Free SMS And Earn Part Time Money







Showing posts with label samantha maheshbabu jr ntr. Show all posts
Showing posts with label samantha maheshbabu jr ntr. Show all posts

11/15/10

జూనియర్ అండ్ సీనియర్ హీరోలతో చాలా ఫ్రెండ్లీగా:ఉంటున్న సమంత


అందమైన పెదవులను సెక్సీగా సాగదీస్తూ ఆ పెదవులతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్న సైలెంట్ హీరోయిన్ సమంత "ఏ మాయ చేసావె" నుంచి మొన్నటి "బృందావనం" వరకూ అదిరే నటనను ప్రదర్శిస్తోంది. అంతేకాదు తొలుత కుర్రహీరో జూనియర్ ఎన్టీఆర్‌తో నావల్ల కాదు అని చెప్పిన సమంత, లేటెస్ట్‌గా ఆ మాట తిప్పేసినట్లు టాలీవుడ్ న్యూస్. ఎన్టీఆర్‌తో నటించనని నేనెక్కడ చెప్పానంటూ బుకాయిస్తోందట. జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచివాడని కితాబిస్తోందట. ఆయనతో ఒకటి కాదు రెండు కాదు ఎన్నిసార్లు చేయడానికైనా తాను రెడీ అంటోందట. ఎవరైనా సక్సెస్ మంత్రం గురించి సమంత చెవిలో ఊదారో ఏంటో...?!! అన్నట్లు కొత్తగా ఈ ఏడాది టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనిత, భానుమెహ్రా, నికిషా పటేల్, ప్రణీత, శృతి, తాప్సీ, లేఖ, రిచా గంగోపాధ్యాయ వంటి కొత్త తారలకంటే సమంత జూనియర్ అండ్ సీనియర్ హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటోందట. అందువల్లనో ఏమోగానీ, ఇపుడు కుర్రహీరోలందరూ సమంతనే తమ సరసన బుక్ చేయమని కండిషన్లు పెడుతున్నారట. మొత్తానికి సమంతకు అదృష్టం ఎక్కడో పట్టుకుని మరీ పైపైకి లాక్కెళుతున్నట్లు లేదూ...
Powered by web analytics software.