Free SMS And Earn Part Time Money







11/15/10

మహేష్ బాబు తో నటించటానికి రెడి అవుతోంది:అనుష్క












టాలీవుడ్ లో దూసుకెల్తున్న ఎత్తైన సుందరి అనుష్క మళ్ళీ ఇంకొసారి మహేష్ బాబు తో నటించటానికి రెడి అవుతోంది లేటెస్ట్ గా రిలీజ్ అయిన" ఖలేజ" తరవాత వీరిద్దరు కలిసి మహేష్ బాబు తరవాత ప్రాజెక్ట్ "వేట"లో నటించబోతున్నారు మహేష్ బాబు ప్రస్తుతం శ్రీను వైట్ల తో సమంతా హీరోయిన్ గా చేస్తున్న "దూకుడు" అతరవాత శంకర్ తో తీస్తున్న" 3 ఇడియట్స్" పూర్తయ్యక ఈ సినిమా తీసే పనిలో ఉంటారు అని అనుకుంటున్నారు

దర్శకనిర్మాతలు ఆమెను ఎలాగైనా పలుచటి దుస్తుల్లో చూపించేందుకు:సెక్సీబాంబ్ నమిత



సెక్సీబాంబ్ నమిత అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌ను అదరగొడుతోంది. ఇటీవల "సింహా"లో బాలయ్య పక్కన "అడవిలాంటి అందాలే ఆక్రమించాడే..." అంటూ ఐటమ్ సాంగ్‌లో కుర్రకారుకి మహా హీటెక్కించింది. ఇపుడీ బొద్దందాల తార లేటెస్ట్‌గా ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది. ఆ చిత్రంలోనూ దర్శకనిర్మాతలు కాస్త ఎక్స్‌పోజింగ్ చేయాలని నమితను అడిగారట. అయితే వారి అభ్యర్థనను నమిత తిరస్కరించిందట. మరసటిరోజు ఉదయం షూటింగ్‌కు మెడ వరకూ ఉన్న టాప్‌ను, బొడ్డుపై నుంచి పాదాల కింద వరకూ ఉన్న డ్రెస్‌ను వేసుకుని వచ్చిందట.


అదేంటని అడిగితే... స్టూడెంట్స్ ముందు ఎవరైనా అలా అర్థనగ్నంగా నటనను చూపిస్తారా...? ఎక్కడ ఎలా కనిపించాలో... అలాగే కనిపించాలి. అంతకుముందు తాను కొన్ని సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ చేసినవి సందర్భాన్ని బట్టి చేశానని సన్నాయి నొక్కులు నొక్కిందట. నమిత వాదనతో ఏమీ చేయలేని సదరు దర్శకనిర్మాతలు ఆమెను ఎలాగైనా పలుచటి దుస్తుల్లో చూపించేందుకు అనువైన సన్నివేశ రూపకల్పనకోసం బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారట.

సెకండ్ పార్టులో వైఎస్సార్‌ను చూపిస్తారా...?


రాంగోపాల్ వర్మ రక్తచరిత్ర -2 ఆడియో కార్యక్రమం సోమవారం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు, దర్శకుడు రాము, హీరో సూర్య పాల్గొన్నారు. సూర్య మాట్లాడుతూ... రక్తచరిత్రలో తనకు అవకాశం ఇచ్చినందుకు వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఈ చిత్రంలో తను నటించిన పాత్ర ఎంతో కేర్ తీసుకుని చేశానన్నారు.

ఆ తర్వాత రాంగోపాల్ వర్మపై విలేకరులు ప్రశ్నలు సంధించారు....

విలేకరిQ: రాము సర్... అసలు ఇంత హింసాత్మకమైన రక్తచరిత్రను సెన్సార్ నుంచి తప్పించి ఎలా బయటకు తీసుకరాగలిగారు..?
రాముA: సెన్సార్ గొంతు మీద కత్తి పెట్టి...( నవ్వులు)

Q: రక్త చరిత్ర -1లో ఎన్టీఆర్ పాత్రను చిత్రీకరించి వివాదానికి తెర లేపారు. సెకండ్ పార్టులో వైఎస్సార్‌ను చూపిస్తారా...?
వర్మA: ఆయనెవరు..? ఓ.. వైఎస్ రాజశేఖర రెడ్డిగారా... నేనిప్పటివరకూ కనీసం 400 సార్లైనా చెప్పి ఉంటా. నేను వ్యక్తుల చరిత్ర తెలుసుకుని కల్పించి ఈ రక్తచరిత్ర సినిమా తీశాను. అంతే....

Q: వర్మ అంటే ఎవరి మాటా వినరు.. అంటారు. మరి రక్తచరిత్ర-2లో ఏదైనా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందా..?
వర్మA: కాంప్రమైజ్ కానా... చూడండి నాకు గాలిలో ఎగరాలని ఉంది. కానీ ఎగరలేను. కాంప్రమైజ్ అవుతున్నాగా

Q: వర్మ అంటే వివాదాల పుట్ట అంటారు.. మీ లైఫ్ మీద సినిమా తీస్తే బావుంటుందేమో..?
వర్మA: నా సినిమాలు చూడట్లేదంటున్నారు. ఇంక నా లైఫ్ మీద సినిమానా... ( నవ్వులు)

సినిమాలు తగ్గని ఫ్లాప్ హీరొ


యంగ్ హీరొ వరుణ్ సందేశ్ "హ్యాపి డేస్" , "కొత్త బంగారు లోకం" బాక్స్ ఆఫీస్ ముందు సూపర్ హిట్ లు కాని అతరవాత ఈ హీరొ వరద్స డిజేస్టర్ లతో యావరేజ్ హిట్ కూడ చూడలేకపోతున్నాడు కొత్తగా రిలీజ్ అయిన ఎమైంది ఈ వేళ కూడ ఫ్లాప్ అవటంతో అతని పని అయిపోయిందనుకున్నారు కాని ఆశ్చర్యగా అతనికి ఇండస్ట్రీ లో చాన్స్ లు మాత్రం తగ్గటంలేదు ఈ చిత్రం తరవాత మరో సినిమా ఒప్పుకున్నాడు ఈ చిత్రం దర్శకుడు శ్రావణ్ ప్రోడ్యుసర్ అర్.ఉదయ్ కిరణ్ బ్లాక్ &వైట్ తీసిన వాడు ఈ సినిమా తరవాత మంచు మనోజ్ నిర్మాతగా తమిళ్ డైరక్టర్ తిరు దర్శకత్వం లో ఈ సినిమా ప్రారంభం కాబోతుంది

