Free SMS And Earn Part Time Money







1/14/11

అనుష్క మోజులో నాగర్జున





సూపర్ నుంచి రగడ దాక హాట్ సీన్స్ నాగర్జున అనుష్క







"రగడ" చిత్రంలో నాగార్జున సరసన హాట్ హాట్ సన్నివేశాల్లో దర్శనమిచ్చిన అనుష్కను నాగ్ వదిలేటట్లు కనబడటం లేదని ఫిలిమ్‌నగర్ జనం అనుకుంటున్నారు. రగడ చిత్రం గురించి చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా అనుష్క పేరు ప్రస్తావించకుండా ఉండటం లేదట నాగార్జున. ప్రస్తుత ట్రెండ్‌లో తన బాడీ లాంగ్వేజ్‌కు పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే నటీమణుల్లో అనుష్క ముందు వరసలో ఉన్నదని చెపుతున్నాడట. అంతేకాదండోయ్.. త్వరలో తను నటించనున్న సోషియో ఫాంటసీ చిత్రంలోనూ తనకు జోడీగా అనుష్కనే పెట్టమని అల్టిమేటం జారీ చేశాడట. నాగార్జున అంతగా చెపుతుంటే నిర్మాత మాత్రం వేరెవరినైనా ఎలా పెట్టగలరు.
Powered by web analytics software.