Free SMS And Earn Part Time Money







3/18/11

దీవిలో ఆదుకున్న కుర్రాడిని వదిలేసి భర్త చెంతకు దగ్గరైన భర్తను దూరం చేసుకుంటుందా? అనేదే పతాక దృశ్యం


కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన ఆంగ్ల చిత్రం బ్లూ లాగూన్ అప్పట్లో యువతను కవ్వించి మైమరపించి ఓ సంచలనాన్ని సృష్టించింది. ఈ మధ్యనే దీనికి తదుపరి చిత్రంగా 'సర్వీయల్ ఐలాండ్' పేరుతో పార్ట్-2 వచ్చి ప్రపంచ దేశాల్లో యువతిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ప్రొడక్షన్స్ వారు అందాల దీవిలో అనే పేరు పెట్టి తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అందిస్తున్న రఫాతున్నీసా "అందాల దీవి"లో చిత్రం గురించి చెపుతూ... అమెరికాలో వీకెండ్ సెలవు రోజుల్ని ఎంజాయ్ చేసేందుకు నాలుగు జంటలు ఓ షిప్పులో బయలుదేరి తమతమ గర్ల్‌ఫ్రెండ్సుతో సరదాగా కాలక్షేపం చేస్తున్న తరుణంలో వారు పయనిస్తున్న షిప్ యాక్సిడెంట్‌కి గురవుతుంది. అందులోని ఓ అమ్మాయి సముద్రపు అలలకు కొట్టుకొచ్చి తీరాంతంలో పడుతుంది. అలాగే అందులోనే ఉండే ఓ కుర్రాడు ఈవిధంగానే అలలకు కొట్టుకొచ్చి ఆ ప్రక్కనే పడిపోయి కొంతటైమ్ తర్వాత వీళ్లద్దరూ స్పృహలోకి వచ్చి ఏం చేయాలో తోచక ఒకరికి మరొకరు తోడై ఆ దీవిలో నుంచి బయటపడేందుకు శతవిధాలా కృషి చేస్తుంటారు. ఈ టైంలోనే ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన భర్త కూడా ఆ దీవిలోకి చేరతాడు. తనను ఆ దీవిలో ఆదుకున్న కుర్రాడిని వదిలేసి భర్త చెంతకు ఆ అమ్మాయి చేరుతుందా..? లేక దగ్గరైన భర్తను దూరం చేసుకుంటుందా? అనేదే పతాక దృశ్యం.
Powered by web analytics software.