Free SMS And Earn Part Time Money







1/14/11

Dont Follow This ads


సెక్సీ బ్లాక్ స్వాన్ హీరోయిన్ నటాలీ పోర్ట్ మెన్ ఇటీవల ప్రెంచి ప్యాషన్ క్రిస్టియన్ డైర్ అనే ఫెర్ ప్యూమ్ యాడ్ లో టాప్ లేస్ గా నటించింది. ఈ యాడ్ లో నటాలీ పోర్ట్ మెన్ ఒంటి మీద బట్టలు ఏమి ధరించకుండా అర్దనగ్నంగా తలపై ఒక నల్లని బ్యాండ్ మాత్రమే ధరించి ఇచ్చినటువంటి ఫోజు యావత్ అభిమానులు మతి పోగోట్టేవిధంగా ఉందంటున్నారు.[ఈ యాడ్ కి అర్దనగ్నంగా నటించటానికి సంబంధం లేకుండా యావత్ యువతా కేరింతలు ఎందుకు వేస్తున్నారో వాళ్ళు అందుకే తీస్తున్నారు ]

ఈ యాడ్ కి సోఫియా కోప్పోలా దర్శకత్వం వహించగా నటాలీ పోర్ట్ మెన్ యాడ్ లో నటించారు. ఈ యాడ్ లో నటాలీ పోర్ట్ మెన్ చాలా అందంగా చూపించారు[మొత్తమ్మ్ ఇప్పేశాక అందంగా కాక దరిద్రంగా ఉన్నా చూస్తారు ] మన సోఫియా. ఇది మాత్రమే కాకుండా నటాలీ పోర్ట్ మెన్ త్వరలో కోరియా గ్రాఫర్ తో బెంజమిన్ మిలీ పైడ్ ద్వారా తల్లి కాబోతున్న విషయం తేలిసిందే.[ఇది ఇంకా దరిద్రం ][all Indian youth and directors don't follow this director and foreign youth just think about your self and indian culture don't promote these ads]
Powered by web analytics software.