Free SMS And Earn Part Time Money







9/10/09

ఆర్య-2-ఆర్య



చాల రోజుల తరువాత అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సీక్వెన్స్ పిక్చర్స్ ఎక్కువవుతున్న ఈ సమయంలో అదే ట్రెండ్ ఫాలో అవుతున్న బన్ని ఆర్య కి సీక్వెన్స్ మూవీగా ఆర్య-2 విడుదల చెస్తున్నాడు ఇందులో హీరొయిన్ మగదీర లో చెర్రి తో సూపర్ హిట్ కొట్టిన కాజల్ బన్ని తో బంపర్ హిట్ కొట్టడానికి సిద్దమయింది ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ ఎప్పుడు కాలేజ్ బాయ్ గా కనపడే బన్ని ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనబడబోతున్నాడు

ఈ చిత్రంలో నటులు నటిమణులు గుండు హనుమంతరావు, జెన్నీ, తిలక్, వినోద్, జూనియర్ రేలంగి, అన్నపూర్ణ తదిరులు నటిస్తున్నారు

తమిళ హీరో ఆర్య విలన్

నవదీప్, శ్రద్ధాదాస్ మరో జంటగా

Powered by web analytics software.