Free SMS And Earn Part Time Money







9/20/09

మురుగన్ పాలిట ఒ విలన్



మురుగన్ ఓ కౌబాయ్ అతను శాఖహారి ప్రపంచానికి ఉపయోగపడేది ఏదైనా చేసే తత్వంకలవాడు శాఖహారం శరీరానికి మంచిదని చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు అందుకే తనని తాను క్విక్ గన్ మురుగన్ అని పిలుచుకుంటాడు ఈ మురుగన్ పాలిట ఒ రెస్టారెంట్ ఓనర్ విలన్ అయి కుర్చుంటాడు అతనికి బుద్ది చెప్పే కధ తో క్విక్ గన్ మురుగన్ రూపొందించబడింది మంచి సందేశాత్మక చిత్రం ఆ నలుగురు,మీ శ్రేయోభిలాషి తరువాత మంచి సందేశాత్మక చిత్రం తో రాజేంద్రప్రసాద్ మనముందుకు రాబోతున్నాడు ఈ చిత్రం లోని మరో విశేషం మ్యాంగో డాలీ అనే పాత్రలో రంభ నటించింది ఈ చిత్రం ఈప్పటికే హింది-ఇంగ్లీష్ లో విడుదలయె మంచి విజయం సాధించింది దసర సెలవలలో పిల్లలని పెద్దలని అలరించడానికి ఈ నెల 25న విడుదల కాబోతుంది



Powered by web analytics software.