రజినికాంత్ , కమల్ హాసన్ "వాలి 1000"బుక్ లాంచ్ చేశారు


తమిళ్ లో సూపర్ స్టార్ హోదా కలిగిన ఇద్దరు హీరొలు రజినికాంత్ , కమల్ హాసన్ "వాలి 1000"బుక్ లాంచ్ చేశారు లెరిటిస్ట్ వాలి రాసిన 1000 ఫిల్మ్ సాంగ్స్ తో ఈ బుక్ రాశాడు ఇదే ఎవెంట్ లో వాలి 80వ పుట్టినరోజు కూడ జరిపారు
దీనికి మ్యూజిషియన్ విశ్వనాధ్ , సూర్య , దర్శకుడు శంకర్ , సింగర్ పి. సుశీల ,వాణి జయరాం , టి.యం.సౌందర్యరాజన్ ,పి.బి.శ్రీనివాస్ , యస్.పి.బాల సుబ్రమణ్యం అథిధులుగా విచ్చేశారు

మిడియా నోట్లో న్యూస్ లా ఉండే రాం గోపాల్ వర్మ:నా యిష్టం


ఎప్పుడు మిడియా నోట్లో న్యూస్ లా ఉండే రాం గోపాల్ వర్మ మళ్ళీ ఒక కొత్త న్యూస్ తో మిడియా ముందుకు వచ్చాడు ఇది ఏదో రభస చేసే చిత్రం కాదు అతని నిజజీవితాన్నే ఒక పుస్తకంగా మలిచి దానికి అంత నా యిష్టం అని టైటిల్ పెట్టి మరి వదులు తున్నాడూ.ఇందులో అతన్ని మిడియా వారు సామాన్యులు నువ్వు పిచ్చివాడివ అని అడిగిన ప్రశ్నలకు అతని చిత్రాలకు నిజజీవితంలోని సంఘటనలకు అతని నేట్యుర్ కి సమాధానం చెప్పాడని చెబుతున్నాడు.ఈ పుస్తకాన్ని "ఎమెస్కొ పబ్లికేషన్"రిలీజ్ చేస్తోంది దీన్ని రాం గోపాల్ స్నేహితుడయిన విజయవాడ యం.యల్.ఎ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరిస్తాడు.

ఈ చిత్రం లో కొన్ని వర్కింగ్ స్టిల్స్ అతని పై వచ్చిన గాసిప్స్ వైవిధ్యమైన ప్రశ్నలకు జనాలడిగే ప్రశ్నలకు రాముఇజం అని ఒక చాప్టర్ కుడ పెట్టాడు



I expect the book is an answer to those who feel that his mad, crazy, big headed or daring," RGV wrote in his press note.

3ఇడియట్స్ క్రూ మహెష్ కి నచ్చలేదు




శంకర్ దర్శకత్వంలో వస్తున్న 3ఇడియట్స్ క్రూ మహెష్ కి నచ్చలేదు తమిళ్ లో ఉన్నవారందరిని తెలుగులోను తీసుకోవటం వల్ల తెలుగు ప్రేక్షకులు తమిళ్ డబ్బింగ్ చిత్రం మహేష్ బాబు లీడ్ రోల్ చేశాడు అంటారని అభిప్రాయ పడుతున్నాడు మహేష్ బాబు పక్కన చేసే క్యారెక్టర్స్ తెలుగు వారిని పెడితె బాగుంటుందని చెబుతున్నాడు కొంచం కామెడి కూడ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాడని సమాచారం మహేష్ మంచిగానే ఆలోచిస్తున్నాడు కదండి???నిజమేకదా!

హృతిక్‌తో వేడి వేడి దృశ్యాల్లో తాను నటించానన్న:AISHWARYA RAI




పెళ్లైన తర్వాత ఐశ్వర్యారాయ్ బచ్చన్ హృతిక్ రోషన్‌తో కలిసి రెండోసారి నటించిన చిత్రం గుజారిష్. అయితే ఆ చిత్రంలో హృతిక్‌తో ఐష్ మహా వేడివేడి దృశ్యాల్లో నటించిందని బాలీవుడ్ సినీజనం గుసగుసలు పోతున్నారు. ఆ మధ్య హృతిక్‌తో ధూమ్-2లో నటించిన సమయంలోనూ లిప్‌లాక్ సన్నివేశంలో నటించి సంచలనం సృష్టించింది ఐష్. అప్పట్లో ఆ ముద్దు సీన్‌పై బచ్చన్ కుటుంబం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి గుజారిష్ చిత్రంలో హృతిక్‌తో వేడి వేడి దృశ్యాల్లో తాను నటించానన్న వార్తలను ఖండిస్తోంది ఐష్. అటువంటి సన్నివేశాల్లో తాను నటించలేదని సమర్థించుకుంటోంది. మరోవైపు మరీ హాట్‌గా అనిపించే దృశ్యాలేమైనా ఉంటే తొలగించాలని చిత్ర దర్శకుడిని ఐష్ అభ్యర్థించినట్లు భోగట్టా. ఇదిలావుంటే స్త్రీ జాతికి సిగ్గుచేటు కల్లించేట్లు ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ సిగరెట్ తాగుతున్నట్లు నటించిన సన్నివేశంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణం ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.

కాజల్ అగర్వాల్ చెల్లెలు అందరి హీరోలగురించి చెప్పేస్తోంది


ఒక్క సినిమా ఎక్స్పిరియన్స్ తోనే కాజల్ అగర్వాల్ చెల్లెలు అందరి హీరోలగురించి చెప్పేస్తోంది కాజల్ అగర్వాల్ కంటే క్షుణ్ణంగా తెలిసినంత చక్కగా వాళ్ళ గురించి చెప్పుకొస్తోంది వాళ్ళందరి తో సినిమాలు చేయటానికి ఎంతో ఉత్సహంతో ఉన్నట్టు చెబుతోంది. జూనియర్ యం.టి.ఆర్ గ్రేట్ యాక్టర్ అని మహేష్ బాబు నేను చూసిన వాళ్ళందరిలో గ్రేట్ హెండ్సం అని మహేష్ గ్రీక్ గాడ్ ల కనిపిస్తాడట.మహేష్ బాబు ఫ్యాన్స్ అందరిలో నేను గొప్ప ఫ్యాన్ అని చెప్పుకొస్తోంది వాళ్ళ అక్క కంటే ముందే తనతో సినిమా తీసేద్దామనుకుంటోంది మగధీరాలో రాం చరణ్ పర్ఫమెన్స్ అద్బుతమని షూటింగ్ లో చూడటం చాల బాగుంటుందని చెప్పుకోస్తోంది ప్రభాస్, అల్లు అర్జున్ ఇంకా చెప్పాలంటే అందరూ హీరోలు తనకిష్టమని అందరి తో వర్క్ చేస్తానని ఎంతో కాంఫిడెన్స్ గా చెప్పుకొస్తోంది ఈ భామ

అమెరికా కంటే ముందు మన ఇండియా:ఎన్నడూ జరగని విధముగా హాలీవుడ్


ఇంతకముందు ఎన్నడూ జరగని విధముగా హాలీవుడ్ చిత్రం మొట్టమొదటిసారి అమెరికా కంటే ముందు మన ఇండియాలో విడుదల కాబోతుంది. ముందు ఇండియాలో విడుదల అయి అ తరువాతే ప్రపంచం మొత్తం విడుదలకాబోతుంది.The Chronicles of Narnia: The Voyage of the Dawn Treader movie డిసెంబర్ 10 న ఇండియాలో వారం ముందుగా డిసెంబర్3న రిలీజ్ చేస్తున్నారు.

