Free SMS And Earn Part Time Money







12/18/10

మెహర్ రమేష్ మహేష్ బాబు తో భారీ చిత్రం ఇందులో మహేష్ జేంస్ బాండ్


సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి మొట్ట మొదటి సారి "కౌబాయ్ చిత్రాలు , జేంస్ బాండ్ చిత్రాలు ప్రవేశ పెట్టాడు ఆ తరవాత చిరంజీవి కొన్ని పాత్రలు వేసినప్పటికి అవి భారీగా హిట్ లు కొట్టినప్పటికి ఆ సినిమాల ద్వార కృష్ణ కొచ్చినంత పేరు రాలేదు 1960-70 సంవస్తరాలలో సూపర్ హిట్స్ తో దూసుకుపోయాడు కృష్ణ ఆటువంటి హిరో తనయుడితో మళ్ళి అదే తరహ లో భారీ చిత్రం రూపోదిస్తునాడు మన మెహర్ రమేష్ మహేష్ బాబు తో భారీ చిత్రం ఇందులో మహేష్ జేంస్ బాండ్ గా చేయబోతున్నాడు అన్ని కుదురితే ఈ చిత్రం 2011 న షూటింగ్ ప్రారంభం అవచ్చు.........!!!
Powered by web analytics software.