Free SMS And Earn Part Time Money







11/19/10

"నేను నా రాక్షసి" తెలుగు సినిమా ఇండస్ట్రి రికార్డులన్ని తుడిచి పెట్టుకుపొవాలనే యేం


లీడర్ తో హిట్ కొట్టి తన రెండవ చిత్రం "నేను నా రాక్షసి" తెలుగు సినిమా ఇండస్ట్రి రికార్డులన్ని తుడిచి పెట్టుకుపొవాలనే యేం తో తీస్తున్నారు రాణ , పూరి జగన్నాధ్ ఈ మూవీ ధియేటర్స్ కి వచ్చేసరికి ఇంతవరకు ఎవరు తీయని విధముగా ఉంటుందని చెబుతున్నాడు.

పూరి
దీని మ్యూజిక్ ముగ్గురు కంపోజర్స్ తో అదిరిపోయే రేంజ్ లొ కంపోజ్ చేయిస్తున్నాడు పూరి ఒకరు విశాల్ , శేఖర్ విశ్వ మరొకరు బపి లహరి[బప్పి లహరి కొడుకు] విశాల్ ,విశ్వ మాట్లడుతు ఈ సినిమా ప్రోడ్యుసర్ తమని ఎన్నడూ వినని మ్యూజిక్ కావలని అడిగారు దానికి తగ్గట్టుగానే హాలీవుడ్ రేంజ్ లో ఈ మ్యూజిక్ ఉండబోతోందని చెబుతున్నారు.

ఈ సినిమా జనవరి లో ధియేటర్స్ లోకి వస్తుంది సంక్రాంతి పండగ చూపించటానికి అని పూరి చెబుతున్నడు......!
Powered by web analytics software.