హాలీవుడ్ చిత్రాలు అలవాటుగా హాలీవుడ్లో రిలీజ్ అయిన వారం తరవాత లేద అదేరోజు మరి నెలలతరవాత రిలీజ్ చేస్తారు.కాని ఇసారి ఇండియాలో రిలీజ్ అయిన ఒక్క రోజు తరవాత ""లో రాయల్ ప్రిమియర్ జరుగుతుంది

ఇండియాలో ముందుగా ఏదొ మాటవరసకి అన్నట్టుగా కాకుండా చాల భారీగా 800వందల ప్రింట్లతో నాలుగు భాషలలో విడుదల చేస్తున్నారు దీనితోనే 3డి కూడ విడుదలచేస్తున్నారు విడుదల చేయబోతున్నారు.
చెబుతు మేము ఆశ్చర్య పోయామని ఇండియాలో నార్నియా కున్న మంది ఫ్యాన్స్ ఎక్కడలేరని చాల బాగ ఆదరించారని చెప్పుకొచ్చాడు

రాం గోపాల్ వర్మ మాటలకు ప్రభావితుడయిన చిరు


మెగాస్టార్ కమ్ పీఆర్పీ నాయకుడిగా ప్రజల్లోకి వచ్చిన చిరంజీవి 150వ చిత్రంలో అనుష్క కీలక పాత్ర పోషించబోతోంది. బోయపాటి శ్రీను లేదా వి.వి. వినాయక్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి టాలీవుడ్ గ్లామర్ క్వీన్, యోగా టీచర్ అనుష్క.. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించబోతోంది. ఈ బొమ్మాళీ స్టెప్పులేయనుంది. ఇంకా రెండో కథానాయికగా ప్రియమణి లేదా విమలా రామన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో మెగాస్టార్ పవర్ ఫుల్ డైలాగ్‌ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను రెడీ చేస్తుండగా, మాటలు, స్క్రీన్‌ ప్లే చిరంజీవి అందించనున్నారు.రాం గోపాల్ వర్మ మాటలకు ప్రభావితుడయిన చిరు దాని కొసమై ఈ చిత్రానికి మాటలు స్క్రీన్ ప్లే చేయబోతున్నాడ.

జూనియర్ అండ్ సీనియర్ హీరోలతో చాలా ఫ్రెండ్లీగా:ఉంటున్న సమంత


అందమైన పెదవులను సెక్సీగా సాగదీస్తూ ఆ పెదవులతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్న సైలెంట్ హీరోయిన్ సమంత "ఏ మాయ చేసావె" నుంచి మొన్నటి "బృందావనం" వరకూ అదిరే నటనను ప్రదర్శిస్తోంది. అంతేకాదు తొలుత కుర్రహీరో జూనియర్ ఎన్టీఆర్‌తో నావల్ల కాదు అని చెప్పిన సమంత, లేటెస్ట్‌గా ఆ మాట తిప్పేసినట్లు టాలీవుడ్ న్యూస్. ఎన్టీఆర్‌తో నటించనని నేనెక్కడ చెప్పానంటూ బుకాయిస్తోందట. జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచివాడని కితాబిస్తోందట. ఆయనతో ఒకటి కాదు రెండు కాదు ఎన్నిసార్లు చేయడానికైనా తాను రెడీ అంటోందట. ఎవరైనా సక్సెస్ మంత్రం గురించి సమంత చెవిలో ఊదారో ఏంటో...?!! అన్నట్లు కొత్తగా ఈ ఏడాది టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనిత, భానుమెహ్రా, నికిషా పటేల్, ప్రణీత, శృతి, తాప్సీ, లేఖ, రిచా గంగోపాధ్యాయ వంటి కొత్త తారలకంటే సమంత జూనియర్ అండ్ సీనియర్ హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటోందట. అందువల్లనో ఏమోగానీ, ఇపుడు కుర్రహీరోలందరూ సమంతనే తమ సరసన బుక్ చేయమని కండిషన్లు పెడుతున్నారట. మొత్తానికి సమంతకు అదృష్టం ఎక్కడో పట్టుకుని మరీ పైపైకి లాక్కెళుతున్నట్లు లేదూ...

11/14/10

పూరి జగన్నాధ్ మహేష్ బాబు కలిసి మరొక చిత్రం తీయడానికి సిద్దమవుతున్నారు


పూరి జగన్నాధ్ మహేష్ బాబు కలిసి మరొక చిత్రం తీయడానికి సిద్దమవుతున్నారు మహేష్ బాబు "దూకుడూ షూటింగ్ లో బిజిగా ఉండటంతో ఇంకా చర్చల దశలోనే ఉంది మొత్తం యూనిట్ కొద్దిరోజుల తరవాత ప్రకటిస్తారు మహేష్ బాబు దూకుడు మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండవ షెడ్యుల్ కోసం దుబాయ్ లో ఉన్నారు.ఈ సినిమా దర్శకత్వం శ్రీను వైట్ల హిరోయిన్ సమంతా

దీని తరవాత మహేష్ బాబు శంకర్ తీస్తున్న 3 ఇడియట్స్ లొ చేయబోతున్నాడు అ చిత్రం తరవాత వీళ్ళిద్దరి చిత్రం రావచ్చు దీనికి నిర్మాతగా మంజులా చేయవచ్చు

చిలిపిగా చుస్తావ్ అలా సాంగ్ తమిళ



తమిళ్ లో సుపర్ డుపర్ కంపొసర్ అయిన హరీష్ జయ్ రాజ్ తెలుగు లో రాంచరణ్ తో చేసిన మూడవ చిత్రం ఆరెంజ్ కోసం కంపోజ్ చేశాడు పాటలు 6 తెలుగులో సుపర్ హిట్ అయ్యాయి అందులో చిలిపిగా చుస్తావ్ అలా సాంగ్ తమిళ చిత్రం ఎంగియుం కాదల్ ప్రభుదేవ దర్శకత్వంలో తీస్తున్న ఈ చిత్రం కోసం వాడుకోవటం జరుగుతోంది ఇందులో జయం రవి,హంసిక హీరో హిరోయిన్లుగా చేస్తున్నారు లెరిక్స్ మాత్రం దిం దిం దిం అని ఉంటాయ్ ట్యూన్ మాత్రం సేం గా వాడుతున్నారు.దినికి కారణం ఆరెంజ్ ఈ నెల 26న విడుదలవుతుంది ఎందియుం కాధల్ డిసెంబర్ లో రావచ్చు................!

మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికి ఆనందాన్ని ఇచ్చే వార్త


మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికి ఆనందాన్ని ఇచ్చే వార్త శంకర్ తో చేయబోతున్న 3 ఇడియట్స్ డిసెంబర్ 5 న డిల్లీ లో షూటింగ్ ఆరంభం కాబోతోంది [షూటింగ్ ప్లేస్ మాత్రం సిక్రెట్ గా ఉంచుతున్నారు.] విజయ్ ,మహేష్ తమిళ్ తెలుగులలో అమీర్ ఖాన్ వేసిన రోల్ ప్లే చేస్తారు మాధవన్ మరియు శర్మ జోష్ వేసిన పాత్రలు ఆర్య , జీవా రోల్స్ లో కంటిన్యు అవుతారు ప్రిన్సిపల్ గా సత్యరాజ్ యాక్ట్ చేస్తాడు.ఇలియాన కరీనా కపూర్ రోల్ ప్లే చేస్తుంది తమిళ్ తెలుగు రెండు భాషలోను స్క్రిప్ట్ లో సౌత్ ఇండియన్ ఆడియన్స్ కోసం కొద్ది కొద్ది మార్పులతో సినిమా షూటింగ్ ఆరంభిస్తారు.హరీష్ జయరాజ్ సంగీతం కంపోజ్ చేస్తాడు. మనోజ్ పరమహంస కెమెరా వర్క్ చేస్తాడని సమాచారం.

శ్రీ రామునిగా బాలక్రిష్ణ సీతగా నయనతార


వెట్రన్ హీరో బాలక్రిష్ణ సిమ్హతో హిట్ కొట్టి శ్రీ రామ రాజ్యం తో మళ్ళి ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 22 న తెరపైకి రాబోతుంది. ఈ సినిమాకి దర్శకత్వం బాబు

ప్రోడ్యుసర్ యెలమంచిలి సాయి బాబు

రామ క్రిష్ణ సిని స్టుడియోస్ లో ఈ సినిమా లాంచ్ చేయబోతున్నాడు .ఈ చిత్రం కధ కధాంశం రామాయణం మీద ఆధారితం తో ఉంటుంది.ఈ చిత్రం యొక్క స్క్రీన్ ప్లే డైలాగ్స్ ముళ్ళపూడి వెంకట రమణ ఆద్వర్యంలో జరిగింది. దినికి కెమెర పి.ఆర్.కె.రాజు ,ఎడిటింగ్ జి.జి. క్రిష్ణ రావు,గ్రాఫిక్స్ కమల కన్నన్ ,కొరియోగ్రాఫి శ్రీను.
ఈ చిత్రం యొక్క పాటలు యస్.పి.బాలసుబ్రమణ్యం శ్రీరాం,చిత్ర,మరియు శ్రేయ గోషల్ పాటలు పాడటం జరిగింది ఈ చిత్రంలో మొత్తం 8పాటలు ఉన్నాయి.సంగీతం ఇళయరాజ.

హ్రుతిక్ రోషన్ ,ఐశ్వర్య రాయ్ నటించిన గుజారిష్ రిలీజ్ అవకముందే సమస్యలు


హ్రుతిక్ రోషన్ ,ఐశ్వర్య రాయ్ నటించిన గుజారిష్ రిలీజ్ అవకముందే సమస్యలు ఎదుర్కొవల్సి వస్తోంది మెడికల్ కమ్యునిటి వారు ఈ సినిమా ప్రొమోషన్ కోసం వేసిన పోస్టర్ ఐశ్వర్య రాయ్ సిగరెటె తాగుతు ఉన్న పోస్టర్ వాడకూడదని ఈ సినిమా పై కేసు వేసారు. డాక్టర్ లు ఆలోచన అటువంటి ప్రమోషన్ యూత్ కి రాంగ్ మెసెజ్ ఇవ్వటమేనని డాక్టర్లు అందరు కలిసి ఒక లెటర్ పెట్టబోతున్నారు ఫిల్మ్ మేకర్స్ కి ఇటువంటి ప్రమోషన్స్ చేయకుడదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దినిపై టాటా మెమోరియల్ హస్పటల్ డాక్టర్ పంకజ్ దినిపై కేసు వేసాడు దినికి గాను డాక్టర్స్ ఫర్ యువ్ వారు గుజారిష్ సినిమా రిలీజ్ నాడు బ్లాక్ బెడ్జెస్ తో నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు డాక్టర్ పి.సి. గుప్తా [ Healis Sekhasaria Institute of Public Health,]ఇది ఖచ్చితంగా సిగరెట్ ప్రోమొషన్ కోసమె వాడుకున్న పోస్టర్ అని దినిపై చర్యలు తిసుకుంటమని చెప్పారు ఈ సినిమా ఈ నెల 19న విడుదల కాబోతుంది

కేవలం తన చిత్రం పబ్లిసిటీ నిమిత్తం:అయితే అది తను కాదంటోంది కమిలినీ





కమిలినీ ముఖర్జీ తాజాగా తను నటిస్తున్నమళయాళ చిత్రం కుట్టి శ్రాంక్ దర్శకుడు షాజీ ఎన్ కరణ్ రై మండిపడుతోంది. ఆ చిత్రంలో తను నటించక పోయినా డూప్ ని పెట్టి నగ్నంగా ఉండే సీన్స్ తీసి తనను రోడ్డుపై పెడుతున్నాడని వాపోయింది. కేవలం తన చిత్రం పబ్లిసిటీ నిమిత్తం ఇలాంటి చీప్ పబ్లిసిటీకి ఒడికడతాడని ఊహించలేదంటోంది. ముమ్మట్టి హీరోగా చేసిన ఈ చిత్రంలో సన్నివేశం అంటూ నెట్ లో ఓ సీన్ విహారం చేస్తోంది. అందులో ఆమె వెనక భాగం కనపడుతుంది. అయితే అది తను కాదంటోంది కమిలినీ. ఇక యూ ట్యూబ్ లో కనిపిస్తున్న ఈ వీడియోకు మంచి డిమాండే వచ్చింది. అలాగే తెలుగులో ఆమెను మర్చిపోయిన దర్శక,నిర్మాతలు సైతం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ముమ్మట్టి హీరోగా చేసిన ఈ చిత్రంలో కమిలిని అతని ఇంటికి వచ్చినప్పుడు ఈ నగ్న ప్రదర్శన ఉంటుంది. ఆమె ఈ చిత్రంలో గ్రామీణ యువతి పాత్రను చేసింది. ఆమె ముఖం చూపెడుతూ, నగ్నంగా ఉన్న ఆమె శరీరాన్ని చూపెడుతూ ఈ వీడియో ఉంది. ఇంతకీ అందులో యాక్ట్ చేసింది కమిలినా లేక డూపా అన్నది ఆమే తేల్చాలి. ప్రస్తుతం కమిలినీ ముఖర్జీ..సిఐడీ మూస (మళయాళ) రీమేక్ లో చేస్తోంది. వేణు హీరోగా చేస్తున్న ఈ చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైనర్మెంట్ అని తెలుస్తోంది.

