Free SMS And Earn Part Time Money







1/7/11

టాలీవుడ్ బంద్ ని అందరు ఏవిధంగా ఉపయోగించుకుంటూనారొ కాని మహేష్ బాబు


టాలీవుడ్ బంద్ ని అందరు ఏవిధంగా ఉపయోగించుకుంటూనారొ కాని మహేష్ బాబు మాత్రం చక్కగా వినొయోగించుకుంటూన్నాడు.ఈ బంద్ సంధర్భంగా వచ్చిన ఖాళీ సమయాన్ని తన కొత్త ఇంటిని తీర్చిదిద్దే పనిలో పడ్డాడు మొత్తం పూర్తయింది కూడ మహేష్ కొత్త ఇంట్లోకి శుక్రవారం మారిపోయాడు ఈ సంవత్సరం లో చేసిన మొట్టమొదటి శుభకార్యం కాబట్టి దీనితో ఈ సంవత్సరమ అంతా శుభకార్యలతో విజయాలతో గడపాలనుకుంటునాడు ఈ కుర్రోడు పోయిన సంవత్సరం అంతా ఫ్లాప్ లో సాగినా ఈ సంవత్సరం వరస విజయాలు కొట్టాలని భావిస్తున్నాడు....మరి ఎం జరుగుతుందో వేచి చూడాలి
Powered by web analytics software.