Free SMS And Earn Part Time Money







11/15/10

నాగ చైతన్య న్యూ లూక్




young హీరొ నాగ చైతన్య సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షెడ్యూల్ హైదరబాద్ లో జరగనుంది ఈ సినిమా ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా లో హిరోయిన్ తమన్నా దర్శకుడు సుకుమార్ ఎటువంటి డౌట్ లేకుండా నాగ చైతన్య ని న్యూ లూక్ లో చూస్తారని చెపుతున్నాడు ఈ సినిమా సంగీతం దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు ఇందులో నాగేశ్వర రావు పాట "నీ కళ్ళు చెబుతున్నాయి"ప్రేమాభిషేకంలోని పాట రీమిక్స్ చేశాడు ఈ పాటలో నాగచైతన్య నాగేశ్వర రావు గెట్ అప్ లో కనపడతాడు.ఈ సినిమా కధంతా కేంపస్ బేక్డ్రాప్ లో జరుగుతుంది
ప్రోడ్యుసర్:వాసు

బ్యానర్:గీతా ఆర్ట్స్

మ్యూజిక్:దేవి శ్రీ ప్రసాద్.



ఈ సినిమా టైటిల్ కొద్దిరోజులలో ఏనౌన్స్ చేయబోతున్నారు ఈ సినిమా జనవరి లో సంక్రాంతి కి అలరించబోతుంది.....!
Powered by web analytics software.