11/13/10

Rakhi sawant in Trouble again


రక్తచరిత్ర-2 తెరపైకి డిసెంబర్ 3న రావచ్చని అంచనా


రాంగోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర-1 అందరి కాంట్రవర్సి ల మధ్య రిలీజ్ అయె అందరి అంచనాలను తారుమారు చేస్తు హిట్ కొట్టిన రక్తచరిత్ర దానికి సీక్వెల్ గా రాబోతున్న రక్తచరిత్ర-2 ఆడియో హీరొ సూర్య లాంచ్ చేయనున్నాడు ఈ సినిమా రెండవ భాగంలో కూడ పరిటాల రవి[ ]ఆధారితంగానే చిత్రికరించబడింది సెకండ్ పార్ట్ లోని నటులు సూర్య వివేక్ ఒబ్రాయ్ ,
,ప్రియమణీ దీనికి సంగీతం దర్మె సందీప్ ఈ సినిమా తెరపైకి డిసెంబర్ 3న రావచ్చని అంచనా...!

కరీనా కపూర్ అంత సిద్దం చేసుకుంది తన పెళ్ళికి


కరీనా కపూర్ అంత సిద్దం చేసుకుంది తన పెళ్ళికి సైఫ్ తో వచ్చే సంవత్సరం లో జరగుతుంది అని మిడియాకి వెల్లడించింది ఇది మి ఇద్దరి ఫ్యామిలి వారికి తెలుస అని అడిగితె సైఫ్ కుటుంబానికి మా కుటుంబానికి తెలుసు సైఫ్ కూడా ఒప్పుకున్నాడు సైఫ్ తన షూటింగ్ తో బిజిగా ఉండటంతో పెళ్ళి వచ్చే సంవత్సరం దాక పెట్టవల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది

While many actresses her age are still dodging marriage queries, Kareena Kapoor is all set to tie the knot. The actress, who has been in a serious relationship with Saif Ali Khan, has stated that she is very committed to the idea of marriage and will get hitched after a year.

నమిత ఎగబడి చూసేటంతట :వేటికోసం వెతుకుతోందని మళ్లీ అడక్కండి...



తనపై వచ్చే గాలి కబుర్లను చూసి నమిత ఎంజాయ్ చేస్తుందట. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి ఇతరత్రా మసాలాలు దట్టించి పిచ్చి రాతలు రాసేవారు కొందరున్నారని నమిత అంటోంది.

ఇంతకీ అటువంటి రాతలను ఎక్కడ చూశావని అడిగితే నవ్వుతూ... ఇంకెక్కడ చూస్తాం. ఇపుడందరూ నెట్ వార్తలేగా ఎక్కువ చూస్తున్నది. వాటిలోనే వెతుకుతుంటా అని చెప్పింది.

నమిత ఎగబడి చూసేటంతట గాలి వార్తలు ఎవరు రాస్తున్నారో కానీ... ఆమె మాత్రం చూడండి.. ఇలా కంప్యూటర్‌లో వెతుక్కుంటోంది. వేటికోసం వెతుకుతోందని మళ్లీ అడక్కండి...

బెజవాడ రౌడిలలో రాం చరణ్ అల్లు అర్జున్ Ram Gopal Varma










మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ నటించబోతున్న 150వ చిత్రానికి డైరెక్షన్ చేయాలని ఉబలాటపడిన రామ్‌గోపాల్ వర్మ ఆ కోరిక నెరవేరదని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన చిరు కుమారుడు రామ్‌చరణ్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తను ఎంతో కాలంగా కష్టపడి పక్కాగా స్క్రిప్టు సిద్ధం చేసుకున్న "బెజవాడ రౌడీలు" చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో తీస్తే ఎలా ఉంటుందని ఆయన తన సన్నిహితుల వద్ద చర్చించినట్లు భోగట్టా. ఈ చర్చల్లో మరో ఆసక్తికరమైన విషయం ఇంకోటి చోటుచేసుకున్నదట. అదేంటయా... అంటే, బెజవాడ రౌడీల్లోని రెండు వర్గాలు పోటాపోటీగా ఉండాలి కనుక రామ్‌చరణ్ ప్రత్యర్థిగా అల్లు అర్జున్‌ను నటింపజేస్తే చిత్రంపై మరింత క్రేజ్ పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. మరి "ఆరెంజ్" బోయ్, "భద్రీనాథ్"లకు వర్మ ప్లాన్ తెలిస్తే ఏమంటారో చూడాలి...



మళ్ళి ఒక చారిత్రక సినిమ:హీరో నాగర్జున


అన్నమయ్య [based on the cinematic of life of famous composer Annamacharya], శ్రీరామదాసు[based on the life story of great devotee-musician Bhakta Ramadasu] తరవాత మళ్ళి ఒక చారిత్రక సినిమ తీయటానికి సిద్దమవుతున్నాడు హీరో నాగర్జున దీని పేరు రాజన్న ఈ చిత్రం యొక్క కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం విజయేంద్ర ప్రసాద్ [రాజమౌళీ ఫాదర్ ]ఈ చిత్రంలోని యాక్షన్ మాత్రం రాజమౌళి దర్శకత్వం వహిస్తాడు ఈ చిత్రం నాగర్జున సొంత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ నుండి విడుదల కాబోతోంది ఇందులోని కధంశం అంత తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది నిజాం నవాబ్ ల కాలంలోని ఆర్మి స్ట్రగుల్స్ ఆంధ్ర 1946-1956

ముందు జాగ్రత్తగా ఈ చిత్రం స్క్రిప్ట్ కె.సి.ఆర్[TRS president] చూపించారు ఒప్పుకున్నాడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ పోయిన నెలలో జరిగింది ఈ చిత్రం లో హీరోయిన్ స్నేహ నాగర్జునాతో రెండవ చిత్రంలో చేస్తోంది ఇటువంటి చిత్రాలకు ఎక్కువగా స్నేహ ఎంపికవుతోంది

సోషియో-ఫేంటసి చిత్రం శక్తి:శక్తి షూటింగ్ లో భారీ సెట్



jr.NTR తీస్తున్న నాలుగో యాక్షన్ ఆధరంగా సోషియో-ఫేంటసి చిత్రం శక్తి షూటింగ్ లో భారీ సెట్ వేశారు అది దుర్గా దేవి యొక్క విగ్రహం అక్కడ ఈ సినిమా యొక్క క్లైమాక్స్ తీస్తున్నారు దీని తరవాతి షెడ్యూల్ కర్ణటకలోని [హంప్ బదాని] లలో జరుగుతుంది
శక్తి డైరక్టర్ మెహర్ రమేష్

ప్రోడ్యుసర్ అశ్విని దత్

బ్యానర్:వైజయంతి మూవీస్

ఇతర తారగణం:సూపర్ స్టార్ క్రిష్ణ , విజయ నిర్మల ,బాలీవుడ్ యాక్టర్ జాకీ షరాఫ్ ,తమిళ్ యాక్టర్ ప్రభు గణేశెన్ , సోను సుద్ ,పూజ

ఇందులో హీరోయిన్ ఇలియాన

మణి శర్మ దీనికి సంగీతం అందించనున్నాడు.

