11/14/10
మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికి ఆనందాన్ని ఇచ్చే వార్త
మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికి ఆనందాన్ని ఇచ్చే వార్త శంకర్ తో చేయబోతున్న 3 ఇడియట్స్ డిసెంబర్ 5 న డిల్లీ లో షూటింగ్ ఆరంభం కాబోతోంది [షూటింగ్ ప్లేస్ మాత్రం సిక్రెట్ గా ఉంచుతున్నారు.] విజయ్ ,మహేష్ తమిళ్ తెలుగులలో అమీర్ ఖాన్ వేసిన రోల్ ప్లే చేస్తారు మాధవన్ మరియు శర్మ జోష్ వేసిన పాత్రలు ఆర్య , జీవా రోల్స్ లో కంటిన్యు అవుతారు ప్రిన్సిపల్ గా సత్యరాజ్ యాక్ట్ చేస్తాడు.ఇలియాన కరీనా కపూర్ రోల్ ప్లే చేస్తుంది తమిళ్ తెలుగు రెండు భాషలోను స్క్రిప్ట్ లో సౌత్ ఇండియన్ ఆడియన్స్ కోసం కొద్ది కొద్ది మార్పులతో సినిమా షూటింగ్ ఆరంభిస్తారు.హరీష్ జయరాజ్ సంగీతం కంపోజ్ చేస్తాడు. మనోజ్ పరమహంస కెమెరా వర్క్ చేస్తాడని సమాచారం.
Powered by web analytics software. |