Free SMS And Earn Part Time Money







9/10/09

స్వర్గీయ డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి ఈ సినిమాను చూపిద్దామని

mahatma
హింసా మార్గంలో ఉన్న ఓ యువకుడు అహింసా మార్గంలోకి ఎలా మారాడన్న ఇతివృత్తంతో 'మహాత్మ' చిత్రాన్ని మలుస్తున్నారు. ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న శ్రీకాంత్కు ఇది 100వ చిత్రం కావడం ఓ విశేషం. ఇక 'సిందూరం', 'అంత:పురం', 'ఖడ్గం', 'చక్రం' వంటి సామాజిక స్ఫూర్తి చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు ఎక్కువగ దేశభక్తి అంటే ఇష్టపడే శ్రీకాంత్ ఈ చిత్రంలో మరింత ఆవేశంతో యాక్ట్ చేయబోతున్నట్టు మళ్ళీ మరొక ఖడ్గం చూస్తారని చిత్ర యూనిట్ ఆశిస్తున్నారు ప్రేక్షకులని అలరించడానికి మళ్ళీ రాబోతున్న కృష్ణవంశీ -శ్రీకాంత్ కాంబినేషన్ లో మరో మంచి చిత్రం ప్రారంభం

కాగా ఈ చిత్రం లోగో ఆవిష్కరణ సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో జరిగింది

ఇందులో ముఖ్యంగా పరుచూరి బ్రదర్స్‌ మాట్లాడుతూ, 'శ్రీకాంత్‌ కెరీర్‌లో నిలిచిపోయేవిధంగా ఇదొక మంచి చిత్రమవుతుంది. స్వర్గీయ డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి ఈ సినిమాను చూపిద్దామని అనుకున్నాం అని చెప్పారు వరసగ అలరిస్తున్న సినిమాలు

Powered by web analytics software.