Free SMS And Earn Part Time Money







1/16/11

యన్.టి.ఆర్ వేసే స్టెప్స్ తనకెంతో నచ్చుతాయని చెప్పుకుంటోంది


రాజు-మహారాజు సినిమాతో తెలుగు తెరకు పరిచమయిన తషూ కౌశిక్ ఆ చిత్రంలో sarwanand తో రోమెన్స్ చేసినా ఈ తార అది తన మొదటి సినిమా అయినా exposing విషయంలో ఎటువంటి షరతులు పెట్టుకోకుండా expose చేసింది అయినా ఈ అమ్మడికి తగిన అవకశలు రాలేదు మల్ళి ఇప్పుడు కొత్త హిరో తో గ్రాడ్యుయేట్ చిత్రంలో నటించినా ఈ చిత్రం కూడా అంత మంచి పేరు తెచ్చి పెట్టలేదు కాని ఈ అమ్మడికి ఒక కోరికుందట జూనియర్ యన్.టి.ఆర్ తో కలసి స్టెప్స్ వేయలని ఉందని చెప్పుకోస్తోంది మెరుపు వేగంతో యన్.టి.ఆర్ వేసే స్టెప్స్ తనకెంతో నచ్చుతాయని చెప్పుకుంటోంది మరి ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో
Powered by web analytics software.