Free SMS And Earn Part Time Money







1/16/11

మిల్కీ వైట్ భామ 'చిరుతై'గా రీమేక్ చేస్తున్నారు


గతంలో 'విక్రమార్కుడు' చిత్రంలో anushka, ravitejaతో రోమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క కాస్త Hot Hotగా కనిపించి కుర్రకారును కవ్వించారు కూడా. ఇప్పుడు తమిళంలో అదే పాత్రను tamanna చేస్తున్నారు.

surya సోదరుడు karthik హీరోగా శివ దర్శకత్వంలో 'విక్రమార్కుడు' చిత్రం తమిళంలోకి 'చిరుతై'గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఈ మిల్కీ వైట్ భామ నాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క తరహాలోనే ఈ తార కూడా Hot Hotగా నటిస్తున్నారని తెలిసింది. అంతేకాదు ఇప్పటి వరకు ఏ చిత్రంలో కనిపించనంత రొమాంటిక్ గా, అందంగా ఈ పాలబుగ్గల సుందరి ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ చిత్రంpublicity stills చూసిన తమిళ జనాలు అనుష్కను మరిపించేలా తమన్నా వున్నారని కితాబులు ఇస్తున్నారు.
Powered by web analytics software.