Free SMS And Earn Part Time Money







12/18/10

నా అందం నా ఇష్టం... చూపిస్తే తప్పేంటి...?


ఇదీ గ్లామర్ హీరోయిన్ల వరస. ఇదివరకు నాభి కిందికి చీర కడితే తీవ్రస్థాయిలో చర్చనీయాంశమయ్యేది. ఆ తర్వాత ఆ గీతను దాటిన హీరోయిన్లు ఒక్కొక్కరూ ఒకరికి మించి ఒకరు పోటీపడి చూపిస్తున్నారు.





ఇక వక్ష సంపదను ఎన్ని కోణాల్లో ప్రదర్శించాలో అన్ని కోణాల్లో ప్రదర్శించి ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాహుమూలల్ని సైతం పదే పదే పలు రకాలుగా ప్రదర్శిస్తూ కుర్రకారు గుండెల్లో వేడి రగిలిస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు.

నాభీలోతులతోపాటు బొడ్డు కింద ప్రాంతాన్ని మరింత ఎక్కువగా చూపించే దుస్తులను ధరించడం మొదలుపెట్టారు. ఇక వెనుక వైపు నుంచి చూస్తే నడుముపై నుంచి వస్త్రం ఎప్పుడు జారి కింద పడుతుందోనన్న కిందికి కట్టి మరీ రెచ్చగొడుతున్నారు.





చుట్టు చెంగావి చీరె.. కట్టాలే చిలకమ్మ అన్న మాటను మరిచి బికినీలు, కురుచ దుస్తులు వేసి హీటెత్తిస్తున్నారు. ఇలా పొట్టి దుస్తులు ధరించడం సినిమాలు వరకైతే ఫర్వాలేదు ఏకంగా ఇపుడు పార్టీలు ఫంక్షన్లకు కూడా అలానే వచ్చేస్తున్నారు. తొడలు కనిపించే దుస్తులు వేసుకుని స్టేజిలపై ఉన్న కుర్చీల్లో ఆశీనులవుతున్నారు.

అదేమని అడిగితే... మమ్మల్ని మించిన డ్రెస్సులను కాలేజీ అమ్మాయిలు ధరిస్తున్నారని ఎదురు సమాధానం చెపుతున్నారు. ఇలా మాట్లాడితే ఎవరు మాత్రం ఏం సమాధానం చెపుతారు.
Powered by web analytics software.