Free SMS And Earn Part Time Money







1/16/11

‘మర్డర్’ చిత్రానికి ఇది సీక్వెల్


‘దేశముదురు’ ఫేం హన్సిక నటిస్తున్న టాలీవుడ్ చిత్రమేది సెట్స్ మీద లేనప్పటికీ ఈ తార కోలీవుడ్‌లో మాత్రం బిజీగానే వున్నారు. ఇటీవలే తెలుగులో నారా రోహిత్ సరసన ఓ చిత్రంలో నటించటానికి అంగీకరించిన హన్సిక త్వరలో ఓ బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వుందని తెలిసింది.

బాలీవుడ్ కిస్సింగ్ కింగ్ ఇమ్రాన్‌హష్మితో ఈ తార ఆ చిత్రంలో రొమాన్స్ చేయనున్నారట. అయితే గతంలో మల్లికా షరావత్ హాట్ హాట్‌గా నటించిన ‘మర్డర్’ చిత్రానికి ఇది సీక్వెల్ అని సమాచారం. ఇక ఈ చిత్రంలో హన్సిక కూడా హాట్ హాట్‌గా కనిపిస్తారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Powered by web analytics software.