Free SMS And Earn Part Time Money







11/15/10

హృతిక్‌తో వేడి వేడి దృశ్యాల్లో తాను నటించానన్న:AISHWARYA RAI




పెళ్లైన తర్వాత ఐశ్వర్యారాయ్ బచ్చన్ హృతిక్ రోషన్‌తో కలిసి రెండోసారి నటించిన చిత్రం గుజారిష్. అయితే ఆ చిత్రంలో హృతిక్‌తో ఐష్ మహా వేడివేడి దృశ్యాల్లో నటించిందని బాలీవుడ్ సినీజనం గుసగుసలు పోతున్నారు. ఆ మధ్య హృతిక్‌తో ధూమ్-2లో నటించిన సమయంలోనూ లిప్‌లాక్ సన్నివేశంలో నటించి సంచలనం సృష్టించింది ఐష్. అప్పట్లో ఆ ముద్దు సీన్‌పై బచ్చన్ కుటుంబం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి గుజారిష్ చిత్రంలో హృతిక్‌తో వేడి వేడి దృశ్యాల్లో తాను నటించానన్న వార్తలను ఖండిస్తోంది ఐష్. అటువంటి సన్నివేశాల్లో తాను నటించలేదని సమర్థించుకుంటోంది. మరోవైపు మరీ హాట్‌గా అనిపించే దృశ్యాలేమైనా ఉంటే తొలగించాలని చిత్ర దర్శకుడిని ఐష్ అభ్యర్థించినట్లు భోగట్టా. ఇదిలావుంటే స్త్రీ జాతికి సిగ్గుచేటు కల్లించేట్లు ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ సిగరెట్ తాగుతున్నట్లు నటించిన సన్నివేశంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణం ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Powered by web analytics software.