అందరూ brundavanam అనుకున్నంత హిట్ అవ్వకపొయేసరికి ఈ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారూ.........!

యఫ్.సి.సి.ఐ యొక్క చైర్మెన్ కమల్ హసన్ అద్వర్యంలో జరుగుతున్న ఈ చర్చ

Ficci will organize a ‘Media and Entertainment Business Conclave’ from 1-2 December in Hyderabad.

డిసెంబర్ ఒకటి రెండు తారీఖులలొ యఫ్ సి సి ఐ మిడియా ఎంటర్ టైన్మెంట్ మనదేశంలోని ప్రముఖూలయినటువంటి 800 మందిని మిడియా ఎంటర్ టైన్మెంట్ వారిని పిలిచి వారితోపాటు మన ఆంద్రప్రదేష్ రాజకీయ ప్రముఖులను సెంట్రల్ గవర్నమెంట్ వారిని అందరిని ఇతర రాష్టం వారిని పిలిచి మిడియా డెవెలప్ మెంట్ గురుంచి చర్చించబోతున్నారు.

మిడియా అంటే మొత్తం మిడియాఎంటర్ టైన్ మెంట్ సినిమాలు,టి.వి,రేడియో [డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్]యానిమేషన్,గేమింగ్,మరియు విజువల్ ఎఫెక్ట్స్

యఫ్.సి.సి.ఐ యొక్క చైర్మెన్ కమల్ హసన్ అద్వర్యంలో జరుగుతున్న ఈ చర్చలో ముఖ్య చర్చ అన్ని రాష్టలలో సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల పరిష్కరం గురించి

దీనికి గాను
కమల్ హసన్,
యాష్ చోప్ర,
అల్లూరవింద్,
మా సి.యి.ఒ షరత్ మరర్,
కరన్ జోహర్,
టి.వి9 సి.యి.ఒ రవి ప్రకాష్ చౌదరి,
జెమిని టి.వి.సి.యి.ఒ సంజయ్ రెడ్డి,
జీ 24 సి.యి.ఒ శైలేష్ రెడ్డి,
యక్టర్ మోహన్ లాల్,
కిరణ్ రెడ్డి ,
పాల్గొనబోతున్నారు.

ఈ మొత్తం కార్యక్రమన్ని 4 సెక్షన్స్ గా విడదీసి వేటివి వాటిగా సమస్యలు చర్చిస్తారు




The various sessions, spread over two days, will review, analyse and make predictions for the future for the entire gamut of Indian media and entertainment in general, followed by a micro-view of South Indian entertainment.


Another session on The Royal Middle Path: Safeguarding Vernacular Cinema will have Indian film-makers talking about the insatiable appetite of the Indian audience for entertainment, influx of foreign movies in India and opportunities for international movies dubbed in regional and local languages and strategies and the best practices to adopt to meet the competition.

The session on Rethinking content : The holy grail of a TV channel's success will be a discussion between content creators, and media industry experts to learn the secret behind creating winning content.

రోషన్ మూడునెలలపాటు జిం మానేసి సమోసా{ఫ్రేడ్ కట్లెట్ బ్రేడ్ వడ పావ్ తో తినవలసి వచ్చింది????


హ్రుతిక్ రోషన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మంచి బాడీ ప్రతి సినిమాలో అతని వేరియేషన్ సినిమా సినిమాకి అతను చూపించే వేరియేషన్ వల్లే అతను బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ పర్ ఫర్మర్ గా టాప్ హీరోగా కొనసాగుతున్నాడు ఇలా ఎందుకంటున్నారంటే కొంచం ఇమేజ్ రాగనే రెచ్చిపోయే కుర్రహీరోలున్న ఇప్పుడు అంత ఇమేజ్ ఉంచుకొని కూడ అతను తన కొత్త సినిమా గుజారిష్ కొరకు చాల "Weight" తగ్గాడు అతను ఈ సినిమాలో మ్యాజిక్ ప్లేచేసే మ్యజిషియన్ గా నటించాడు.ఈ పాత్రలో తను ఒక డిసీస్ తో బాధపడుతూ ఉంటాడు. దీనికోసమై రోషన్ మూడునెలలపాటు జిం మానేసి సమోసా{ఫ్రేడ్ కట్లెట్ బ్రేడ్ వడ పావ్ తో తినవలసి వచ్చింది. ఇలా కష్టపడ్డడు కాబట్టే ఆ చిత్రం హిట్ కోసం వేచి చూస్తున్నాడు.

movie releasing date november19th



ప్రముఖ సినీ నిర్మాత డీవీఎస్ రాజు శనివారం వేకువ జామున కన్నుమూశారు

ప్రముఖ సినీ నిర్మాత డీవీఎస్ రాజు శనివారం వేకువ జామున కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. డీవీఎస్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో జన్మించిన రాజు అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ముఖ్యంగా 60 - 70 దశకాల్లో నటరత్న ఎన్టీఆర్ హీరోగా "ధనమా...? దైవమా..?" చిత్రంతోపాటు గండికోట రహస్యం, మంగమ్మ శపథం, పిడుగు రాముడు వంటి చిత్రాలను నిర్మించారు.

నేషనల్ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సుదీర్ఘకాలంపాటు పనిచేశారు. అంతేకాదు కొన్ని సినిమాల్లో ఆయన అతిథి పాత్రలలో కూడా నటించారు. ఆయన నిర్మించిన "జీవన జ్యోతి" చిత్రానికి బంగారు నంది అవార్డు దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గాను 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డుతో సత్కరించింది.

కాగా డీవీఎస్ రాజు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పరిశ్రమలోని ప్రముఖులు అన్నారు. మంచి నిర్మాతను, గొప్ప వ్యక్తిని పరిశ్రమ కోల్పోయిందని అన్నారు.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను విరక్తి ఆవహించిందా..?కండలవీరుడికి సోని కంపెని కూడ ఒక జలక్


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను విరక్తి ఆవహించిందా..? అంటే అవుననే చెప్పాల్సిన పరిస్థితి. తన పెళ్లి గురించి ఏదైనా ప్రశ్నలడిగితే మూడీగా మారిపోతున్నాడు. అసలు ఈ జన్మలో తాను పెళ్లి చేసుకుంటానో... లేదో అని అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నాడు.

