Free SMS And Earn Part Time Money







11/15/10

అమెరికా కంటే ముందు మన ఇండియా:ఎన్నడూ జరగని విధముగా హాలీవుడ్


ఇంతకముందు ఎన్నడూ జరగని విధముగా హాలీవుడ్ చిత్రం మొట్టమొదటిసారి అమెరికా కంటే ముందు మన ఇండియాలో విడుదల కాబోతుంది. ముందు ఇండియాలో విడుదల అయి అ తరువాతే ప్రపంచం మొత్తం విడుదలకాబోతుంది.The Chronicles of Narnia: The Voyage of the Dawn Treader movie డిసెంబర్ 10 న ఇండియాలో వారం ముందుగా డిసెంబర్3న రిలీజ్ చేస్తున్నారు.

హాలీవుడ్ చిత్రాలు అలవాటుగా హాలీవుడ్లో రిలీజ్ అయిన వారం తరవాత లేద అదేరోజు మరి నెలలతరవాత రిలీజ్ చేస్తారు.కాని ఇసారి ఇండియాలో రిలీజ్ అయిన ఒక్క రోజు తరవాత ""లో రాయల్ ప్రిమియర్ జరుగుతుంది

ఇండియాలో ముందుగా ఏదొ మాటవరసకి అన్నట్టుగా కాకుండా చాల భారీగా 800వందల ప్రింట్లతో నాలుగు భాషలలో విడుదల చేస్తున్నారు దీనితోనే 3డి కూడ విడుదలచేస్తున్నారు విడుదల చేయబోతున్నారు.
చెబుతు మేము ఆశ్చర్య పోయామని ఇండియాలో నార్నియా కున్న మంది ఫ్యాన్స్ ఎక్కడలేరని చాల బాగ ఆదరించారని చెప్పుకొచ్చాడు
Powered by web analytics software.