Free SMS And Earn Part Time Money







1/10/11

చట్టం ఎవరి చుట్టం:విమల రామన్


నా శక్తి మించిన పని చేపితా ఒప్పుకోను :రిచా


ఎంత ఎక్స్ పోజింగ్ చేసినా అవకాశలు లేవు అంతా బాలీవుడ్ లోనే




హైదరబాద్ తెగ నచ్చింది అమ్మడికి




Exclusive interview with vijay yesudas

click image for clear view

హద్దులు దాటిన ప్రేమ తరుణ్ విమల రామన్


Ranga Di Donga Triple Platinum Disk Function


1/9/11

లిప్ లాక్ బికిని రెడి ఆరెంజ్ హిరోయిన్


నేను నా చాన్స్ లు ఏటు పోవు



వస్తున్నాడు నా రాజు ఈ రోజు :tapsi


తప్పులు చేయడం సహజం. నేను కూడా కొన్ని తొందరపాటు:hansika


అమీర్ ఉచ్చులో కరీనా , రాణి




అమీర్ ఖాన్ మాటకు, చేతలకు హిందీలో భలే క్రేజుంది. అదే క్రేజుతో రాణీ ముఖర్జీ, కరీనా కపూర్ ఓ చిత్రం కమిటయ్యారు. కామటీపురా టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో వీరిద్దరవీ వేశ్యా పాత్రలు. మొదట అమీర్ ఖాన్ ఫోన్ చేసి మరీ కలిసి సినిమా చేస్తున్నాం అనేసరికి మారు మాట్లాడకుండా కథ కూడా డేట్స్ ఎడ్జెస్ట్ చేయటానికి ముందుకొచ్చిన వీరికి గొంతులో వెలక్కాయ పడిన ఫీలింగ్ వచ్చిందంటున్నారు బాలీవుడ్ వాసులు. కరీనాకపూర్ అప్పట్లో ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేసినా...ఇప్పుడు కమర్షియల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ సమయంలో ఇలాటి పాత్ర అంటే కొంచెం ఇబ్బందికరమేనంటున్నారు.

ఇక రాణీ ముఖర్జీ కెరీర్ చివరి దశలో పడి పెళ్లికి రెడి అవుతున్న సమయంలో ఇలాంటి క్యారెక్టర్ పడటం కొంత భాధేకరమని చెప్తున్నారు. అయితే వీరిద్దరూ బయిటకు మాత్రం అలాంటి వాస్తవిక చిత్రంలో నటించటం తమకి చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్తున్నారు. తమలోని నటిని గ్యారిటీగా ఈ చిత్రం వెలికితీస్తుందని మురిసి పోతున్నారు. అదీ సంగతి. ఇక ఈ చిత్రం షూటింగ్ అంతా కామాటిపుర ఏరియాలోనే ప్లాన్ చేస్తున్నాడు అమీర్ ఖాన్.

అమితాబ్‌కు తబు జంటగా నటించబోతోంది. నేహా శర్మ, తాప్సీలు


పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించే బాలీవుడ్ చిత్రంలో "ఝమ్మంది నాదం" ఫేమ్ సెక్సీ డాళ్ తాప్సీ నటించనుంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన "ఝమ్మంది నాదం" సినిమాలో అందాలను ఆరబోయడంతో తాప్సీకి ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి.

టాలీవుడ్‌లోనూ మాత్రం గాకుండా కోలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న తాప్సీ ఏకంగా బాలీవుడ్‌లోనూ నటించబోతోంది. బి‌గ్ బితో చేతులు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించబోయే చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం రానా, ఇలియానాలు జంటగా నటిస్తున్న "నేను నా రాక్షసి" చిత్రాన్ని రూపొందిస్తున్న పూరీ జగన్నాథ్, ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బాలీవుడ్ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

"బుద్ధ" పేరిట రూపుదిద్దుకోనున్న ఈ సినిమా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌కు తబు జంటగా నటించబోతోంది. నేహా శర్మ, తాప్సీలు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

1/8/11

తమన్నాలాంటి అమ్మాయి పెళ్ళాంగా రావాలి:కార్తీ


నాకు తమన్నాలాంటి అమ్మాయి పెళ్ళాంగా రావాలి అంటున్నాడు తమిళ స్టార్ హీరో కార్తీ. రీసెంట్ ప్రముఖ తమిళ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...ఇలా కామెంట్ చేసి చాలా కాలంగా వీరి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వస్తున్న రూమర్స్ కు అధి ఆధారం కల్పించినట్లయింది. తాజాగా రవితేజ,రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు రీమేక్ సిరుతైలో నటిస్తున్న కార్తి ఇలా మాట్లాడి హాట్ టాపిక్ గా మారాడు. ఇక ఆయన సోదరుడు సూర్య కూడా తన తోటి హీరోయిన్ జ్యోతికను చేసుకుని సెటిల్ అయినట్లే కార్తీ కూడా తమన్నాను వివాహమాడుతాడని అంటున్నారు.అయితే తమన్నా మాత్రం అసలు కార్తీ గురించి తనకేమీ తెలియదని, అందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య ఏమీ లేదని, పదే పదే ఆ విషయం ప్రస్తావించవద్దని చెప్పింది.