సల్మాన్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడని ఆయన సన్నిహితుల వద్ద వాకబు చేస్తే... వారిలా చెప్పుకొస్తున్నారట. పెళ్లి చేసుకుందామని మా సల్లు, తొలుత ఓ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడనీ, అయితే సదరు గాళ్ ఫ్రెండ్ సల్లుకు చేయిచ్చి మరొకరిని వివాహమాడిందనీ, దాంతో అతడి హృదయానికి గాయమైందని అంటున్నారు.

ఆ గాయం మానకుండా అలాగే ఉన్న సమయంలో మరికొంతమంది సల్మాన్‌తో క్లోజ్‌గా ఉండేందుకు యత్నించి ఆయన మనసు తమవైపు తిప్పుకునేందుకు యత్నించారంటున్నారు.

సల్మాన్‌ను అంతగా గాయపరిచిన ఆ అమ్మాయి ఎవరంటారా...? అది సల్మాన్‌కు తెలుసు... సల్మాన్‌ను వెర్రిగా అభిమానించే అభిమానులు ఇంకా బాగా తెలుసు. అయితే బాలీవుడ్ ఫిలిమ్ జనం మాత్రం దీనిపై మరోలా స్పందిస్తున్నారు. సల్మాన్ చేతినిండా గాళ్‌ఫ్రెండ్సుండగా ఇక పెళ్లెందుకు అని అంటున్నారట.


సల్మన్ ఖాన్ కి అన్ని చెడ్డవార్తలే వినిపిస్తున్నాయ్ అతని పెళ్ళి విషయం ఎత్తితే తెగ విసుగు పడుతున్న ఈ కండలవీరుడికి సోని కంపెని కూడ ఒక జలక్ ఇచ్చే టట్టు ఉంది అతను ఈ చానల్ లో చేసే దస్ క దం ప్రోగ్రం సంజయ్ దత్ కో అనిల్ కపూర్ కొ ఇచ్చే ప్రయత్నలలో ఉన్నట్టు సమాచారం.దేని కంటే మొదటి రెండు సీజన్లు బాగ హిట్ అయ్యేసరికి సోని కంపెనివారు ఇతడికి 2.5కోట్లు ఎపిసోడ్ కి సమర్పించుకున్నారు మూడో సిజన్ స్టార్ట్ చేయటానికి సోని కంపెని కొంచం ఆలోచిస్తోంది ఇతనికి అంత పే చేద్దామావద్ద అని సల్మాన్ మాత్రం బిగ్బాస్ అనే ప్రోగ్రాం కి అక్షరాల 2కోట్లు తీసుకుంటున్నాడు అందుచేత దీనికి పెంచాడు మరి ఇతనికి బదులుగా

11/12/10

26న ప్రపంచవ్యాప్తంగా విడుదల


రామ్‌చరణ్‌, జెనీలియా నటించిన చిత్రం 'ఆరెంజ్‌'. భాస్కర్‌ దర్శకుడు. నాగబాబు నిర్మించారు. డి.ఐ. వర్క్‌ పూర్తిచేసుకుని సెన్సార్‌కు వెళ్ళనుంది. తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా శుక్రవారం నాడు నిర్మాత మాట్లాడుతూ...'26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవలే విడుదలైన గీతాలకు మంచి స్పందన లభించింది. కథ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం నేపథ్యంలో నడుస్తుంది. అల్లరి ప్రేమికుడిగా రామ్‌చరణ్‌ కన్పిస్తాడు. హరీస్‌ జైరాజ్‌ సమకూర్చిన స్వరాలు అలరిస్తున్నా'యని నిర్మాత చెబుతున్నారు.

బృందావనం సినిమా చేస్తున్న బిజినెస్‌:




బృందావనం సినిమా చేస్తున్న బిజినెస్‌ కంటే ఆచిత్రం పెద్ద హిట్‌ అని చెప్పుకుంటూ దిల్‌రాజు చేస్తున్న వాయిస్‌ ఎక్కువైందని సినీ వర్గాలు జోక్‌ చేసుకుంటున్నాయి. బృందావనం సినిమాబాక్సాఫీస్‌ వద్ద మామూలుగానే అడినా దానిని భూతద్దంలోనే చూపించే ప్రయత్నాలను దిల్‌రాజు మానట్లేదు. ఈ చిత్రానికి మూడోవారం నుంచి వసూళ్లు బాగా తగ్గిపోయాయి. దాంతో ఈ చిత్రంపై డబ్బులు సంపాదించడానికి దిల్‌ రాజు వేరే మార్గాలు చూసుకున్నాడు. ఏదో ఒక ఫంక్షన్‌ చేస్తూ ఆ కార్యక్రమాన్ని లైవ్‌టెలికాస్ట్‌ చేసే హక్కులను ఎవరో ఒకరికి అమ్మెస్తున్నాడు. అలా ఎక్ట్స్రాఇన్‌కమ్‌తో సంతృప్తి పొందుతున్నాడు. తను ఒక starతో సినిమా చేయడానికి చాలా కాలం ఎదరు చూసానని చేప్పుకున్న దిల్‌రాజు తన చేతిలో ఒకస్టార్‌ ఉంటే ఎన్ని రకాలుగా సొమ్ము చేసుకుంటాడనేది. చేసి చూపిస్తున్నాడు. బృందావనం చిత్రానికి యాభైరోజుల వేడుకని నిజామాబాద్‌ లో ప్లాన్‌ చేస్తున్న దిల్‌రాజు ఆఫంక్షన్‌ హక్కులను కూడా అమ్ముకోవడానికి చూస్తున్నాడు. రూపాయి ఖర్చు పెట్టి అయిదు రూపాయలు దండుకోవడానికి ఇది అతనికి సులువైన మార్గంగా కనిపిస్తున్నట్టుంది.బృందావనం సినిమాపై ఎంత వస్తే అంత పిండుకోవడానికి దిల్‌రాజు అస్సలు మొహమాటపడట్లేదు. ఎన్టీఆర్‌ కూడా అతనికి ఫుల్‌ కోపరేషన్‌ ఇచ్చేస్తున్నట్లు సమాచారం.

ఈనెల 19న విడుదల కాబోతోంది???


