Free SMS And Earn Part Time Money







11/15/10

జూనియర్ యన్.టి.ఆర్ తన సినిమా జీవితం అప్పుడే 10 ఏళ్ళు గడిచింది:congratulations to him











జూనియర్ యన్.టి.ఆర్ తన సినిమా జీవితం అప్పుడే 10 ఏళ్ళు గడిచింది నీన్ను చూడలని తో మొదలయి శక్తి దాక అతను ఎంతో అద్బుత నటనతో ప్రేక్షకుల ఆదరణతో దూసుకెళ్తున్నాడు.

బాల నటునిగా అలరించి అ తరవాత కొద్ది సంవత్సరాలలోనే నిన్ను చూడలనితో హీరొగా పరిచమయ్యాడు అది అంత హిట్ చూడకపోయినా నిరుత్సాహపడక స్టుడెంట్ నెంబర్.1తో అతని సత్తా నిరుపిచ్చుకున్నాడు. సుబ్బు తో మళ్ళి ఫ్లాప్ అయిన అదేకసితో ఆది తీసి super duper హిట్ కొట్టాడు బాక్స్ ఆఫీస్ రికార్డు లు బద్దలు కొట్టాడు అ తరవాత సిమ్హద్రిగా మాస్ హీరొ రేంజ్ కి ఎదిగాడు మళ్ళి వరస ఫ్లాప్ లతో కొద్దిగా ఇమేజ్ తగ్గినా రాఖీతో చెల్లెల్ అందరికి అన్నయ్యగా హిట్ కొట్టాడు రాజమౌళి తీసిన యమదొంగ తో తిరుగులేని స్టార్ అయ్యాడు[kantri,adhurs,br-ndavanam,] వరస విజయాలతో దూసుకెల్తున్నాడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరొలలో ఒకడిగా ఎదిగాడు
Powered by web analytics software.