయి కదా.. అని అంటే ''తప్పకుండా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యే మంచి సినిమా చెయ్యడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చేసే ప్రతి సినిమాని మొదటి సినిమాలా భావిస్తాను. అలాగే ఈ సినిమాని నా మొదటి సినిమాలా భావించి హార్డ్ వర్క్ చేసి ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే సినిమా చెయ్యడానికి సిన్సియర్‌గా కృషి చేస్తాను'' అన్నారు. హీరోల తనయులు హీరోలుగా సక్సెస్ అవుతున్నట్టు.. నిర్మాతల తనయులు కూడా నిర్మాతలుగా రంగంలోకి దిగి సక్సెస్ అవుతున్నారు. ఈ కోవలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా వల్లభ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్, బోయపాటి శ్రీనుల ఫస్ట్ కాంబినేషన్‌లో తీస్తున్న ఈ సెన్సేషనల్ మూవీకి నేను నిర్మాతని అవడం చాలా హ్యాపీగా వుంది. క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. చాలా హై రేంజ్‌లో, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి 16 వరకు తొలి షెడ్యూల్ జరుగుతుంది. ఎన్టీఆర్ సరసన తొలిసారిగా శృతిహాసన్ నాయికగా నటిస్తోంది. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది'' అన్నారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: యం.రత్నం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: యం.యం.కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్: ఆనంద్‌సాయి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టిల్స్: అన్బు, మేకప్: ఆర్.వి.రాఘవ, కాస్ట్యూమ్స్: రత్నాజీ, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, ఛీఫ్ కో-డైరెక్టర్: పి.వి.వి.సోమరాజు, సమర్పణ: కె.ఎస్.రామారావు, నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను.010లో అదుర్స్, బృందావనం వంటి సూపర్‌హిట్ చిత్రాల్ని ఇచ్చిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'సింహా' వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన హ్యాట్రిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌పై యువనిర్మాత అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నెం.1' షూటింగ్ ఫిబ్రవరి 18 ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనుకు అందించారు. అనంతరం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, సమర్పకులు కె.ఎస్.రామారావు కెమెరా స్విచాన్ చెయ్యగా, తొలిషాట్‌ను హీరోహీరోయిన్లు ఎన్టీఆర్, శృతిహాసన్‌లపై చిత్రీకరించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు శ్రీనువైట్ల, మెహర్‌రమేష్, సురేందర్‌రెడ్డి, ప్రముఖ నిర్మాతలు డా|| కె.ఎల్.నారాయణ, కొడాలి నాని, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బి.బాపినీడు, గణేష్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ - ''బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మంచి సినిమా చెయ్యాలని చాలా కాలం నుండి అనుకుంటున్నాను. ఇప్పటికి మా కాంబినేషన్‌కి తగ్గ పవర్‌ఫుల్ సబ్జెక్ట్ సెట్ అయింది. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావుగారి సమర్పణలో అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు. భద్ర, తులసి, సింహా చిత్రాల ఘనవిజయాలతో హ్యాట్రిక్ సాధించిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 4వ చిత్రం ఇది. ఈ చిత్రం గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''ఎన్టీఆర్ హీరోగా నా తొలి చిత్రమే చెయ్యాల్సి వుంది. కొన్ని కారణాలవల్ల అప్పుడు అది మెటీరియలైజ్ అవలేదు. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అలాగే కె.ఎస్.రామారావుగారు గత ఐదేళ్ళుగా నాతో సినిమా చెయ్యాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళకు కుదిరింది. క్రియేటివ్ కమర్షియల్స్‌లాంటఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ భారీ చిత్రం ప్రారంభిం ప్రెస్టీజియస్ బేనర్‌లో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు. సింహాద్రి, సింహా కలిసి సినిమా చేస్తున్నారంటే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హైగా వుంటాయి కదా.. అని అంటే ''తప్పకుండా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యే మంచి సినిమా చెయ్యడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చేసే ప్రతి సినిమాని మొదటి సినిమాలా భావిస్తాను. అలాగే ఈ సినిమాని నా మొదటి సినిమాలా భావించి హార్డ్ వర్క్ చేసి ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే సినిమా చెయ్యడానికి సిన్సియర్‌గా కృషి చేస్తాను'' అన్నారు. హీరోల తనయులు హీరోలుగా సక్సెస్ అవుతున్నట్టు.. నిర్మాతల తనయులు కూడా నిర్మాతలుగా రంగంలోకి దిగి సక్సెస్ అవుతున్నారు. ఈ కోవలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా వల్లభ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్, బోయపాటి శ్రీనుల ఫస్ట్ కాంబినేషన్‌లో తీస్తున్న ఈ సెన్సేషనల్ మూవీకి నేను నిర్మాతని అవడం చాలా హ్యాపీగా వుంది. క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. చాలా హై రేంజ్‌లో, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి 16 వరకు తొలి షెడ్యూల్ జరుగుతుంది. ఎన్టీఆర్ సరసన తొలిసారిగా శృతిహాసన్ నాయికగా నటిస్తోంది. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది'' అన్నారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: యం.రత్నం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: యం.యం.కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్: ఆనంద్‌సాయి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టిల్స్: అన్బు, మేకప్: ఆర్.వి.రాఘవ, కాస్ట్యూమ్స్: రత్నాజీ, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, ఛీఫ్ కో-డైరెక్టర్: పి.వి.వి.సోమరాజు, సమర్పణ: కె.ఎస్.రామారావు, నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను.
Powered by web analytics software. |