అయినా మీడియా వాళ్ళు పదే పదే ఆ విషయమే అడిగేసరికి విసుగుచెందిన తమన్నాఇటువంటి విషయాలకు తన తల్లిదండ్రులకు తప్ప ఇంకెవ్వరికీ సమాధానం చెప్పవలసిన అవసరం తనకు లేదని ఖరాఖండిగా చెప్పి మీడియా నోరు మూయించింది. అసలు తను అటువంటి రూమర్స్ ను పెద్దగా పట్టించుకోనని, తన కెరీర్ లో తాను చేరుకోవాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయని, అయినా తన జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాల్సిన అవసరం, ఆసక్తి తన తల్లిదండ్రులకు మాత్రమే ఉండాలని తమన్నా తేల్చి చెప్పింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో అల్లు అర్జున్ తో బద్రీనాథ్ చిత్రంలో మరియు సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య సరసన నటిస్తోంది.

కళ్ళలో తెలియని మత్తు కైపెక్కించేస్తుంది..shruuti hasan


‘ఆ కళ్ళలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి వుంది. తదేకంగా ఆ కళ్ళలోకి చూస్తే, ఎవరైనా ఫ్లాట్‌ అయిపోవాల్సిందే. నేనూ అలాగే పడిపోయా’. ఇంతకీ శృతిహసన్‌ ని ప్లాట్‌ చేసిన ఆ కళ్లు ఎవరివబ్బా? అనుకుంటున్నారా..ఆ కళ్లు ఎవరివోకావు. తమిళహీరో గజినీ సూర్యవి. ఆయనతో కలిసి ‘ఎజాన్‌ అరిపు’ అనే చిత్రంలో నటిస్తున్నారు శృతి. ఆ చిత్రం షూటింగ్‌ సమయంలో ఎదురైన అనుభవాలను నెమరువేసుకుంటూ, శృతి పై విధంగా స్పందించారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ..నటనకు సంబంధించిన ఏ విషయాన్నీ సూర్య తేలిగ్గా తీసుకోరు. అంతే కాదు సిన్సియారిటీ ఆయనకు ఆభరణం. ఇవన్నీ ఆయన వద్ద చాలా మంది నేర్చుకోవాలి” అని చెప్పారు శృతి. సిన్సియారిటీలోనూ, సీరియస్‌ నెస్‌ లోనూ, బిహేవియర్‌ లోనూ, నటనలోనూ ఇలా అన్నింటిలో కమల్‌ గారే ఆదర్శం అని హీరోలందరూ అంటుంటే.. కమల్‌ కూతురైన ఈవిడేమో… సూర్యను చూసి నేర్చుకోవాలంటున్నారు.

1/7/11

జామ పండ్ కి ఐష్ కి మధ్య సంబంధం



నాగర్జున గారి తో చేయడం నా అదౄష్టం :Priyamani






చిరంజీవి , మహేష్ బాబు కలసి ఒక సినిమా తీస్తున్నారు


చిరంజీవి , మహేష్ బాబు కలసి ఒక సినిమా తీస్తున్నారు నిజమండి బాబు సరిగ్గ చదవండి ఉండండి బాబు మేటర్ పూర్తిగా చదవండి ఎక్జైట్మెంట్ ఆపుకొని అంతా చదవండి నేను చెప్పె ఈ మెటర్ లో చిరంజీవి అంటే మన ఓన్ మెగస్టార్ చిరు కాదు,మహేష్ బాబు కాదు ఇక్కడ చిరు అంటే కన్నడ బుడ్డింగ్ స్టార్ మహేష్ బాబు అంటే కన్నడ దర్శకుడు వీరిద్దరు ఒక సినిమా తీస్తున్నారు అది సంగతి

