Free SMS And Earn Part Time Money







9/13/09

నలుగురు హీరోయిన్లు సరసన రామ్‌చరణ్

మరో బొమ్మరిల్లు

మొదటి చిత్రం మాస్ ఇమేజ్ గల కుర్రాడు పూరీ తన స్టైలో అరిపించాడు రెండో చిత్రం ఎవరు ఉహించని విధంగా యోధుడు ఉహించని రీతిలో తీశాడు రాజమౌళి చేశాడు రాం
ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ తనది మరొక స్టైల్ మరి ఇందులో లవర్ బాయ్

రాం చారణ్ తరువాత ప్రొజెక్ట్ బొమ్మరిల్లు భాస్క్రర్ నిర్మిస్తున్నాడు ఈ చిత్రం లో రాంచరణ్ ని లవర్ బాయ్ గా చూపించబోతున్నాడు ఈ చిత్రంలో జుట్టుకి పిలకతో- మీసం గెడ్డం లేకుండ నటించ బోతున్నాడు ఈ చిత్రంలో రాంచరణ్ సరసన ఏకంగా నలుగురు హీరోయిన్ లు నటించబోతున్నారు ఇంకా హీరోయిన్ల ఎంపిక జరగలేదు బొమ్మరిల్లు భాస్కర్ తీస్తున్న ఈ చిత్రం సరికొత్త కధంశంతో వెండితెరపైకి రాబోతుంది భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రం మరి కొద్ది నెలలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మొదటి చిత్రం పూరి రెండో చిత్రం రాజమౌళి అద్భుతంగా తెరపైకి ఎక్కించి మాస్ ఇమేజ్ క్రియేట్ చేయటంతో భాస్కర్ రాంచరణ్ కి సరికొత్తగా లవర్ బాయ్ ఇమేజ్ తేవడానికి ప్రయత్నిస్తున్నాడు రెండు భారి చిత్రాలు అందించిన రాం చరణ్ ఈ చిత్రం కూడ ప్రేక్షకులు అంచనాలు పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు



Powered by web analytics software.