Free SMS And Earn Part Time Money







11/15/10

కాజల్ అగర్వాల్ చెల్లెలు అందరి హీరోలగురించి చెప్పేస్తోంది


ఒక్క సినిమా ఎక్స్పిరియన్స్ తోనే కాజల్ అగర్వాల్ చెల్లెలు అందరి హీరోలగురించి చెప్పేస్తోంది కాజల్ అగర్వాల్ కంటే క్షుణ్ణంగా తెలిసినంత చక్కగా వాళ్ళ గురించి చెప్పుకొస్తోంది వాళ్ళందరి తో సినిమాలు చేయటానికి ఎంతో ఉత్సహంతో ఉన్నట్టు చెబుతోంది. జూనియర్ యం.టి.ఆర్ గ్రేట్ యాక్టర్ అని మహేష్ బాబు నేను చూసిన వాళ్ళందరిలో గ్రేట్ హెండ్సం అని మహేష్ గ్రీక్ గాడ్ ల కనిపిస్తాడట.మహేష్ బాబు ఫ్యాన్స్ అందరిలో నేను గొప్ప ఫ్యాన్ అని చెప్పుకొస్తోంది వాళ్ళ అక్క కంటే ముందే తనతో సినిమా తీసేద్దామనుకుంటోంది మగధీరాలో రాం చరణ్ పర్ఫమెన్స్ అద్బుతమని షూటింగ్ లో చూడటం చాల బాగుంటుందని చెప్పుకోస్తోంది ప్రభాస్, అల్లు అర్జున్ ఇంకా చెప్పాలంటే అందరూ హీరోలు తనకిష్టమని అందరి తో వర్క్ చేస్తానని ఎంతో కాంఫిడెన్స్ గా చెప్పుకొస్తోంది ఈ భామ
Powered by web analytics software.