Free SMS And Earn Part Time Money







1/7/11

'మంగళ'. షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో జనవరి 11న


మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఛార్మి ప్రధాన పాత్రలో "మంత్ర" డైరక్టర్ తులసీరామ్ దర్శకత్వంలో రూపొందిన వెరైటీ మూవీ 'మంగళ'. షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో జనవరి 11న హైదరాబాద్‌లోని సినిమాక్స్ థియేటర్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుగనుంది. ఛార్మి, ప్రదీప్‌రావత్, విజయ్ సాయి, ఉత్తేజ్, పావలాశ్యామలా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మంత్ర శివేంద్ర, సంగీతం: విశ్వ, సమర్పణ: గంగపట్నం శ్రీధర్, సహనిర్మాత: నాగేశ్వర రెడ్డి, నిర్మాతలు: సి.హెచ్.వి. శర్మ, తులసీరామ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తులసిరామ్.
Powered by web analytics software.