నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బాపు కాంబినేషన్ లో రూపొందుతున్న "శ్రీరామ రాజ్యం" చిత్రం జూన్ 10వ తేదీన విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ...గతంలో రామారావు గారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆ లవకుశ కంటే గొప్పగా శ్రీరామ రాజ్యం ఉంది అని ప్రేక్షకులు కొనియాడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. శ్రీరాముని జననం నుంచి రావణాసుర సంహారం వరకూ పదినిషాల పాటలో ఆ కథంతా ఉంటుంది. ఇప్పటికీ భారతావని అంతా రామరాజ్యం రావాలి అంటూ అనుకుంటూ ఉంటుంది. ఆ రామరాజ్యం ఎలా ఉండేది. రాముని విశిష్టత ఏమిటి..అన్న విశేషమే శ్రీరామ రాజ్యం అన్నారు.
అలాగే ఈ చిత్రంలో ఎనిమిది పాటలు, కొన్ని బిట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. ఈ చిత్రంలో
hero:శ్రీరామునిగా బాలకృష్ణ,
heroine:సీతగా నయనతార చేస్తున్నారు.
banner:శ్రీ సాయిబాబా మూవీస్ పతాకం
producer:యలమంచిలి సాయిబాబు
రచన:ముళ్లపూడి వెంకటరమణ .
సంగీతం :ఇళయరాజా
. శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం.
పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి,
సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు,
కూర్పు: జి.జి. కృష్ణారావు,
కళ: రవీంద్ర,
గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్,
డాన్స్: శ్రీను,
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ,
స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.
అలాగే ఈ చిత్రంలో ఎనిమిది పాటలు, కొన్ని బిట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. ఈ చిత్రంలో
hero:శ్రీరామునిగా బాలకృష్ణ,
heroine:సీతగా నయనతార చేస్తున్నారు.
banner:శ్రీ సాయిబాబా మూవీస్ పతాకం
producer:యలమంచిలి సాయిబాబు
రచన:ముళ్లపూడి వెంకటరమణ .
సంగీతం :ఇళయరాజా
. శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం.
పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి,
సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు,
కూర్పు: జి.జి. కృష్ణారావు,
కళ: రవీంద్ర,
గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్,
డాన్స్: శ్రీను,
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ,
స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.