Free SMS And Earn Part Time Money







1/28/11

అప్పటి లవకుశని మరిపించేవిధంగా శ్రీ రామ రాజ్యం తీస్తానంటున్న బాపు


శ్రీ రామ రాజ్యం యూనిట్ ఎవరికి ఏ ఏ పాత్రలు డిసైడ్ అయిపోయాయి జూన్ 10 న రిలీజ్ గ్యారెంటి అ వివరాలు సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం శ్రీరామరాజ్యం. ఈ చిత్రంలో యూనిట్

దర్శకుడు బాపు
యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా
సీతగా నయనతార
వాల్మీకిగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు
లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్
బాలాంజనేయునిగా పవన్ శ్రీరామ్
జనకునిగా మురళీమోహన్,
కైకేయిగా సన, కౌసల్యగా కె.ఆర్.విజయ
చాకలి తిప్పనిగా బ్రహ్మానందం
ఈ చిత్రలో రామయణం గురించిన అన్ని విశేషాలు అనగా :లవకుశ జననం, లక్ష్మణుడు అడవిలో సీతను వదిలేయడం, వాల్మీకి ఆమెను ఆదరించడం మొదలైనవి అన్ని చూపించటం జరుగుతుంది అంతే గాక శ్రీరాముని జననం నుండి రావాణాసుర సంహారం వరకూ పది నిమిషాల పాటలో కథంతా ఉంటుంది.ఇందులో 8 పాటలు, బిట్ సాంగ్స్ కొన్ని ఉంటాయని డైరక్టర్ బాపు చెబుతునారు అంతే గాక గతంలో రామారావుగారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్యకావ్యాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆ లవకుశకంటే గొప్పగా శ్రీరామరాజ్యం ఉంది అని ప్రేక్షకులు కొనియాడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అని చెబుతున్నాడు.......!!!!

Powered by web analytics software.