టాలీవుడ్ బంద్ ని అందరు ఏవిధంగా ఉపయోగించుకుంటూనారొ కాని మహేష్ బాబు


టాలీవుడ్ బంద్ ని అందరు ఏవిధంగా ఉపయోగించుకుంటూనారొ కాని మహేష్ బాబు మాత్రం చక్కగా వినొయోగించుకుంటూన్నాడు.ఈ బంద్ సంధర్భంగా వచ్చిన ఖాళీ సమయాన్ని తన కొత్త ఇంటిని తీర్చిదిద్దే పనిలో పడ్డాడు మొత్తం పూర్తయింది కూడ మహేష్ కొత్త ఇంట్లోకి శుక్రవారం మారిపోయాడు ఈ సంవత్సరం లో చేసిన మొట్టమొదటి శుభకార్యం కాబట్టి దీనితో ఈ సంవత్సరమ అంతా శుభకార్యలతో విజయాలతో గడపాలనుకుంటునాడు ఈ కుర్రోడు పోయిన సంవత్సరం అంతా ఫ్లాప్ లో సాగినా ఈ సంవత్సరం వరస విజయాలు కొట్టాలని భావిస్తున్నాడు....మరి ఎం జరుగుతుందో వేచి చూడాలి

అటువంటి సమయంలో నన్ను నెనే తిట్టు కొనెదాన్ని



సిద్దర్దా మంచి నటుడు : శౄతి హసన్








నిర్మాత దగ్గర్నుంచి ప్రభుదేవా అడ్వాన్స్ నయనతార జీవితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే..


గత సంవత్సరంగా ప్రభుదేవా, నయనతార జీవితంలో ఎన్నోన్నో మలుపులు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్దిరోజుల క్రితం ప్రభుదేవా భార్య కోర్టు ఆవరణంలో పెద్దమనుష్యుల సమక్షంలో కొన్ని భేషరత్తులతో విడాకులకు అంగీకరించిందన్న విషయం విధితమే. అయితే విడాకులకు అంగీకరించినందుకు భార్య రామలత్ కు ప్రభుదేవా32 కోట్ల రూపాయలు కట్టబెట్టబోతున్న విషయం తెలిసిందే. దాంతో అతను ఆర్థక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

ఇప్పటికే నయనతార నుంచి కూడా డబ్బులు తీసుకుని ఖర్చు పెడుతున్నాడట. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవ్వాలని నయనతార అనుకుంటోంది. కానీ ఆమెకు తెలియకుండా ఓ నిర్మాత దగ్గర్నుంచి ప్రభుదేవా అడ్వాన్స్ తీసుకున్నాడట. నయనతారతో కథానాయికగా నటింపజేస్తానని మాటిచ్చాడట కూడ. ఈ విషయం తెలిసిన నయనతార చేసేదేమీ లేక ప్రభునీ ఏమీ అనకుండా చేస్తానని చెప్పిందట. మరి ఇదంతా చూస్తుంటే డబ్బు ‘మాయో’ ప్రే‘మాయ’ ముందు ముందు నయనతార జీవితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే..

బాలకృష్ణ ఓ స్టార్ హీరో అయినా ప్రస్తుత జనరేషన్ లో వస్తున్న హీరోయిన్స్ అయితే మరి బెంబేలెత్తిపోతారు



బాలకృష్ణ ఓ స్టార్ హీరో అయినా అతని సరసన నటించడానికి కథానాయికలు అంత ఆసక్తిని కనభరచరన్న సంగతి తెలిందే. అందులో ప్రస్తుత జనరేషన్ లో వస్తున్న హీరోయిన్స్ అయితే మరి బెంబేలెత్తిపోతారు. ఒకసారి నటించిన తర్వాత చాలా మంది అతనికి ఎందుకు దూరంగా ఉంటారో బాలకృష్ణకీ తెలుసు. ప్రస్తుతానికి టాప్ హీరోయిన్లు దక్కకపోతే సెకండ్ గ్రేడ్ హీరోయిన్లు, ఒకటి రెండు సినిమాలతో కనుమరుగవుతున్న హీరోయిన్లతో కాలక్షేపం చేస్తున్న బాలకృష్ణ త్వరలో లక్ష్మీరాయ్ తో రొమాన్స్ చేయబోతున్నాడు.

పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఒక నాయికగా లక్ష్మీరాయ్ నటిస్తుంది. ఇందులో మరో నాయికగా భూమిక ఎంపికయింది. కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంలో టాలీవుడ్ తో కనెక్షన్ ఏర్సడ్డాక లక్ష్మీరాయ్ చెన్నయ్ కి షిఫ్ట్ అయింది లారెన్స్ కి బాగా క్లోజ్ అయిన లక్ష్మి ప్రస్తుతం అతనికే అంకితమైంది. అయితే అనూహ్యంగా బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం దక్కడంతో ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది. సాక్షాత్తు హీరోగారే రికమండ్ చేస్తే ఇక అడ్డుఅదుపు ఏముంది? మరి ఈ చిత్ర నిర్మాత ఎం ఎల్ కుమార్ చౌదరి ఖచ్చితంగా లక్ష్మీరాయ్ నే తీసుకుంటాడని చెప్పొచ్చు.

ఆరు సినిమాలు చేసిన తర్వాత బికినీ, లిప్ లాక్ సీన్లు చేస్తానని తాప్సీ చెబుతోంది


ఝమ్మంది నాదం’ చిత్రంలో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న తాప్సీ ప్రస్తుతం తెలుగులో విడుదలకు సిద్దమైన ‘వస్తాడు నా రాజు’, ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’ చిత్రాలు చేసింది. అలాగే మరో రెండు ప్రాజెక్ట్ లు కమిట్ అయ్యిందట. ఇక తమిళంలో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేసింది. ఇప్పుడు తను ఒప్పుకున్న ఈ ఆరు సినిమాలు పూర్తయిన తర్వాత బికినీ, లిప్ లాక్ సీన్లు చేస్తానని తాప్సీ చెబుతోంది. ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి అడుగుపెట్టింది కాబట్టి మంచి ఆఫర్లతో ముందు ముందు బాగా ఎక్స్ పోజింగ్ చేసే పనిలో పడేట్టుంది. అందుకే మరో ఆరు సినిమాలు చేసిన తర్వాత తన తడాఖా చూపిస్తానంటోంది తాప్సీ అని చెప్పొచ్చు.

'మంగళ'. షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో జనవరి 11న


మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఛార్మి ప్రధాన పాత్రలో "మంత్ర" డైరక్టర్ తులసీరామ్ దర్శకత్వంలో రూపొందిన వెరైటీ మూవీ 'మంగళ'. షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో జనవరి 11న హైదరాబాద్‌లోని సినిమాక్స్ థియేటర్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుగనుంది. ఛార్మి, ప్రదీప్‌రావత్, విజయ్ సాయి, ఉత్తేజ్, పావలాశ్యామలా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మంత్ర శివేంద్ర, సంగీతం: విశ్వ, సమర్పణ: గంగపట్నం శ్రీధర్, సహనిర్మాత: నాగేశ్వర రెడ్డి, నిర్మాతలు: సి.హెచ్.వి. శర్మ, తులసీరామ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తులసిరామ్.

ఇలియానా తన అందాలను ఇప్పుడు బాలీవుడ్ లో చూపించడానికి సిద్దమయ్యారు.






టాలీవుడ్ టాప్ హీరోయిన్ గాఉన్న ఇలియానా తన అందాలను ఇప్పుడు బాలీవుడ్ లో చూపించడానికి సిద్దమయ్యారు. గోవా సుందరి ఇలియానా తెలుగు ప్రేక్షకులకే కాదు ఇప్పుడు హిందీ ప్రేక్షకులకు కూడా తన అందాలను చూపించటానికి సిద్దమయ్యారు. రణభీర్ కపూర్ తో నటిస్తున బర్ఫీ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈభామ అక్కడ వారి దృష్టిని ఆకర్షించటానికి సిద్దమవుతున్నారు. ఇందుకోసం ఎప్పుడూ లేని విధంగా ఓ హాట్ ఫోటో షూట్ కు ఫోజులు కూడా ఇచ్చారు ఈ ముద్దుగుమ్మ.

ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎఫ్.హెచ్.ఎమ్ ఇంగ్లీష్ మాసపత్రిక కొత్తసంవత్సరం ఇష్యూ కోసం ఈ అందాల సుందరి ఈ ఫోజులిచ్చింది. అంతేకాదు బాలీవుడ్ లో ఈ స్టిల్స్ ను అందరూ చూడాలని ఉద్దశ్యంతో ఇలియానా తన ట్విట్టర్ లోకూడా పెట్టారు. ప్రస్తుతం తెలుగులో ఇలియానా జూ ఎన్టీఆర్ సరసన శక్తి సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమాకి దర్శకత్వం మోహర్ రమేష్ వహిస్తుండగా, అశ్విని దత్ నిర్మాతగా వ్వవహారిస్తున్నారు. ఇకపోతే పూరిజగన్నాధ్ డైరెక్షన్ లో రాణా సరసన నేను నా రాక్షసి అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.
Powered by web analytics software.