Free SMS And Earn Part Time Money







11/15/10

దర్శకనిర్మాతలు ఆమెను ఎలాగైనా పలుచటి దుస్తుల్లో చూపించేందుకు:సెక్సీబాంబ్ నమిత



సెక్సీబాంబ్ నమిత అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌ను అదరగొడుతోంది. ఇటీవల "సింహా"లో బాలయ్య పక్కన "అడవిలాంటి అందాలే ఆక్రమించాడే..." అంటూ ఐటమ్ సాంగ్‌లో కుర్రకారుకి మహా హీటెక్కించింది. ఇపుడీ బొద్దందాల తార లేటెస్ట్‌గా ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది. ఆ చిత్రంలోనూ దర్శకనిర్మాతలు కాస్త ఎక్స్‌పోజింగ్ చేయాలని నమితను అడిగారట. అయితే వారి అభ్యర్థనను నమిత తిరస్కరించిందట. మరసటిరోజు ఉదయం షూటింగ్‌కు మెడ వరకూ ఉన్న టాప్‌ను, బొడ్డుపై నుంచి పాదాల కింద వరకూ ఉన్న డ్రెస్‌ను వేసుకుని వచ్చిందట.


అదేంటని అడిగితే... స్టూడెంట్స్ ముందు ఎవరైనా అలా అర్థనగ్నంగా నటనను చూపిస్తారా...? ఎక్కడ ఎలా కనిపించాలో... అలాగే కనిపించాలి. అంతకుముందు తాను కొన్ని సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ చేసినవి సందర్భాన్ని బట్టి చేశానని సన్నాయి నొక్కులు నొక్కిందట. నమిత వాదనతో ఏమీ చేయలేని సదరు దర్శకనిర్మాతలు ఆమెను ఎలాగైనా పలుచటి దుస్తుల్లో చూపించేందుకు అనువైన సన్నివేశ రూపకల్పనకోసం బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారట.
Powered by web analytics software.