హ్యారీపోట్టర్‌-7 ఈనెల 19న విడుదల కాబోతోంది. మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత వాసు ఈ విషయాన్ని తెలియజేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...'హ్యారీపోట్టర్‌ సిరీస్‌ అన్ని వర్గాలవారినీ ఆకట్టుకున్నాయి. వార్నర్‌బ్రదర్స్‌ రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో రత్న సెల్యులాయిడ్‌ సమర్పణలో విడుదల చేస్తున్నాం. రెండోభాగం జులై 2011లో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎంత క్రేజ్‌ ఉందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 9,850 ప్రింట్లతో విడుదల కాబోతుంది' అని చెప్పారు.'అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందింది. ఈ సిరీస్‌లో హారీ పోట్టర్‌ తన మిత్రులు రాన్‌వేస్లీ, హీరోయిన్‌ గ్రాంగర్‌తో కలిసి మంత్రనగరిని సర్వనాశం చేయాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో ఎదురైన అవాంతరాలు ఇందులో ఉంటాయి. చివరి భాగంలో విలన్‌పై హ్యారీపోట్టర్‌ సాధించే విజయం ప్రధానాంశం. అది వచ్చే ఏడాదిలో విడుదల కాబోతుంది' అని రత్న సెల్యులాయిడ్‌ శాస్త్రి, సాగర్‌ తెలిపారు.

డిసెంబర్‌ మాసం నాగార్జునకు కలిసివచ్చిన నెల:నాగార్జున 'గగనం

డిసెంబర్‌ మాసం నాగార్జునకు కలిసివచ్చిన నెల. డిసెంబర్‌లో నాగార్జున సినిమా రిలీజ్‌ చేస్తే హిట్‌ అవుతుందనే సెంటిమెట్‌ కూడా ఉంది. ఇలా గత ఏదేళ్ళుగా జరుగుతోంది. ఈసారి డిసెంబర్‌లో నాగార్జున 'గగనం' ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఇప్పటి వరకు నాగార్జున నటించిన చిత్రాలతో పోలిస్తే భిన్నమైన నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. హైజాక్‌ తర్వాత ఆపరేషన్‌ ప్రధానాంశంగా 'గగనం' చిత్రాన్ని మలిచారు. నాగార్జున కథానాయకుడిగా రాధామోహన్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.

నాగార్జున మాట్లాడుతూ, 'వైవిధ్యమైన కథాంశంతో తీసే చిత్రాలు ప్రేక్షకాదరణ చూరగొంటాయి. ఆ కోవలో నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ తీసిన చిత్రమిది. ఇలాంటి నేపథ్యంలో, నూతన పరిజ్ఞానంతో తీసే చిత్రాలు ఆదరణ పొందిన పక్షంలో ఈ తరహా చిత్రాలు మరిన్ని వచ్చేందుకు అవకాశం ఉంటుంది ' అని అన్నారు.

నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ, చిత్ర దర్శకుడు రాధామోహన్‌ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని అన్నారు. ఇందులోని టైటిల్‌ పాత్ర పోషించడానికి నాగార్జున అంగీకరించని పక్షంలో ఈ సినిమా తీసేవాళ్ళం కాదు' అన్నారు.

Kathi Review


విమలారామన్, ప్రియమణిల వద్ద కాస్త జాగ్రత్త సుమా..!

ఇద్దరు భామలు ఒకే మాటపై నిలబడి ఆటలాడుకోవడం సినిమాల్లో మామూలే. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పలుకరింపులు విచిత్రంగా ఉంటాయి. ఒకరికొకరు ఆప్యాయంగా కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం చూస్తుంటే ఇది ఫారిన్ కల్చరేమో అనిపిస్తుంది. గతంలో రోజా, ప్రియమణి తల్లికూతుళ్లుగా నటించారు. షూటింగ్‌లో రోజా ప్రియను కలిసినప్పుడల్లా డార్లింగ్ అంటూ ముద్దు పెట్టుకునేది.

ఇదంతా ఎందుకంటే..? తాజాగా ప్రియమణి, విమలారామన్‌లు కలిసి సుమంత్ సరసన నటిస్తున్నారు. సుమంత్ చాలాకాలం తర్వాత చేస్తున్న చిత్రమిది. ఆయనేమో షూటింగ్ గ్యాప్‌లో ఏవో పుస్తకాలు, ఫోన్లతో చాటింగ్ చేసుకుంటూ కనిపిస్తాడు. అయితే ఆ చిత్ర దర్శకుడు విజయ్ ప్రూనే టేకింగ్‌లో కాస్త వీక్ అని తేలింది. దీంతో ప్రియమణి, విమలారామన్‌లు ఆయన్ను ఆటపట్టిస్తుండేవారట.

ఇద్దరు భామలు షూటింగ్ గ్యాప్‌లో అసభ్యకరమైన పదాలతో మాట్లాడుకునేవారట. వీరి వ్యవహారం నచ్చని దర్శకుడు వారిని మందలిస్తే.. తమల్ని శాసిస్తున్నాడని ఆయనతో పేచి పడినట్లు తెలిసింది. అయితే క్లైమాక్స్‌లో తనకంటే విమలారామన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ ప్రియమణి ఆ దర్శకుడిని మార్చేసే పనిలో పడింది.

సరైన టైమ్‌కు షూటింగ్‌కు రాకపోవడం, వచ్చినా ఎదురు ప్రశ్నలేయడంతో దర్శకుడు విసిగిపోయాడు. కాగా.. మరుసటిరోజు నుంచి నిర్మాత ఏమనుకున్నాడో ఏమో దర్శకుడినే మార్చేశాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వి.ఎన్. ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సగం వదిలిన పనిని ఈయన పూర్తి చేస్తున్నాడు మరి. అయితే తను ఈ భామల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తన దర్శకుల బృందానికి కూడా చెప్పాడట..!.

Kamalini Mukherji Nude Scene in Kutty.Srank.2010.mp4

యూ ట్యూబ్‌లో కమిలినీ ముఖర్జీ నగ్న వీడియో





శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ (ఓ మంచి కాఫీలాంటి సినిమా) చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన మలయాళ కుట్టి కమిలినీ ముఖర్జీ. ఆమె ప్రస్తుతం
యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నారు. ఆమె నగ్న వీడియో విశేష ఆదరణ లభిస్తోంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న కుట్టిశ్రాంక్ అనే మళయాళ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ఆమె నగ్నంగా నటించింది. ఈ నగ్న చిత్రాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమై గత రెండు రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆమెను మరిచి పోయిన తెలుగు దర్శకులు, నిర్మాతలు, అభిమానులు సైతం జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఈ చిత్రంలో గ్రామీణ యువతి పాత్రను కమిలిని ముఖర్జీ పోషిస్తున్నారు. ఒక సన్నివేశంలో కమిలినీ ఇంటికి మమ్ముట్టి వస్తారు. హీరో రాకను చూసిన కమిలినీ తన శరీరంపై ఉండే దుస్తులను ఒక్కొక్కటిగా విప్పేస్తుంది. ఆమెను చూసిన మమ్ముట్టి ఇంటిలోకి రాకుండానే తిరిగి వెళ్లిపోతారు. అయితే, నగ్నంగా నటించిది కమిలినా లేకా డూపా అన్నది తెలియడం లేదు. ఈ సన్నివేశంలో కమిలినీ ముఖాన్ని, పిరుదులను మాత్రమే చూపిస్తారు.
Powered by web analytics software.