Free SMS And Earn Part Time Money







11/15/10

రాం గోపాల్ వర్మ మాటలకు ప్రభావితుడయిన చిరు


మెగాస్టార్ కమ్ పీఆర్పీ నాయకుడిగా ప్రజల్లోకి వచ్చిన చిరంజీవి 150వ చిత్రంలో అనుష్క కీలక పాత్ర పోషించబోతోంది. బోయపాటి శ్రీను లేదా వి.వి. వినాయక్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి టాలీవుడ్ గ్లామర్ క్వీన్, యోగా టీచర్ అనుష్క.. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించబోతోంది. ఈ బొమ్మాళీ స్టెప్పులేయనుంది. ఇంకా రెండో కథానాయికగా ప్రియమణి లేదా విమలా రామన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో మెగాస్టార్ పవర్ ఫుల్ డైలాగ్‌ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను రెడీ చేస్తుండగా, మాటలు, స్క్రీన్‌ ప్లే చిరంజీవి అందించనున్నారు.రాం గోపాల్ వర్మ మాటలకు ప్రభావితుడయిన చిరు దాని కొసమై ఈ చిత్రానికి మాటలు స్క్రీన్ ప్లే చేయబోతున్నాడ.
Powered by web analytics software.