Free SMS And Earn Part Time Money







10/25/10

Ram Gopal Want To Make Movie With Chiranjeevi[telugu Mega Star Coming Back Again]



రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్ లో తాను మెగాస్టార్ చిరంజీవి [^] తో చిత్రం చేయటానికి ఉవ్విళ్ళూరుతున్నానని, దొర-ద లార్డ్ అనే టైటిల్ అనుకుంటున్నానని అని ప్రకటించారు. అయితే గతంలో జరిగిందాన్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి ఒప్పుకుడేమో అనే సందేహం వ్యక్తం చేసారు. ఇక గతంలో చిరంజీవి.. రామ్ గోపాల్ వర్మ [^] కాంబినేషన్ లో అశ్వనీదత్ చిత్రం ప్రారంభించి ఆపుచేసేసారు. కారణంగా వర్మ తాను చేయదలిచిన హిందీ ప్రాజెక్టు కోసం అప్పటికే ప్రారంభమైన చిరంజీవి సినిమాను ప్రక్కన పెట్టి ముంబై వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ చిత్రం కోసం చిత్రీకరించిన పాటలను గుణశేఖర్ దర్సకత్వంలో రూపొందిన చూడాలని ఉంది చిత్రంలో కలిపారు. ఇక ఇప్పుడు వర్మ హఠాత్తుగా ఈ విషయం ఎత్తడానికి కారణం రక్త చరిత్రపై రేగుతున్న వివాదమే అంటున్నారు. ఆ వివాదాన్ని ప్రక్క దారి పట్టించటానికే జనాల్ని డైవర్ట్ చేయటానికే వర్మ మరో కాంట్రావర్సి లేపి కావాలనే చిరంజీవి టాపిక్ తీసుకొచ్చాడంటునన్నారు. ఇంతకీ చిరంజీవి వర్గీయులు ఈ విషయమై ఎలా స్పందిస్తారో చూడాలి.
Powered by web analytics software.