Free SMS And Earn Part Time Money







11/14/10

శ్రీ రామునిగా బాలక్రిష్ణ సీతగా నయనతార


వెట్రన్ హీరో బాలక్రిష్ణ సిమ్హతో హిట్ కొట్టి శ్రీ రామ రాజ్యం తో మళ్ళి ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 22 న తెరపైకి రాబోతుంది. ఈ సినిమాకి దర్శకత్వం బాబు

ప్రోడ్యుసర్ యెలమంచిలి సాయి బాబు

రామ క్రిష్ణ సిని స్టుడియోస్ లో ఈ సినిమా లాంచ్ చేయబోతున్నాడు .ఈ చిత్రం కధ కధాంశం రామాయణం మీద ఆధారితం తో ఉంటుంది.ఈ చిత్రం యొక్క స్క్రీన్ ప్లే డైలాగ్స్ ముళ్ళపూడి వెంకట రమణ ఆద్వర్యంలో జరిగింది. దినికి కెమెర పి.ఆర్.కె.రాజు ,ఎడిటింగ్ జి.జి. క్రిష్ణ రావు,గ్రాఫిక్స్ కమల కన్నన్ ,కొరియోగ్రాఫి శ్రీను.
ఈ చిత్రం యొక్క పాటలు యస్.పి.బాలసుబ్రమణ్యం శ్రీరాం,చిత్ర,మరియు శ్రేయ గోషల్ పాటలు పాడటం జరిగింది ఈ చిత్రంలో మొత్తం 8పాటలు ఉన్నాయి.సంగీతం ఇళయరాజ.
Powered by web analytics software.