Free SMS And Earn Part Time Money







1/14/11

మోనికాబేడీ వెంటనే ఓకే:పెద్దాపురంలో వేశ్య


ఆ మధ్య తాజ్‌మహల్, స్పీడ్ డాన్సర్, సోగ్గాడిపెళ్లాం, శివయ్య వంటి చిత్రాల్లో నటించిన మోనికాబేడీ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ తర్వాత ఆమె Under World Don అబూసలీంతో కలిసి పోర్జరీ కేసులో ఇరుక్కుపోయి జైAdd Imageలు శిక్ష అనుభవించింది. ఆమె తాజాగా ‘దేవదాసియిన్ కథై’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.. ఈ చిత్రం గురించి దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ- కథ వినగానే మోనికాబేడీ వెంటనే ఓకే చేసిందనీ, ఆమెకు సంబంధించిన సన్నివేశాలను ముంబయిలోని స్టూడియోలో మూడు నెలలు చిత్రీకరించామన్నారు. తాను గతంలో హిందీలో ‘RDX’ అనే చిత్రానికి దర్శకత్వం వహించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురంలో వేశ్యల జీవితాల గురించి సుదీర్ఘంగా పరిశోధించి ఈ చిత్ర కథను తయారుచేసానని తెలిపారు. నిర్మాణం దాదాపు పూర్తయిందని ఈ నెల 28న విడుదల చేయనున్నామని దర్శకుడు వివరించారు
Powered by web analytics software.